Suryaa.co.in

Month: September 2024

అతిసారంతో ముగ్గురు మృత్యువాత పడడంపై స్పందించిన ప్రభుత్వం

– అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితి తెలుసుకున్న సీఎం అమరావతి: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అతిసారం కారణంగా ముగ్గురు మృతిచెందారన్న సమాచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘటనపై అధికారులతో మాట్లాడారు. మరణాలు జరిగిన ప్రాంతంలో ప్రజల పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఘటనకు గల కారణాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరారు. బాధితులకు మెరుగైన…

విద్యార్థుల జీవితాలతో ఏమిటీ చెలగాటం?

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్: వైద్య విద్యను అభ్యసించాలని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థుల జీవితాలతో ఏమిటీ చెలగాటం? పక్క రాష్ట్రాల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంటే.. తెలంగాణలో మాత్రం ఇంకెంత కాలం ఈ సందిగ్ధం రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేకులు పడటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం. విద్యార్థులను…

అసమర్థుడి జీవనయాత్ర లాగా రేవంత్ పాలన

– ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపడి.. చావు డప్పులు కొట్టండి అని మాట్లాడి0దే రేవంత్ – హైదరాబాద్ లో ఉన్న ప్రజలు అందరు మా వారే – ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్: తొమ్మిదిన్నర నెలలుగా అసమర్థుడి జీవనయాత్ర లాగా రేవంత్ ప్రభుత్వం…

రైతులు ఎవరూ అధైర్య పడవద్దు

– కూసుమంచి మండలం లో విస్తృతంగా పర్యటించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచి: హాట్యా తండా వద్ద తెగిన నాగార్జున సాగర్ కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.వరదల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులు ఎవరూ అధైర్య పడవద్దు.ప్రభుత్వం వారిని అన్ని రకాలుగా ఆదుకుంటుంది. వరదలకు దెబ్బతిన్న విద్యుత్ లైన్లను అధికారులు పునరుద్ధరిస్తున్నారు….

అంబటి ఆధ్వర్యంలో అడ్డగోలుగా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణం

గుంటూరు: పొన్నూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళీ ఆధ్వర్యంలో గుంటూరు నగరం నడిబొడ్డున నిర్మాణం జరుగుతున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ అంతా అడ్డగోలుగా జరుగుతుంది. 2015లో రెండు సెల్లార్ లు, ఐదు ఫ్లోర్ లో కోసం అనుమతి తీసుకున్నారు. 2017లో 15 ఫ్లోర్ లకి అనుమతి అడగడం జరిగింది. ఇప్పటి వరకూ వాటికి…

అహం ఎలాంటిదో తెలుసా ?

ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే , పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ పట్టలేకపోయేవారు. ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే , అవన్నీ ప్రాణమున్నవాటివిగా , మన పక్కనవున్నట్టు , మనకు చేయి అందిస్తున్నట్టు…

శభాష్.. రేవంత్!

– ట్రాన్స్‌జెండర్లకు ట్రాఫిక్ బాధ్యతల ఆలోచన భేష్ (సుబ్బు) ఉపాయం లేనివాడిని ఊరినుంచి వెళ్లగొట్టమని పెద్దల సామెత. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్లకు గౌరవ వేత నం ఇచ్చి, వారిని ట్రాఫిక్ వలంటీర్లుగా నియమించినట్లు! అసలు ఇలాంటి ఆలోచన రావడమే అద్భుతం. నిజమే. ఒక ఐడియా జీవితాలను మార్చేస్తుంది. అది ఐడియా కంపెనీ స్లోగన్ అనుకుంటే…

కొత్తా దేవుడండీ, కొంగొత్తా దేవుడండీ!

మాయామశ్చీంద్రులు భూగోళం ఉనికిలోకి వచ్చిన తరవాత జీవం పుట్టుకపై అనేక సిద్ధాంతాలు తెరపైకి వచ్చాయి! కానీ, వాటిలో ఏ ఒక్కటీ శాస్త్రీయ నిర్ధారణకు నోచుకోలేదు! తొలి కణం ఎక్కడ, ఎలా ఉద్భవించిందన్న దగ్గర మైక్రోసైన్స్ ఆగిపోయింది! అత్యంత సంక్లిష్టమైన డీఎన్ఏ, దాని కోడ్ల మర్మం ఇప్పటికీ బిలియన్ డాలర్స్ వర్త్ పజిలే! అనుకరణ [Simulation] పద్ధతుల…

గణపతి ముందు ఏమిటీ కుప్పిగంతులు?

– డిజెల సంప్రదాయం ఎక్కడిది? – సినిమా పాటల గంతులేమిటి? – ముస్లిం, క్రైస్తవులను చూసి నేర్చుకోండి – ఇదేనా మన సంస్కృతీ సంప్రదాయం? – పెరుగుతున్న గణపతులు తరుగుతున్న ఐక్యతకు సంకేతమే ప్రతి సంవత్సరం వినాయకచవితి ముందు నేను పొందే ఆవేదన మీ ముందు పెడుతున్నాను. ఓపిగ్గా చదవండి… బాధ్యతగా ఆలోచించండి. ఈద్ రోజున…

వయోవృద్ధుల సంక్షేమానికి ‘పెద్దకొడుకు మోదీ’ ఆపన్న హస్తం

– 70 ఏళ్లు దాటిన అన్నివర్గాల వారందరికీ రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా – పేద, ధనిక తేడాలేకుండా – 6కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి – ఈ పథకంపై వచ్చే రెండేళ్లలో రూ.3,437 కోట్లు ఖర్చుచేయనున్న కేంద్రం – తెలంగాణ నుంచి అదనంగా మరో 10 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి…