Suryaa.co.in

Month: October 2024

రాష్ట్రం కోసం ఢిల్లీ నిధులు తెచ్చుకోలేని నేత జగన్‌!

– వైసీపీకి ప్రజా సంక్షేం పట్టదు – మాజీ సీఎంది పెద్ద క్రిమినల్ చరిత్ర – పోలవరం, అమరావతి పూర్తి చేస్తారని ప్రజలు ఊహించారు – సాక్షి వార్త పత్రిక కాదు… ఒక రోత పత్రిక, వైసీపీకి కరపత్రం – లైసెన్స్ ను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దు చేయాలి – టీడీపీ పొలిట్…

వరద సాయంపై జగన్ ముఠా అబద్ధపు ప్రచారాలు!

• సీఎం చంద్రబాబు కలెక్టరేట్ లోనే ఉండి శ్రమించారు • బాధితులకు రూ. 139.75 కోట్ల వరద సాయం పంపిణీ • సివిల్ సప్లయిస్ ద్వారా ఆదనంగా 63.60 కోట్ల విలువైన బియ్యం, సరుకుల పంపిణీ • మొత్తంగా కలిపి రాష్ట్ర ప్రభుత్వం 203. 3 కోట్లు వరద సాయంగా వ్యయం • ఈ వాస్తవాలు…

అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధి పథంలో తెలంగాణ

– దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జోగులాంబ గద్వాల జిల్లా: శ్రీ జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని, ఆలయ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం దేవి శరన్నవరాత్రులు సందర్భంగా అలంపూర్…

బాలికపై అఘాయిత్యం అమానుషం

– ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆవేదన అమరావతి, మహానాడు: పిఠాపురం పట్టణానికి చెందిన బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద సోమవారం సాయంత్రం అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగింది… ఆ సమయంలో అప్రమత్తమైన స్థానికులు నిందితుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చిందని, లేనిపక్షంలో నిందితుడు తప్పించుకోడానికి ఆస్కారం…

ఎస్సీ వర్గీకరణ అమలుకు ఏకవ్యక్తి న్యాయ కమిషన్

– కమిషన్ నియామకంలో అడ్వకేట్ జనరల్ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి – రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు – యుద్దప్రాతిపదికన బీసీ సామాజిక ఆర్థిక కుల గణన,బి.సి ఓటర్ల గణనకు తీర్మానం – పంజాబ్,తమిళనాడు లలో అధ్యయనం చేసిన అధికారుల బృందం -నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి…

బుడమేరు వరదలకు కారణం జగన్ కాదా?

– విలేఖర్ల సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేల సూటిప్రశ్న విజయవాడ: కూటమి ప్రభుత్వం వరద బాధితులకు, రైతులకు పరిహారాన్ని శరవేగంతో వారి ఖాతాల్లో జమ అయ్యేలా చేసిందని, పరిహారంపై వైఎస్సార్‌సీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని, జగన్‌లా ఉత్తుత్తి బటన్ నొక్కలేదని విజయవాడ ఆటోనగర్‌లోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ)…

ఎఫ్ ఎస్ఎస్ ఎఐతో ఏపీ రూ.88 కోట్ల ఎంఓయూ

– మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ స‌మ‌క్ష‌లో ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు – 22 జిల్లాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబుల ఏర్పాటు – తిరుమ‌ల‌, క‌ర్నూలులో రూ.40 కోట్ల‌తో స‌మ‌గ్ర ఆహార ప‌రీక్ష‌ల ప్ర‌యోగ‌శాల‌లు – ఏపీలో ఆహార భ‌ద్ర‌తా ప్ర‌మాణాల చ‌ట్టం అమ‌లుకు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు మంత్రి సత్యకుమార్ యాదవ్ అమ‌రావ‌తి: రాష్ట్రంలో ఆహార…

రేపు కనకదుర్గ దేవాలయానికి సీఎం చంద్రబాబు

– కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు – అందరికీ ఉచిత దర్శనాలే – ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష విజయవాడ: దసరా నవరాత్రి ఉత్సవాల్లో కీలకమైన మూలా నక్షత్రం ఉన్న పర్వదినం నాడు తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులు దర్శనం చేసుకుంటారని.. అసంఖ్యాకంగా భక్తులు తరలివచ్చే పరిస్థితుల్లో,…

దసరా పండుగలోపే పెండింగ్ బిల్లులు క్లియర్

– రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఇతర సిబ్బందికి నెల నెల వేతనాలు చెల్లిస్తాం – ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలకు కొరత లేదు ఎన్ని కావాలంటే అన్ని సరఫరా చేస్తాం – ఖమ్మం కలెక్టరేట్ మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఖమ్మం: గత ప్రభుత్వం సంక్షేమ విద్యార్థులకు సంవత్సరాలుగా భోజన బిల్లులు చెల్లించకపోవడంతో…

త్వరలో గ్రామబాట కార్యక్రమం: పెద్దిరెడ్డి

తిరుపతి: వైసీపీ ఆధ్వర్యంలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ బాట కార్యక్రమం చేపడతామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులతో తిరుపతిలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు.పార్టీ కోసం శ్రమిస్తున్న వారికి పదవులు ఇస్తామని తెలిపారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ…