Advertisements

పత్తి రైతుల ధర్నా

ఆదిలాబాద్ మార్కెట్‌ యార్డులో పత్తి రైతుల ధర్నా చేపట్టారు. కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. క్వింటాల్ 4 వేల 950 రూపాయలకే కొనుగోలు చేస్తామని వ్యాపారులు చెబుతున్నారు.అయితే రైతులు మాత్రం 5 వేల 550 మద్దతు ధర ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపత్యంలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయింది.

%d bloggers like this: