Suryaa.co.in

Month: November 2024

డోలి మోత గ్రామాల రహదారులకు ప్రాధాన్యత

డోలి మోతలు గల గ్రామాలకు రహదారులు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యా రాణి అన్నారు. పాచిపెంటలో రూ.1.75 కోట్లతో నిర్మించిన గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల అదనపు వసతి భవనాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా…

స్వర్ణాంధ్ర విజన్ 2047పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

డిసెంబర్ 12న ప్రజల సమక్షంలో విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ అమరావతి :- 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలిపేందుకు ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్న విజన్ డాక్యుమెంట్ పై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్వర్ణాంధ్ర విజన్-2047 డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ను…

కేసీఆర్ అంటే ఒక పేరు కాదు.. ఒక పోరు

– కేసీఆర్ హిమాలయమైతే నువ్వు ఆయన కాలిగోటికి కూడా సరిపోవు – విధి లేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణఇచ్చింది – కేసీఆర్ ఆ దీక్ష తెలంగాణలో అగ్గి పెట్టింది – దీక్షా దివస్ సందర్భంగా కరీంనగర్ లోని అలుగునూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్:…

కేసీఆర్ కీర్తిని నువ్వు తుడిచేయలేవు

– కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ అని అంటేనే పొత్తుకి ఒప్పుకున్నాము – దొంగలను మళ్ళీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు – సిద్దిపేట దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ – మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట: దీక్ష దివస్ కార్యక్రమంలో ఉద్యమకారులందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ…

సీఎం రేవంత్ రెడ్డి ఒక బుడ్డరుఖాన్

-కేసీఆర్ తెలంగాణ తేకుంటే రేవంత్ సీఎం కాదు చెప్రాసీ కూడా కాడు -కేసీఆర్ ది ఫైటర్స్ ఫ్యామిలీ -రేవంత్ రెడ్డి ది చీటర్స్ ఫ్యామిలీ – తెలంగాణ చెట్టు తల్లి వేరు కేసీఆర్ -పీకేయడానికి కేసీఆర్ మొక్కకాదు వటవృక్షం -నాటి దీక్షాదివస్ స్వరాష్ట్రం సాధించిన దివ్యాస్త్రం -మళ్లీ వచ్చేది కేసీఆరేనంటూ ప్రజావాక్కు -నిజామాబాద్ ‘దీక్షాదివస్’లో బీఆర్ఎస్…

టిఆర్ఎస్ ని లేకుండా చేయడం నీ తాత తరం, నీ బుడ్డర్ఖాన్ రేవంత్ తరం కాదు

– రేవంత్ రెడ్డి చిల్లర వేషాలు వేస్తున్నారు – నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ సంధర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్: టిఆర్ఎస్ పార్టీని వచ్చే ఎన్నికల్లోపు లేకుండా చేయడం నీ తాత తరం, నీ బుడ్డర్కాన్ ముఖ్యమంత్రి తరం కాదని పిసిసి అధ్యక్షుడు మహేష్ కి మాజీ మంత్రి,…

రైతులను నట్టేట ముంచినందుకా పండుగ సంబరాలు?

– వెయ్యి కాళ్ళ జెర్రిలాంటి ఆంధ్ర నాయకులను ఎదిరించి కె.సి.ఆర్ తెలంగాణ సాధించారు – దీక్ష దివాస్ సాక్షిగా కె.సి.ఆర్ పోరాట స్ఫూర్తితో ప్రజల పక్షాన పోరాడాలి – తెలంగాణ వ్యతిరేక శక్తులను అరికట్టేందుకు మరోసారి దీక్షా దివస్ చేపట్టాలి – మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మహబూబ్‌నగర్: బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్…

గురుకులాల్లో కుట్రల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

– చేసిన తప్పులకు జైలుకు పోతానని కేటీఆర్‌కు తెలుసు – అందుకే కేటీఆర్ పదేపదే జైలుకు పోతా అంటున్నాడు – మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు అమరావతి: గురుకులాల్లో కుట్రల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఆరోపించారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా…

త్వరలో జమిలి ఎన్నికలు..కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి!

– రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలుసా? అని ప్రశ్నించారు. – బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు జోస్యం వరంగల్‌: త్వరలో దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు రాబోతున్నాయి. కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు…

బీజేపీకి ఒక ఎంపీ సీటు?

రాజ్యసభలో బలం పెంచుకునే వ్యూహం టీడీపీకి 2, బీజేపీకి ఒకటి బీజేపీ అభ్యర్ధిగా ఆర్.కృష్ణయ్య? పరిశీలనలో కిరణ్‌కుమార్‌రెడ్డి? కృష్ణయ్య వైపే మొగ్గు? కిరణ్‌కు సీటిస్తే కృష్ణయ్యకు జాతీయ బీసీ కమిషన్ పదవి? బీద మస్తాన్ సభ్యత్వం కొనసాగింపు నాగబాబుకు ఎంపీ సీటు లేనట్టేనా? ప్రధానితో భేటీ అందుకేనా? ( మార్తి సుబ్రహ్మణ్యం) రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ…