Suryaa.co.in

Year: 2024

రాష్ట్రానికి పూర్వవైభవం చంద్రబాబుతోనే సాధ్యం

– వైసీపీ పాలనలో యువత భవిష్యత్తు నాశనం – మహిళల ప్రాణాలకు రక్షణ కరువు – నారా భువనేశ్వరి చంద్రబాబు పాలనలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా వెలుగొందిన రాష్ట్రం వైసీపీ పాలనలో అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిందని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. పుంగనూరు నియోజకవర్గం, పులిచర్ల మండలం, కమ్మపల్లి గ్రామంలో పార్టీకార్యకర్త వెంకటపతినాయుడు…

దోపిడీయే జగన్ ప్రత్యేక పాలసీ

• ఐదేళ్లుగా ఎలాంటి పాలసీ లేకుండా, ఇసుకదోపిడీయే లక్ష్యంగా జగన్ ప్రత్యేకపాలసీ అమలు చేశాడు • కేవలం ఇసుకదోపిడీతోనే రూ.50వేల కోట్లు కొల్లగొట్టాడు • రాష్ట్రవ్యాప్తంగా జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం సాగిస్తున్న విచ్చలవిడి ఇసుకదోపిడీని సాక్ష్యాలతో సహా కేంద్ర పర్యావరణ మరియుఅటవీ శాఖ, కేంద్ర పొల్యూషన్ బోర్డు విభాగాల కమిటీ బయటపెట్టింది • సదరు…

విశాఖ జిల్లాలోనే పోటీ

– సీటుపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ నాకు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది. నేను విశాఖ నార్త్‌ నుండి పోటీ చేయడం లేదు. విశాఖ నార్త్‌ లో వేరే ఇన్ ఛార్జ్ ని పెట్టమన్నా. నన్ను చీపురుపల్లి వెళ్లమని పార్టీ చెప్పింది. కానీ చీపురుపల్లిపై నేను నిర్ణయం తీసుకోలేదు. నేనైతే ఈ జిల్లాలోనే…

రుణాంద్రప్రదేశ్ గా మారిన ఆంధ్ర ప్రదేశ్

-రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ అధికారి డాక్టర్ పి.వి రమేష్ ఆవేదన ఆంధ్రప్రదేశ్ నేడు 10 లక్షల కోట్ల అప్పులతో రుణాంద్రప్రదేశ్ గా మారిందని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ పి.వి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై డాక్టర్ పి.వి రమేష్ తో…

గంజాయి కేసులో బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్ జస్వంత్

గంజాయి కేసులో బిగ్‌బాస్‌ ఫేమ్‌, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ దొరికిన వైనం సృష్టించింది. ఇటీవలి కాలంలో బిగ్‌బాస్‌లో పాల్గొన్న ప్రముఖులు వివాదాల పాలవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఓ కేసులో విచారణ కోసం వెళితే గంజాయితో దొరికిపోయిన షణ్ముక్. షణ్ముక్, సంపత్ వినయ్ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీసులు. విచారిస్తున్నారు.  

కార్యకర్తల పిల్లల చదువు బాధ్యతలు చేపట్టిన భువనమ్మ

• పుంగనూరు నియోజకవర్గం, పుంగనూరు మండలం, ఒంటిమిట్ట గ్రామంలో పార్టీ కార్యకర్త సొరకాయ శ్రీనివాసులు చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 23-09-2023న గుండెపోటుతో మృతిచెందారు. • శ్రీనివాసులు కుటుంబాన్ని నేడు భువనమ్మ పరామర్శించి, రూ.3లక్షల ఆర్థికసాయం అందజేత. • తమ పిల్లల చదువులు భారంగా మారాయని భువనమ్మకు చెప్పిన శ్రీనివాసులు భార్య శైలజ. • తమ…

వైకాపా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి గవర్నర్ పాలన విధించండి

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, గవర్నర్ పాలనను విధించాలని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణంరాజు కోరారు. పాలకుల హింసాకాండ దిన దిన అభివృద్ధి కాదు. క్షణక్షణం అభివృద్ధి చెందుతోందన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న…

షర్మిలపై ‘ఆళ్ల’ కోవర్టు ఆపరేషన్ చేశారా?

– షర్మిల బలం కనిపెట్టేందుకే ఆమెతో వెళ్లారా? – ఆమెతో టచ్ ఉన్న వైసీపీ నేతలను కనిపెట్టమేనా ఆళ్ల లక్ష్యం? – నిధులపై ఆరా తీసేందుకే ఆమె వెంట వెళ్లారా ? -ఆళ్లను షర్మిల అప్పుడే అనుమానించారా ? – అందుకే ఆయనను పక్కనపెట్టారా? – సోషల్ మీడియాలో చర్చ (మార్తె సుబ్రహ్మణ్యం) తన నియోజకవర్గంలో…

బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్

– రాష్ట్రానికి భారమయ్యే సలహాదారుల పదవులు, రాజకీయ నియామకాలు అవసరమా..? – కాంగ్రెస్ సంస్కృతే బ్రీఫ్ కేసులు, ల్యాండ్ సెటిల్ మెంట్లు – బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలంగాణను అప్పుల పాలు చేసింది గత బీఆర్ఎస్ సర్కారు అయితే.. ఇప్పటికే ఎఫ్ఆర్బీఎం పరిమితులు మించి పోయినా .. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం…

పాలమూరు బిడ్డలను ఎప్పటికీ మరువం

– మహబూబ్ నగర్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మహబూబ్నగర్ జిల్లాలో అద్భుతమైన జాతీయ రహదాలను నిర్మించింది అలాగే రైల్వేను కూడా అభివృద్ధి చేస్తుంది.విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్లు . ప్రతి పేద వాడి ఇంట్లో టాయిలెట్, వంటగ్యాస్, బియ్యం తో పాటు పేదవాడి ఆరోగ్యం…