మెట్రోలో 'పెప్పర్ స్ప్రే'కు అనుమతి

దేశంలో మహిళలపై అత్యాచారాలు,హత్యలు నిత్యం పెరిగిపోతున్నాయి. దాని నుంచి బయటపడేందుకు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా...చట్టాలు కఠినం చేసినా...దేశంలో ఎక్కడో ఒక చోట ప్రతి రోజు అత్యాచారం,హత్యలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో మహిళల భద్రత కోసం బెంగళూరు మెట్రో ఓ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మెట్రోలో ప్రయాణం చేసే సమయంలో పెప్పర్ స్ప్రే తీసుకెళ్లేందుకు అనుమతి లేదు.ఇకపై మెట్రోలో మహిళలు తమవెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.మహిళల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X