ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే హక్కు కేసీఆర్‌కు లేదు

హైకోర్టు ఎన్నిసార్లు కొరడా దెబ్బలు కొట్టినా సీఎం కేసీఆర్‌కు సోయిరావడం లేదని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. ఏపీఎస్‌ఆర్టీసీ నుంచి విడిపోకుండా విధానపరమైన నిర్ణయం తీసుకునే హక్కు టీఎస్‌ఆర్టీసీకి లేదన్నారు. కేంద్రం అనుమతి లేకుండా ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే హక్కు కేసీఆర్‌కు లేదని హితవు పలికారు. చలో ట్యాంక్‌బండ్‌ నిర్వహించి తీరుతామని వెల్లడించారు.చలో ట్యాంక్‌ బండ్‌కు పర్మిషన్‌ ఇవ్వకపోవడాన్ని చాడ వెంకట్‌రెడ్డి ఖండించారు.పోలీసులు అడ్డుకున్నా చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X