సోమవారానికి వాయిదా

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కేబినెట్‌ ప్రొసీడింగ్స్‌ను హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. కేబినెట్‌ నిర్ణయాన్ని అందుబాటులోకి ఎందుకు తేలేదని న్యాయస్థానం ప్రశ్నించింది. కేవలం కేబినెట్‌ నిర్ణయమే కాబట్టి ప్రజలకు అందుబాటులోకి తేలేదని ప్రభుత్వం తెలిపింది. జీవో వచ్చాక అందరికీ అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం పేర్కొంది. ఆర్టీసీ నోటీస్‌లో పెట్టకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు నిలదీసింది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X