గవర్నర్ బిశ్వ భూషణ్‌ను కలిసిన కేంద్ర ఇంధన,రసాయన శాఖ మంత్రి

గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను కేంద్ర ఇంధన,రసాయన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజ్‌భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు.రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ఆయనతో చర్చించారు. రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులపై శ్రద్ధ తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ కేంద్ర మంత్రిని కోరారు.కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం గ్యాస్ నిక్షేపాలు వెలికితీసే ప్రాంతంలో ఫిల్లింగ్ స్టేషన్‌ను ఇవాళ ధర్మేంద్రప్రదాన్ ప్రారంభించనున్నారు.









సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X