పోలవరంకు కేంద్రం నిధులు విడుదల

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.1850 కోట్ల రీఎంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసింది.ఈ నిధుల విడుదలకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. పోలవరం నిధుల కోసం ఇటీవలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X