డీజీపీ తనకు తాను సర్టిఫికెట్‌ ఇచ్చుకోవడం సరికాదు:చంద్రబాబు

సిద్ధాంతపరంగా ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పోరాటం చరిత్రలో నిలుస్తుందని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ గురించి డీజీపీ..తనకు తాను సర్టిఫికెట్‌ ఇచ్చుకోవడం సరికాదన్నారు. వీసీలను కూడా బెదిరించి రాజీనామాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. జైలుకు వెళ్లొచ్చినా జగన్..అందరినీ జైలుకు పంపాలని చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X