Advertisements

ఎల్వీ కేంద్ర సర్వీసుకు వెళ్తారంటూ జోరుగా ప్రచారం.
విజయవాడలో నివాసం ఖాళీ చేసే ముందు సన్నిహితులకు ఎల్వీ భావోద్వేగ సందేశం.
ఏపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినందుకు సంతోషంగా ఉంది.
సీఎస్‌గా నా విధి నిర్వహణలో విభిన్న అనుభవాలు ఎదుర్కొనా.
నా సర్విసుకు,కేడర్‌కు,నా పోస్టుకు తగని పని నేను చేశాననుకోవడం లేదు.
నా మీద విభిన్న వ్యాఖ్యలు చేసినా,ఎవరికి తోచిన తీర్పులు వాళ్లు ఇచ్చినా ఐఏఎస్ ప్రవర్తనా నియమావళికి కట్టుబడి మౌనం వహించా.
నాకు సరైన వీడ్కోలు లభించలేదని కూడా నేనేమి బాధపడటం లేదు.
ఎల్వీ పేరుతో సోషల్ మీడియాలో విస్పృతంగా సర్క్యులేట్ అవుతున్న మెసేజ్.