Suryaa.co.in

Month: November 2024

– పీఛే ‘మూడ్’

-లగచర్లలో భూసేకరణకు బ్రేక్ – రైతుల వ్యతిరేకతతో వెనక్కితగ్గిన రేవంత్ సర్కార్ – సీఎం రేవంత్ సోదరులపై ఆరోపణలు – బలవంతంగా రైతుల నుంచి భూసేకరణ – ఢిల్లీదాకా వెళ్లిన ఆరోపణలు – కలెక్టర్‌పై రైతుల తిరుగుబాటు – డజన్ల సంఖ్యలో అరెస్టులు – జాతీయ స్థాయికి లగచర్ల పంచాయితీ – దానితో భూసేకరణ నిలిపివేయాలని…

మందు షాపుల్లో తమ్ముళ్లకు ‘చుక్కెదురు’

– వైన్‌షాపుల్లో పెట్టుబడి పెట్టి మునిగిపోయిన టీడీపీ నేతలు -ఒక్కో ‘ధర’ఖాస్తు విలువ రెండు లక్షలు – దరఖాస్తుదారుల్లో మెజారిటీ తమ్ముళ్లవే – దరఖాస్తుల డిపాజిటు ఆదాయమే 1800 కోట్లు -అందులో తమ్ముళ్ల భాగస్వామ్యమే 1500 కోట్లు – అటకెక్కిన సర్కారు మార్జిన్‌మనీ హామీ – చెప్పింది 20 శాతం.. ఇస్తున్న కమిషన్ 9 నుంచి…

మందు ధరలు తగ్గాయోచ్!

– ధరలు తగ్గించిన మూడు పెద్ద కంపెనీలు – మాన్షన్‌హౌస్, రాయల్‌చాలెంజ్, యాంటిక్విటీ ధరలు తగ్గింపు – జగన్ జమానాలో కొండెక్కిన వాటి ధరలు – ఇప్పుడు గణనీయంగా ధర తగ్గించిన ఆ కంపెనీలు – మందుబాబులకు ఖుషీ అమరావతి: మందుబాబులకు ఖుషీఖబర్. మద్యం ప్రియులు ఎక్కువగా తాగే మాన్షన్‌హౌస్, రాయల్‌చాలెంజ్, యాంటిక్విటీ విస్కీ ధరలు…

రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిని పూర్తి చేయడానికి టాస్క్ ఫోర్స్ కమిటీ

– మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులు – జాతీయ రహదారులు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు తన ఆధ్వర్యంలో రెండు వేర్వేరు టాస్క్ ఫోర్స్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి…

రాజ్యసభ అభ్యర్ధులు ఖరారు?

– బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య, సాన సతీష్ పేర్లు ఖరారు? – బీజేపీతో ఒప్పందం మేరకు కృష్ణయ్య పేరు ఫైనల్ – మోపిదేవితో ముందస్తు ఒప్పందం ప్రకారం సాన సతీష్‌కు? – బీదకు మళ్లీ సీటు ఇస్తానన్న టీడీపీ నాయకత్వం హమీ – సాన అభ్యర్ధిత్వంపై టీడీపీలో అసంతృప్తి – సాన పేరుపై సీనియర్ల అలక…

రెవెన్యూ సేవలు సులభతరం కావాలి

– ఆన్లైన్ లో అన్ని సర్వీసులు అందుబాటులోకి రావాలి – దృవపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూడదు – రెవెన్యూ శాఖలో ప్రజల అర్జీల పరిష్కారంపై థర్డ్ పార్టీతో ఆడిట్ – ఆన్లైన్ రికార్డులు మార్చి ప్రజలను భయపెట్టి భూములు కొట్టేసిన వారిపైన కఠిన చర్యలు – రెవెన్యూ శాఖ…

తెలంగాణ భవన్…జనతా గ్యారేజ్ గా మారింది

– కష్టమొస్తే రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భవన్ గుర్తొస్తోంది – చరిత్ర చదవకుండా..భవిష్యత్‌ను నిర్మించలేం – తెలంగాణ ఆనవాళ్లు చెరిపేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు – సమైక్యాంధ్ర సంచులు మోసిన తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నాడు – ఉద్యమం పై గన్ను ఎక్కుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి -లగచర్ల భూముల సేకరణ విరమణ బీఆర్ఎస్…

రాష్ట్రమంతటా బియ్యం మాఫియా విస్తరించింది

– పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో పిడీఎస్ బియ్యం తనిఖీలు చేపట్టారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ‘‘కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 51 వేల టన్నుల బియ్యాన్ని సీజ్…

నన్నే షిప్పు ఎక్కనివ్వకుండా బోట్లో తిప్పారు

– కీలక తీర ప్రాంతంలో సరైన భద్రత లేదు – దీని వెనక పెద్ద నెట్వర్క్ – తీర ప్రాంతంలో భద్రతను గాలికి వదిలేస్తే ఎలా? – పోర్టు సీఈఓ కు, పోర్టు స్టేక్ హోల్డర్స్ కు నోటీసులు – కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తా – అలీషా అనే పేరు పదే…

స్మగ్లింగ్ కు అడ్డాగా కాకినాడ పోర్టు

* అధికారుల నిర్లక్ష్యంతో దేశభద్రతకు తీవ్ర ముప్పు * మొత్తం నెట్‌ వర్క్‌ను బ్రేక్‌డౌన్‌ చేస్తాం * పీడీఎస్ బియ్యంతో ఉన్న షిప్ సీజ్ చేయండి * కాకినాడ పోర్టులో పట్టుబడిన అక్రమ రేషన్ బియ్యం సందర్భంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం కాకినాడ: ‘కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా…