ఎం.సి.దాస్‌ని కలవటం చాలా ఆనందంగా ఉంది

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్‌ని డాక్టర్ ఎం.సి.దాస్ కలిసి సత్కరించి, తాను వ్రాసిన అక్షర సత్యం పుస్తకం, ఆంగ్ల, హిందీ అనువాదాలను బహూకరించారు. ప్రస్తుత విద్యావిధానం గురించి, చేయవలసిన మార్పుల గురించి ప్రస్తావించారు. పాఠ్యాంశాలతోపాటు మానవ విలువల బోధనకూడా అవసరమని తెలిపారు. ఎం.సి.దాస్‌ని కలవటం తనకు చాలా ఆనందంగా ఉందని గవర్నర్ అన్నారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X