విమర్శలను ఎదుర్కొనే దమ్ముండాలి:సోమిరెడ్డి

మీడియాను అడ్డుకోవడం కాదు. ఏ ప్రభుత్వానికైనా, పార్టీకైనా విమర్శలను ఎదుర్కొనే దమ్ముండాలి.ఏబీఎన్, టీవీ5 ప్రసారాలను మళ్లీ నిలిపివేయడం, వాటితో పాటు ఈటీవీకి అసెంబ్లీ లైవ్ అనుమతి నిరాకరించడం ప్రత్యక్ష కక్ష సాధింపే.వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతోనే అనుమతి ఇవ్వనట్టు కనిపిస్తోంది.అంత మాత్రాన నిజాలను బయటకు రాకుండా ఆపలేరు.ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రత్యక్షంగా ఖూనీ చేయడమే.గత ఐదేళ్లలో సాక్షి బరితెగించి రాతలు రాసింది.ఇప్పుడా సాక్షి రాసేది తప్పులని సీఎం జగన్ సెలవిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X