Suryaa.co.in

Month: June 2025

సూపర్‌ సిక్స్‌ అమలు చేసేశామని పచ్చి అబద్ధాలు

– సూపర్‌ సిక్స్‌కు రూ.81 వేల కోట్లు కావాలి – నాడు పథకాలకు రూ.4.58 లక్షల కోట్లు – మహిళలకు ఇచ్చిన హామీల అమలు ఏదీ? – గుంటూరు క్యాంప్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు: ఏడాది కూటమి పాలనలో సూపర్‌ సిక్స్‌ను అమలు…

హోంమంత్రి వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు నివేదిస్తాం

– హోంమంత్రి అనిత ఇష్టానుసారంగా మాట్లాడ్డం చట్ట విరుద్ధం – కొమ్మినేని పై ఉద్దేశ పూర్వకంగా విషం కక్కుతున్నారు – వైయస్సార్‌సీపీ జనరల్‌ సెక్రటరీ, సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తాడేపల్లి: సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని నుద్దేశించి దుర్మార్గుడు అంటూ హోంమంత్రి అనిత మాట్లాడడం హేయం. కొమ్మినేని విషయంలో హోంమంత్రి వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు నివేదిస్తాం….

సజ్జాద్ హుసైన్ ..అనన్యమైన సంగీత దర్శకుడు!

ఇవాళ సజ్జాద్ హుసైన్ జయంతి.. ప్రత్యగ్రం; ప్రశస్తం మనదేశ సినిమాలో అనన్యమైన (none such), అతి విశిష్టమైన పాటలు చేసిన సంగీత దర్శకుడు సజ్జాద్ హుసైన్ (హుస్సేన్, హుస్సైన్ రెండూ సరికావు). సంగీతం‌ ఒక అద్భుతమైతే ఒక అద్భుతం సంగీతమైతే అది సజ్జాద్ సంగీతం‌. సజ్జాద్ సంగీతం అపూర్వమైనది; అసాధారణమైనది! సజ్జాద్ సంగీతం ప్రత్యగ్రం; ప్రశస్తం….

అమరావతిలో ఎనర్జీ, సైబర్ రెసిలెన్స్ సెంటర్

– పట్టువదలని విక్రమార్కుడు లోకేష్ గుర్తుందా.. డాడ్ తో దావోస్ వెళ్లినా.. ట్రాఫిక్ జామ్ లో.. చేరుకోలేమని ఇంకా తెల్లవారని మంచులో వడివడిగా నడిచిన లోకేష్. ఫోటోలు దిగామా వచ్చామా అని కాకుండా.. నెలల తరబడి వర్కౌట్ చేశారు. ముందుకు తీసుకువెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) తో కలిసి “ఎనర్జీ మరియు సైబర్…

తల్లికి వందనం.. విద్యార్థులకు వరం

ప్రతి తల్లి సంతోషంగా ఉండేలా “తల్లికి వందనం” అమలు చేస్తున్న – నారా లోకేష్ ▪️ 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ, ఇందుకోసం 8,700 కోట్లు విడుదల. – తల్లికి వందనం పై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించిన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్…

సరస్వతి ఒడిలో సంతోష‘బడి’

– ‘తల్లికివందనం’తో తాదాత్మ్యంలో తల్లిదండ్రులు (భూమా బాబు) ప్రతి ఒక్కరిలో పట్టరాని ఆనందం. ఒక తరగతి పైకి వెళ్ళిన గర్వం, విద్యా సంవత్సరం మొదటి రోజే సరికొత్త పాఠ్యపుస్తకాలు అందుకున్న సంతోషం. ఈ ఏడాది పాఠశాలలు పునఃప్రారంభం కాగానే సరస్వతి ఒడిలో ఇలాంటి సంతోషకర వాతావరణమే వెల్లివిరిసింది. విద్యావంతుడైన ప్రస్తుత మంత్రి త్వరితగతిన అన్ని ఏర్పాట్లు…

కూలిపోయే కొంపలో ఉంటారా?.. ఇండియాకు వచ్చేయండి!

– భారతీయులు అమెరికా వ్యామోహం వదుల్చుకోవాల్సిన తరుణం – అమెరికా ప్రపంచంలో అత్యంత వేగంగా పతనం కాబోయే ఆర్థిక వ్యవస్థ – సర్దేసుకోండి…ఎంత వీలయితే అంత తొందరగా – భారత్ లో ఉన్న డబ్బు తీసుకుని వచ్చి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకోండి – వెల్కమ్ బ్యాక్ టూ గ్రేట్ భారత్…వికసిత భారత్! భారతీయులు అమెరికా వ్యామోహం…

రాహుల్.. బీసీని సీఎంగా ఎందుకు నియమించలేదు?

– రాహుల్ కి సామాజిక న్యాయం గురించి మాట్లాడే చిత్తశుద్ధి ఉందా? – కర్ణాటకలో ఇప్పటివరకు కులగణన నివేదికను ఎందుకు బహిర్గతం చేయలేదు? – ఒక్కసారి అయినా బీసీని ముఖ్యమంత్రిగా చేసిందా? – ఒక్క బీసీని ఉపముఖ్యమంత్రిగా కూడా చేయలేకపోయింది – భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భువనగిరి మాజీ…

ఢిల్లీకి వెళ్లడంలో రేవంత్ రెడ్డి హాఫ్ సెంచరీ చేశారు

– సామాజిక తెలంగాణను సాధనకు విద్యార్థులు నడుం బిగించాలి – సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థిలోకం కదిలి రావాలి – రాహుల్ గాంధీ దర్శనం లేక సీఎం రేవంత్ రెడ్డి విలవిలలాడుతున్నారు – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత – తెలంగాణ జాగృతిలో చేరిన విద్యార్థి నాయకులు హైదరాబాద్ : సామాజిక తెలంగాణను…

సెంట్రల్ జి.ఎస్.టి కమీషనర్ సాధు నరసింహరెడ్డి కి ‘కార్ల్ లాండ్‌స్టీనర్ ‘ అవార్డు ప్రదానం

గుంటూరు: తలాసీమియా రోగుల కోసం 2023, 2024 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 50 కి పైగా కేంద్రాల్లో భారీ రక్తదాన శిబిరాలు నిర్వహించిన సెంట్రల్ జి.ఎస్.టి కమిషనర్ సాధు నరసింహారెడ్డి కి భారత రెడ్ క్రాస్ సొసైటీ ప్రతిష్టాత్మకమైన ‘ కార్ల్ లాండ్‌స్టీనర్ ‘ అవార్డు అందచేసింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం గుంటూరు నగరం…