హైకోర్టు చెప్పినా చంద్రబాబు వినడం లేదు

గురువారం వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ...భారీ ఓటమితో టీడీపీ అధ్యక్షుడు,మాజీ సీఎం చంద్రబాబు చిన్న మెదడు చితికిందని అన్నారు.కరకట్టలో ఇంటిని కూల్చేయాలని హైకోర్టు చెప్పినా వినడం లేదన్నారు. జగన్ చల్లని పాదం ఏపీలో మోపడంతో వర్షాలొచ్చి .. ఇసుకకు కొంత ఇబ్బంది ఏర్పడితే బాబు, పవన్ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల్లో జగన్ లాంటి సీఎం కావాలని కోరుకుంటున్నారని రోజా అన్నారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X