**

వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో కీలక మలుపు

– సీబీఐ విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ – సీబీఐ విచారణను ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కూతురు సునీత పిటిషన్ – పిటిషన్ ను సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం – విచారణను ఇతర రాష్ట్రానికి బదిలీ చేస్తే తమకు అభ్యంతరం లేదన్న సీబీఐ – శుక్రవారం ఉత్తర్వులను వెలువరిస్తామన్న సుప్రీంకోర్టు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు…

Read More

సుప్రీం డివిజన్ బెంచ్ వ్యాఖ్యలతో జగన్ రెడ్డి సిగ్గుపడాలి

– వివేకా హత్యకేసు విచారణలో జాప్యానికి, కేసునీరుగారిపోవడానికి, జగన్ రెడ్డి అధికారదుర్వినియోగమే కారణం – ఏమాత్రం నైతికవిలువలున్నా జగన్ రెడ్డి తక్షణమే తనపదవికి రాజీనామా చేయాలి – వివేకాహత్యకేసు విచారణ వేరొక రాష్ట్రానికి మార్చాలని సునీతారెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, ముఖ్యమంత్రిస్థానంలో ఉన్న జగన్ రెడ్డికి సిగ్గుగా లేదా? – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యజరిగి 3ఏళ్ల7నెలలైనా నిందితులను పట్టుకోలేకపోవడం, కేసు విచారణలో రాష్ట్రప్రభుత్వం సీబీఐకి సహకరించకపోవడం, ముద్దాయిలకు ఏపీ పోలీస్ వ్యవస్థ…

Read More

ఈ రాష్ట్రానికి వైసిపి అనే వైరస్ పట్టింది

– దానికి టిడిపినే వ్యాక్సిన్ -వైసీపీ భూ స్థాపితం ఖాయం – టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు • చంద్రబాబు నాయుడు పర్యటనలో వేలాదిగా పాల్గొన్న టిడిపి కార్యకర్తలు, ప్రజలు • గురజాల పట్టణంలో జరిగిన సభలో నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం మీటింగ్ ఇంత ఆలస్యం అయినా కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గలేదు. పల్నాడు మహానాడు పెట్టుకున్నాము….కానీ వర్షాల కారణంగా రైతులను పరామర్శించేందుకు ఇక్కడికి వచ్చాను. పల్నాడు పర్యటనలో అడుగడుగునా ఘనస్వాగతం పలికారు… అందుకే పర్యటన…

Read More

హిందువులపై తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు అంత కక్ష: వీహెచ్‌పీ

తెలంగాణ రాష్ట్రంలో హిందువులపై రోజురోజుకు వివక్ష పెరిగిపోతుందని విశ్వహిందూ పరిషత్ ఆరోపిస్తోంది. ఈ నెల 16వ తేదీన నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్ష కేంద్రాలలో హిందూ మహిళలను ఘోరంగా అవమానించారని వీహెచ్‌పీ నేతలు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్ష సమయంలో హిందువులపై అడుగడుగునా వివక్ష కనబడింది. పరీక్ష కేంద్రానికి వెళ్లే ముందు హిందూ మహిళల మెడలో ఉన్న తాళిబొట్లను, చెవి రింగులను, ముక్కుపుడకలను, గాజులను, కాళ్ల పట్టీలను ఉద్దేశపూర్వక…

Read More

ప్రజల ఆకాంక్షం మేరకు ప్రతిపక్షాల పోరాటం

– రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో బిజెపి కూడా కలిసి రావాలి – ఒక పెళ్లి చేసుకుని ఉంటే ఒకే రాజధాని అనేవారా? – నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రజల ఆకాంక్షల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేయనున్న పోరాటంలో దేశంలోనే అతిపెద్ద పార్టీ అయిన బిజెపి కూడా కలిసి రావాలని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు కోరారు. రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రస్తుతం కాస్త తక్కువ…

Read More

ఒక్కడు…దూకుడు.. ఆగడు!

– చంద్రబాబా? మజాకా? – కుర్రాళ్లతో పోటీ పడుతున్న ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ – బాబు జంప్ ఫొటోలకు లక్షల లైకులు – గతంలో రెండుగంటల 50 నిమిషాల్లోనే తిరుమల మెట్లు ఎక్కిన రికార్డు – ఇప్పుడు కాలువను అలవోకగా దూకిన ‘యూత్ బాబు’ ( మార్తి సుబ్రహ్మణ్యం) ఒక్కడు.. దూకుడు.. ఆగడు.. ఇవేంటి? మహేష్ సినిమా టైటిల్స్ ముచ్చట్లేమిటని హాశ్చర్యపోతున్నారా? యస్. ఇవి సినిమా టైటిల్సే! బట్.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు తాజాగా…

Read More

‘కమలం’లో కర్రపెత్తనం!

– సోము వన్‌మ్యాన్‌షోపై సీనియర్ల అసంతృప్తి – సునీల్‌ దియోధర్‌ మాటే వేదం – ఆయనను తొలగించాలని అప్పుడే సీనియర్ల ఒత్తిడి – సంఘటనా మంత్రి మధుకర్‌ ఉత్సవవిగ్రహమేనా? – కనిపించని రాష్ర్ట ఇన్చార్జి మురళీధరన్‌ – పార్టీలో సమిష్ఠి నిర్ణయాలు శూన్యం – కోర్‌ కమిటీలో సీనియర్ల నోటికి తాళం -సీనియర్లకే ఏం జరుగుతుందో తెలియని అయోమయం – సోము వీర్రాజు ఒంటెత్తు నిర్ణయాలపై సీనియర్ల అసంతృప్తి – పార్టీకి దూరంగా సుజనాచౌదరి – కన్నా…

Read More

విశాఖ గర్జన తర్వాత ఊరకుక్కలన్నీ ఏకమవుతున్నాయ్!

– మంత్రులపై దాడులకు ప్రేరేపించిన వారిని బాబు పరామర్శించడమా? – బాబు దగ్గర ప్యాకేజీ.. తద్వారా మహిళల్ని వాడుకోవడం.. వదిలేయడం పవన్ పెళ్ళిళ్ళ థియరీ – బాబు- పవన్ లు పైకి ముసిముసి నవ్వులు.. కింద ప్యాంట్లు తడిచిపోతున్నాయ్ – ఫాం హౌస్ లో యుద్ధానికే పవన్ కల్యాణ్ సిద్ధం – మంత్రులపై దాడి చేయడం ఏ ప్రజాస్వామ్యమో బాబు చెప్పాలి – ప్రజాస్వామ్య హంతకులే.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారా..? – అటు నిజ జీవితంలోనూ.. ఇటు రాజకీయాల్లోనూ…

Read More

జగన్ పొట్ట అబద్దాల పుట్ట

• జగన్ ఉత్తుత్తి బటన్ తో ఎవరికీ లాభం లేదు – చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల గ్రామంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు – వర్షాలతో తమకు జరిగిన నష్టాన్ని చంద్రబాబుకు వివరించిన రైతులు ఈ సందర్భంగా చంద్రబాబు ఏమన్నారంటే..అధిక వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రత్తి పంటను పరిశీలించాను…పంట మొత్తం వర్షాలకు దెబ్బతింది.భారీ వర్షాలకు ప్రత్తి, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు.పల్నాడు జిల్లాలో2.52 లక్షల ఎకరాల్లో…

Read More

జగన్ సైకోపాలనలో రాష్ట్రంలో స్టేట్ టెర్రరిజం

– ప్రశ్నించిన 40మంది టీడీపీ కార్యకర్తలను వైసీపీ పొట్టనబెట్టుకుంది – 3వేలకు పైగా టీడీపీ కార్యకర్తలపై అక్రమకేసులు పెట్టి వైసీపీ వేధిస్తోంది – ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల భేటీ – దీన్ని చూసి జగన్ రెడ్డి, వైసీపీ నేతలకు ఫ్యాంటులు తడిచిపోతున్నాయి – అందుకేవరుసగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ పెంపుడు కుక్కల్లా నోటికి పని చెప్పారు – ప్యాకేజీలిచ్చే కింగ్ జగన్ రెడ్డేనని వైసీపీ పెంపుడు కుక్కలు గ్రహించాలి…

Read More