Suryaa.co.in

Month: October 2024

పవన్ కళ్యాణ్ కు అస్వస్థత

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఈ కారణంగానే ఇవాళ క్యాబినెట్ సమావేశానికి ఆయన హాజరుకాలేదు. ఇటీవల తిరుమలకు కాలినడకన వెళ్లిన ఆయన అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. జ్వరంతో బాధపడుతూనే వారాహి సభలో పాల్గొన్నారు.

కొండా సురేఖకు నాంపల్లి ప్రత్యేక కోర్టు నోటీసులు

హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దాఖలు కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. అనంతరం తదుపరి విచారణను నాంపల్లి కోర్టు ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా, రెండో సాక్షి స్టేట్‌మెంట్‌ను…

రేవంత్ రెడ్డి ప్రకటనలు నమ్మే పరిస్థితి లేదు

– ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండానే 11 వేలకు పైగా ఉపాధ్యాయ నియామకాలు భర్తీ చేశారు – 16న వరంగల్‌లో ఎమ్మార్పీఎస్ భారీ సమావేశం హైదరాబాద్‌: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిర్బంధాలతోనే నడుస్తోందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. మాదిగలను నమ్మించేందుకు రేవంత్ రెడ్డి ఎన్నో ప్రకటనలు చేస్తున్నారని, కానీ వాటిని…

క్రీడా సంఘాలతో శాప్ భేటి

రాష్ట్ర క్రీడారంగాన్ని నవీకరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు వేగవంతం అవుతున్నాయి. ఈ క్రమంలో, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతన క్రీడా సంఘాలతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) సమావేశం నిర్వహించింది. సమావేశంలో క్రీడా విధానం, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు, చాలాకాలం తర్వాత…

చిరు వ్యాపార‌స్తుల‌కి తోపుడు బండ్లు పంపిణీ

విజ‌య‌వాడ : ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో చిరు వ్యాపారం చేసుకునేందుకు ఇబ్బంది ప‌డుతున్న ఇద్ద‌రు చిరు వ్యాపారుల‌కి గురువారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్లమెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో విజ‌యవాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ తోపుడు బండ్ల అంద‌జేశారు. 54వ డివిజ‌న్ వించిపేట లో నివ‌సించే ఎమ్.తిరుప‌త‌మ్మ‌, 51వ డివిజ‌న్ శ్రీనివాస‌మ‌హ‌ల్ సెంట‌ర్ కి చెందిన…

ర‌త‌న్ టాటా నిష్క్ర‌మ‌ణ భార‌త జాతికి తీర‌ని లోటు

టాటా మృతికి ఎంపి కేశినేని శివ‌నాథ్ సంతాపం విజ‌య‌వాడ : దేశ పారిశ్రామిక, వాణిజ్య రంగ పురోగ‌తిలో కీల‌క‌పాత్ర పోషించిన అసాధార‌ణ మాన‌వ‌తావాది ర‌త‌న్ టాటా మృతి భాధాక‌రం. ఆయ‌న మ‌ర‌ణం పారిశ్రామిక రంగానికే కాకుండా సమాజ సంక్షేమాన్ని ప్రగతిని కాంక్షించే ప్రతి ఒక్కరికీ తీరని లోటని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ర‌త‌న్…

చంద్రబాబు డెడికేషన్, పవన్ డిక్లరేషన్ లపై హర్షం

ఆలయాల్లో అర్చకులకే ప్రాధాన్యత..కూటమి ప్రభుత్వ జీవో.223 పై ఒకపక్క హర్షం, మరోపక్క అనుమానం… దేవాదాయ శాఖ ఈవోలు, ఏసీలు, డీసీలు, కమిషనర్ తో సహా దేవాలయ అర్చకులపై, ఆగమ సాంప్రదాయాలపై నియంతృత్వ పాలన… దేవాదాయ శాఖను ప్రక్షాళన చేసే వరకు అర్చకులకు,భక్తులకు అనుమానాలే,అవమానాలే… గత ప్రభుత్వంలో పనిచేసిన ఎండోమెంట్ కమిషనర్ ని ఇంతవరకు తొలగించలేదు… అధికారులుగా…

సీఎంఆర్ఎఫ్ కు రూ.3.50 లక్షల విరాళం

సీఎం చంద్రబాబుకు అందజేసిన మంత్రి సవిత అమరావతి : విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సాయం నిమిత్తం పెనుకొండ నియోజక వర్గ దాతలు అందజేసిన రూ.3.50 లక్షలను సీఎంఆర్ఎఫ్ కు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత అందజేశారు. ఈ మేరకు గురువారం మంత్రిమండలి సమావేశం అనంతరం సీఎం చంద్రబాబునాయుడుకు…

18 ఏళ్లకే ఎత్తైన శిఖరాలన్నీ ఎక్కేశాడు!

నేపాల్ కు చెందిన నిమా రింజీ షెర్పా చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో 8వేల మీటర్లకంటే ఎత్తున్న 14 శిఖరాలనూ 18 ఏళ్లకే ఆయన అధిరోహించారు. బుధవారం ఉదయం టిబెట్ లోని 8027 మీటర్ల ఎత్తున్న శీష పంగ్మా పర్వత శిఖరాన్ని చేరుకోవడం ద్వారా ఆయన ఈ రికార్డును అందుకున్నారు. ఈ పర్వత శిఖరాలను సమీపించే కొద్దీ…

రెడ్‌ బుక్‌ ఏమైనా పెద్ద విషయమా?

చంద్రబాబు ప్రభుత్వం దుష్ట సంప్రదాయానికి తెర లేపింది మేమైతే గుడ్‌ బుక్‌ రాస్తున్నాం పార్టీ కోసం కష్టపడే వారి వివరాలన్నీ అందులో రాస్తున్నాం.. వారికి తప్పకుండా మంచి అవకాశాలు, ప్రమోషన్లు కల్పిస్తాం  ఐదేళ్ల పాలనలో ప్రతి ఇంటికి మంచి చేశాం చేసిన మంచి ప్రతి ఇంట్లో బ్రతికే ఉంది మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చాం …