తెలంగాణ శాసనసభలో ప్రభుత్వ విప్‌గా గొంగిడి సునీత

తెలంగాణ శాసనసభలో ప్రభుత్వ విప్‌గా శాసన సభ్యురాలు గొంగిడి సునీత గురువారం బాధ్యతలు స్వీకరించారు.ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. విప్‌గా అసెంబ్లీలో తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు. ఈసందర్భంగా మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌,మహమూద్‌అలీ,దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి , పలువురు ఎమ్మెల్యేలు, పార్టీసీనియర్‌నాయకులు గొంగిడి సునీతకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X