ఢిల్లీ వెళ్లిన జనసేనాని

ఈ ఉదయం మంగళగిరిలో జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాన్ని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రారంభించి.. భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం చేశారు.అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కేంద్ర పెద్దలను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవసరమైతే ప్రధాని మోదీ, అమిత్ షాలను కలుస్తానని గతంలోనే ప్రకటించిన వ్యాఖ్యల నేపధ్యంలో పవన్ ఢల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X