Advertisements

డిటెండ్‌ చేశారని ప్రిన్సిపాల్ ముందే పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం

జేఎన్‌టీయూహెచ్‌లో సీనియర్‌ విద్యార్థి అనిల్‌రాజ్‌ ర్యాగింగ్‌ చేశాడంటూ జూనియర్‌ విద్యార్థి సందీప్‌ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు.కానీ ప్రిన్సిపాల్‌  ఫిర్యాదు చేసిన సందీప్‌నే డిటెండ్‌ చేశారు.దీంతో మనస్తాపానికి గురైన సందీప్‌ ప్రిన్సిపాల్ ఆఫీసులోనే పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఇది గమనించిన తోటి విద్యార్థులు..సందీప్‌ను అడ్డుకుని కాపాడారు.

%d bloggers like this: