తెలంగాణలో తొలి ‘బాలమిత్ర’ పోలీస్‌స్టేషన్‌

బాలల్లో నేరప్రవృత్తిని తగ్గించడమే ధ్యేయంగా తెలంగాణలో తొలి ‘బాలమిత్ర’ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటైంది.గురువారం బాలల దినోత్సవం సందర్భంగా రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ఈ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు.మేక్‌ ఎ విష్‌ ద్వారా గతంలో ఒక రోజు పోలీసు కమిషనర్‌గా ముచ్చట తీర్చుకున్న చిన్నారి ఇషాన్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరైయ్యాడు.నోబెల్‌ అవార్డు గ్రహీత కైలాస్‌ సత్యార్థి ఆధ్వర్యంలో కొనసాగుతున్న బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ (బీబీఏ) ప్రోత్సాహంతో ఈ పోలీ్‌సస్టేషన్‌ను మేడిపల్లిలో ఏర్పాటు చేశామని మహేశ్‌ భగవత్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
Scroll
X