Suryaa.co.in

Month: May 2025

ఆంధ్రాకాశంలో నవశకం .. చంద్రబాబు సంకల్పం!

(బాబు భూమా) ఆంధ్రా నేల నుండి ఆకాశపు అంచులను తాకే నూతన శకానికి మన ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుడుతోంది. ఏ రంగాన్ని ఎంచుకున్నా, ది బెస్ట్ ఎంచుకుంటారు. సీజన్ ఉన్నా లేకపోయినా, నిరంతరం ప్రపంచం ఆసక్తి చూపే రంగాలను ఎంచుకుంటే… వాటికి ఆయా రంగాల నిష్ణాతులను ఏరి కోరి ఎంచుకుంటే… ఆశ్చర్యమే కదా! అదే జరిగింది…

Posted on **

ఏంది ప్లీడరు గారూ ఇది?

(బాబు ) అయ్యా మోచేతి నీరు త్రాగే మోకాలి మేధావి గారూ… వేలాది మేధస్సుల ఆశలను చిదిమేసిన వారికి నీ వత్తాసా? నిండా మునిగినోడికి చలి ఏముంటుంది అన్నట్లు, తన అవినీతి చర్యలతో జగన్ మా జీవితాలను ఛిద్రం చేశారు. 2020 APPSC గ్రూప్-1 స్కామ్‌లో వారు చేసిన మోసం మర్చిపోలేనిది. మేము కష్టపడి చదివితే,…

Posted on **

ఉత్తర కాశీలో కూలిన హెలికాప్టర్

ఉత్తర కాశీలో కూలిన హెలికాప్టర్ – ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం ఉత్తరాఖండ్‌ లోని ఉత్తర కాశీలో ఘోర ప్రమాదం జరిగింది.. ఉదయం 9 గంటలకు గంగానై సమీపంలో ఒక హెలికాప్టర్ కూలి పోయింది. ఈ ప్రమాదంలో 6 మంది ప్రయాణికులు మృతి చెందారు.. ఈ హెలికాప్టర్ ఒక ప్రైవేట్ కంపెనీకి చెందినదని, గంగోత్రి వైపు వెళ్తుండగా…

Posted on **

దేవుడిచ్చిన డాడీ లేడు.. దేవుడిచ్చిన తమ్ముడు రాడు!

దేముడు ఇచ్చిన డాడీ అండగా వున్నాడు అని ఎంత కండకావరం ప్రదర్శించాడు? చంద్రబాబు గారిని ప్రెస్ మీట్లో అరే ఒరే అని.. దుర్మార్గుడు దుష్టుడు అని.. రాళ్ళు తీసుకుని కొడతాను అని ఎంతగా రెచ్చిపోయాడు? నడమంత్రపు సిరి నరం మీద పుండు మనిషిని నిలువనియ్యవు అని మన తరంలో నిర్ధారణ చేసిన లైవ్ ఎగ్జాంపుల్ ఈ…

Posted on **

మూడేళ్లలో 4లక్షల మంది యువ హృదయాలకు ఒరాకిల్ క్లౌడ్ రెక్కలు

– అడ్వాన్సడ్ కోర్సుల్లో శిక్షణ కోసం ఒరాకిల్ తో ఎపి కీలక ఒప్పందం – లోకేష్ సమక్షంలో ఒరాకిల్ – ఎపిఎస్ఎస్డీసి నడుమ స్నేహబంధం: మీ భవిష్యత్తును మీ చేతుల్లోకి తెచ్చే ప్రయత్నం! ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక క్లౌడ్ టెక్నాలజీతో దూసుకుపోతున్న ఒరాకిల్ సంస్థ, ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిభావంతులైన యువత కలలకు ఒక కొత్త ఊపిరిని ఇవ్వడానికి…

Posted on **

వందేళ్ల ఆర్.ఎస్.ఎస్..కమ్యూనిజమ్

ఆర్.ఎస్.ఎస్. భారతదేశంలో అర్.ఎస్.ఎస్.కు, కమ్యూనిజమ్‌కు వందేళ్లు. వందేళ్ల ఆర్.ఎస్.ఎస్., కమ్యూనిజమ్ ఈ రెండిటినీ ఇప్పుడు మామూలు దృష్టితో అవలోకిస్తే, మానసిక రోగానికి, ఉన్మాదానికి, బుద్ధి దోషాలకు అతీతంగా ఈ రెండిటి గురించీ ఆలోచన చేస్తే ‘ఆర్.ఎస్.ఎస్. విజయవంతమైంది; కమ్యూనిజమ్ విఫలమైంది’ అన్న క్షేత్రవాస్తవం ప్రస్ఫుటం ఔతుంది! అన్ని అబద్ధాలకు, తప్పుడు ప్రచారాలకు, దుష్ప్రయత్నాలకు అతీతంగా ఆర్.ఎస్.ఎస్….

Posted on **

రూ.12,600. కోట్లతో ఇందిరా సౌర గిరి జల వికాసం రూపకల్పన

– 18న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభం – అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులనుఆదేశించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క – రానున్న ఐదు సంవత్సరాల్లో ఆరు లక్షల ఎకరాలకు ఇందిరా సౌర…

Posted on **

‘ఉగ్రవాదానికి మతం లేదు’ అనడం ఒక మానసిక బలహీనత!

ఇదొక వికృత లక్షణం… ‘ఉగ్రవాదానికి మతం లేదు’ అని అనడం ఒక మానసిక బలహీనత లేదా ఒక మానసిక లోటు లేదా ఒక విధమైన మానసిక జబ్బు కూడా. తాము ఇతరులకన్నా గొప్పవాళ్లం అని ఊహించుకునే అతి మేధావువుల్లో ఈ వికృత లక్షణం (symptom) తెగ ఉబుకుతూంటుంది. ప్రపంచంలో మతం పేరుతో అత్యంత భయంకరంగా నరమేధాన్ని,…

Posted on **

లిక్కర్ కేసు విచారణకు ఈడీ రె‘ఢీ’

– వివరాలివ్వాలని సిట్‌కు లేఖ – అనిల్, మిథున్‌రెడ్డికి చిక్కులు తప్పవా? – మరోసారి చిక్కుల్లో జగన్ అమరావతి: జగన్ జమానాలో జరిగిన వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కాంలో కీలక మలుపు. అనుకున్నట్లుగానే ఈ కేసులో, ఈడీ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. వెల్లడించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్-2002 ప్ర‌కారం లిక్కర్ స్కాం…

Posted on **

మార్క్సిజమ్.. కమ్యూనిజమ్.. ఒక మానసిక రుగ్మత

– కాల్ మార్క్స్ లాగా అతి ‘అధమమైన బతుకు’ బతికేందుకు సిద్ధపడతారా? – మార్క్స్ లాగా బతికేందుకు తమ సంతానాన్ని తయారు చేస్తారా? విదేశీ మతాల తర్వాత మనదేశానికి అతి తీవ్రమైన హాని చేసింది కమ్యూనిజమ్ లేదా మార్క్సిజమ్. మన దేశ చరిత్ర, చదువు, అభివృద్ది, ప్రశాంతత, పౌరుల జీవనం, మన తలితండ్రుల ఆశలు, నమ్మకాలు,…

Posted on **