Telangana

హరీష్‌రావు…రాజీనామా పత్రంతో రెడీగా ఉండు
కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
మళ్లీ తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత

AP

Editorial

జగన్ ‘పుష్ప’విలాసం
కూటమి వైపే కొత్త ఓటర్లు!
ఇద్దరు ఐపిఎస్‌లపై వేటు
‘ఫ్యాను’కు ఉక్కపోత

News Collection

All
fashion
sports

Poll

Trending News

ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత 01
02
క్రికెట్‌ అభిమానులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు
03
ఆంధ్ర క్రికెట్ అసోసియేష నా?లేకా అధ్వానపు క్రికెట్ అసోసియేష నా?
04
కోహ్లీ అర్ధ ‘సెంచరీ’ల తుపాన్‌
05
20 ఏళ్ల తర్వాత.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన
06
కోహ్లీ 13 వేల ర‌న్స్ రికార్డు క‌మ్ సెంచ‌రీ

హరీష్‌రావు…రాజీనామా పత్రంతో రెడీగా ఉండు

– మామా అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారు – అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత కేసీఆర్‌… -నిన్న నాలుగు గంటలు టీవీ స్టుడియోలో కూర్చున్నాడు.. – కాళేశ్వరం డిజైన్‌ మందేసి గీశాడో..దిగాక గీశాడో కూలింది… -నీకు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రా -రామప్ప శివుడి సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా, భద్రకాళి సాక్షిగా మాట ఇస్తున్నా – రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తేలుస్తాం.. -ఆనాడు పెట్రోల్‌ పోసుకున్న…

Read More

ఇళ్ల దగ్గరే పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలి

-గత పొరపాట్లు పునరావృతం కాకుండా చూడండి -తక్షణమే ప్రభుత్వానికి తగిన ఆదేశాలివ్వండి -రెండు రోజుల్లో పంపిణీ పూర్తి చేయించాలి -కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత లేఖ పెన్షన్‌దారులు ఇబ్బందిపడకుండా మే నెల 1వ తేదీనే ఇంటి దగ్గరే పింఛన్ల పంపిణీకి అవసరమై చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం లేఖ రాశారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామస్థాయి ఉద్యోగుల ద్వారా ఇంటివద్దే…

Read More

సైకో పోవాలి… రాష్ట్రం బాగుపడాలి

-ఉత్తరాంధ్ర ద్రోహి జగన్ -అయోధ్యలో రామాలయం కడితే నెల్లిమర్లలో రాముడి తల తీసేశారు -భోగాపురం విమానాశ్రయాన్ని 2025 నాటికి పూర్తి చేస్తాం -ఇండస్ట్రీయల్ హబ్ గా నెల్లిమర్ల -ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశావా? -కూటమికి ఓటు జగన్ గుండెలకు గుచ్చుకోవాలి -రోజు రోజుకు పెరుగుతున్న బూటకపు గులకరాయి దెబ్బ -నెల్లిమర్ల ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు జగన్ సభలకు రావాలంటే రూ.500 నోటు, క్వార్టర్ బాటిల్ ఇస్తున్నా జనం రాని పరిస్థతి. అయోధ్యలో రామాలయం…

Read More

బిసిలను అవమానిస్తే జైలుకు !

-తప్పుడు ప్రచారాన్ని క్రైస్తవ సోదరులు నమ్మొద్దు -పరదాలు కట్టుకుని తిరగను…చెప్పినవన్నీ చేస్తా -రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ -చినకాకాని లో లోకేష్ కు స్థానికుల బ్రహ్మరథం మంగళగిరి: జగన్ ప్రభుత్వం బిసిలు, బిసిల బిడ్డలను దుర్మార్గంగా పొట్టనబెట్టుకుంటోంది, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిసిలను అవమానిస్తే జైలుకు పంపుతాం, ఇందుకోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ చినకాకాని, యర్రబాలెం, తాడేపల్లి రూరల్ సీతానగరం గ్రామాల్లో…

Read More

ఎన్నికలను నియంత్రించలేం

– వీవీప్యాట్‌ల కేసులో సుప్రీంకోర్ట్ సంచలన వ్యాఖ్యలు వీవీప్యాట్ సిస్టమ్ ద్వారా జనరేట్ అయ్యే అన్ని పేపర్ స్లిప్‌ల సహాయంతో ఈవీఎంలో (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌) పోలైన అన్ని ఓట్లను క్షుణ్ణంగా క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను నియంత్రించే అధికారం తమకు లేదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. రాజ్యాంగబద్ధమైన అధికార సంస్థగా ఉన్న ఎన్నికల సంఘం పనితీరును తాము నిర్దేశించలేమని స్పష్టం…

Read More

పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉద్యోగులంతా వినియోగించుకోవాలి

– పోస్టల్ బ్యాలెట్ జారీ ప్రక్రియలో అధికారుల మధ్య ఉన్న సందిగ్ధతను తొలగించిన ఎన్నికల కమిషన్ ఉద్యోగులు ఓటు ఎక్కడ ఓటు ఉన్నా సరే, వారు పనిచేస్తున్న ప్రాంతంలో సంబంధిత జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేసే ఫేసిలిటేషన్ సెంటర్ లో ఓటు వేసేలా సౌకర్యం. ఉద్యోగులు ఓటు హక్కును కోల్పోకుండా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్సు వినియోగంపై 20వ తేదీన స్పష్టమైన మార్గదర్శకాలు…

Read More

నిఘా దళపతి విశ్వజిత్

-బెజవాడ సీపీగా పీహెచ్‌డి రామకృష్ణ – ఈసీ నిర్ణయం విజయవాడ: ఇంటలిజన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీసు కమిషనర్‌గా పిహెచ్‌డి రామకృష్ణ నియమితులయ్యారు. ఇంటలిజన్స్ చీఫ్‌గా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ పోలీసుకమిషనర్‌గా ఉన్న కాంతిరాణా తాతాలను తప్పిస్తూ ఈసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వారి స్థానంలో ఇంటలిజన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్, బెజవాడ సీపీగా రామకృష్ణను నియమిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దానికంటే ముందు.. ఇంటలిజన్స్ చీఫ్ పోస్టు కోసం…

Read More

జగన్ ‘పుష్ప’విలాసం

– ఎన్డీయేకు 240 సీట్లు దాటకూడదని ప్రార్ధించాలన్న జగన్ -అప్పుడు వైసీపీ మద్దతుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమట – విశాఖస్టీల్ ఉద్యోగ నేతలతో జగన్ మనసులో మాట – గత ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ – ప్రత్యేక హోదా సాధిస్తానన్న వాగ్దానం – మన మద్దతు అవసరం లేదు కాబట్టి మౌనంగా ఉన్నామని మాటమార్చిన వైనం – ఇప్పుడు మళ్లీ పాతపాటనే పాడుతున్న జగన్ – అంటే బీజేపీతో…

Read More

బొత్స నీకు తండ్రి సమానుడా?

-విజయమ్మను సైతం అవమానించాడు.. -ఆయన్ను దుమ్మెత్తిపోసిన వాళ్లకే పెద్దపీట వేశావ్‌ -నిజమైన అభిమానులు పనికిరారా? -నీ కోసం పాదయాత్ర చేసిన వారు… -గొడ్డలిపోటుకు గురైన వారు ఏమీ కారు… -రేపల్లె సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రేపల్లెలో జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. పొద్దున పేపర్‌లో చూశా. బొత్స సత్యనారాయణ జగన్‌కి తండ్రి సమానులు అన్నారు. ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్సార్‌ను తిట్టిపోసిన వ్యక్తి….

Read More

హోదా రావాలంటే జగన్‌ పోవాలి

-రాష్ట్రాన్ని మోసగించిన జగన్‌ అవసరమా? -పోలవరం, అమరావతి కావాలంటే దిగిపోవాలి -పామర్రులో పేదల భూములు నొక్కిన వ్యక్తికి ఓటేస్తారా? -సీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి రాష్ట్రాన్ని మోసగించిన జగన్‌ అవసరమా? అని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కృష్ణా జిల్లా పామర్రులో జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం కట్టాల న్నా, రాజధాని కావాలన్నా ఆయన దిగిపోవాలి…కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని కోరారు. ఐదేళ్లు అధికారమిస్తే ఇవేమీ…

Read More