Advertisements

జనవరి 15న “ఎంత మంచివాడవురా!”

 తో న్నారు.. సతీష్ వేగేష్న దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌ రామ్ నటిస్తున్న “ఎంత మంచివాడవురా!”  టీజర్ ఇప్పటికి విడుదలై ఆకట్టుకుంది.ఇవాళ “ఎంత మంచివాడవురా!” రిలీజ్ డేట్‌ను లాక్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రకటన చేశారు హీరో కల్యాణ్ రామ్.జనవరి 15వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రకటించారు. ఆదిత్య మ్యూజిక్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వస్తున్న ఈ మూవీని ఉమేష్ గుప్త, సుభాష్‌ గుప్త నిర్మిస్తుండగా..కల్యాణ్‌ రామ్ సరసన మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. గోపి సుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. 

%d bloggers like this: