శ్రీవారికి మేల్ చాట్ వస్త్రాలను విరాళంగా ఇచ్చిన భక్తుడు

 శ్రీవారికి మూడు సంవత్సరాలకు సరిపడిన కోటి 20 లక్షల రూపాయల విలువ చేసే మేల్ చాట్ వస్త్రాలను ఓ అజ్ఞాత భక్తుడు విరాళంగా అందించారు.అలాగే అన్నప్రసాదం పథకానికి కోటి 5 లక్షల రూపాయల విరాళాన్ని అట్లూరి వేంకటేష్ ఇచ్చారు.ఇంకొక భక్తుడు సంజయ్ రూ.51 లక్షల విరాళాన్ని ఇచ్చారు. రైస్ మిల్లర్ల అసోషియేషన్ అధ్యక్షుడు వేంకటేశ్వర్లు రూ. 10 లక్షల విరాళాని అందించారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X