**

పక్కాగా భూముల రికార్డుల నవీకరణ

-రైతులు, భూ యజమానులకు భాగస్వామ్యం కల్పిస్తూ రీసర్వే -ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖపట్నం, నవంబర్ 22: ప్రతి దశలోనూ రైతులు, భూ యజమానులకు భాగస్వామ్యం కల్పిస్తూ రీసర్వే ద్వారా భూముల రికార్డులు అప్ డేట్ చేసే ప్రక్రియ మరింత జాగ్రత్తగా అమలయ్యేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మంగళవారం పలు అంశాలు వెల్లడించారు. రీసర్వే పూర్తయి…

Read More

ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడిన విద్యార్థినికి లక్ష రూపాయల బహుమతి అందించిన వక్ప్ బొర్డు చైర్మన్

విజయువాడ మునిసిపల్ కార్పొరేషణ్ మౌలానా ఆజాద్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని ఉమ్మే కులసుమ్ ఇటివల గుంటురులో జరిగిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినోత్సంలో పాల్గొన్నది. విద్యయొక్క ప్రాధాన్యత , ప్రభుత్వ పథకాలు అంశాలుగా తీసుకుని ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడి అందరిని అబ్బురపరిచింది . ఈ విద్యార్థిని అసామాన్య ప్రతిభకు ముగ్దుడైన ఆంధ్రప్రదేశ్ వక్ప్ స్టేట్ వక్ప్ బొర్డు చైర్మన్ వి .ఖాదర్ బాషా లక్షరూపాయల బహుమతిని ప్రకటించారు . ఈరొజు విజయవాడ కు వచ్చి ఆంధ్రప్రదేశ్…

Read More

వృద్ధ సైకో.. పిల్ల సైకో.. ప్యాకేజి సైకోలకు బుద్ధి చెబుతాం..!

– “బూతుల పార్టీ.. రౌడీల సేన” అంటే ఉలుకెందుకు..? – టీడీపీ నేతలది సైకో భాష.. సైకో వేషాలు – 2019 ఎన్నికల్లో మీ బట్టలు ఊడదీసిస్తే.. ప్రజల బట్టలూడదీస్తానని బెదిరిస్తావా..? – అధికారం లేక మీరు నాశనమైతే.. రాష్ట్రం నాశనమైందని అంటావా? – మిమ్మల్ని చిత్తూగా ఓడించినా.. ఇంకా ఈ ఖర్మ ఏంట్రా బాబూ..! – ఈ రాష్ట్రానికి కలకాలం జగన్ గారే సీఎంగా ఉండాలన్నది ప్రజల కోరిక – గడపగడపకూ సంక్షేమం-అభివృద్ధి అందిస్తుంటే వ్యతిరేక…

Read More

Why Police Assn indulging in politics, asks Varla Ramaiah

Amaravathi, Nov 22: The member of the TDP politburo, Mr Varla Ramaiah, on Tuesday questioned the leaders of the Andhra Pradesh Police Welfare Association as to why they are indulging in politics instead of striving for the welfare of the police personnel. When the ruling party leaders use highly objectionable language these police welfare association…

Read More

ప్రజలను మరోసారి బురిడీకొట్టించే ప్రయత్నాలు చెల్లవు!

-ఏపీ మొత్తానికి ద్రోహం చేసిన బాబు ఇప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను మరోసారి బురిడీకొట్టించే ప్రయత్నాలు చెల్లవు! -విజయసాయి రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులు వంటి ప్రతిపాదనలతో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశేష ప్రజాదరణ పొందుతున్నాయి. మరో పక్క మూడున్నరేళ్లుగా ప్రతిపక్షంలో కునారిల్లుతున్న తెలుగుదేశం దిక్కుతోచని స్థితిలో దివాళాకోరు, చౌకబారు ఎత్తుగడలు వేస్తోంది. జనం నుంచి స్పందన లేక టీడీపీ అగ్రనేత చంద్రబాబు నాయుడు, ఆయన…

Read More

లిక్కర్ స్కామ్ లో కొన్ని రాష్ట్రాల నేతలు

-త్వరలోనే వెలుగులోకి పెద్ద తలకాయలు -ఎంపీ రఘురామకృష్ణం రాజు ఢిల్లీ మద్యం కుంభకోణంలో కొన్ని రాష్ట్రాల నేతల ప్రమేయం ఉందనే అనుమానాన్ని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. త్వరలోనే పెద్ద తలకాయల పేర్లు వెలుగులోకి రావడం ఖాయమని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ మద్యం కుంభకోణం దర్యాప్తు వేగంగా జరుగుతోందన్నారు. మనం ఊహించిన దాని కంటే ముందే వారి పేర్లు బహిర్గతమయ్యే అవకాశం ఉందన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అభియోగాలను ఎదుర్కొంటున్న…

Read More

Jogi Ramesh castigates TDP, Jana Sena

Amaravati, Nov 22: Minister for Housing Jogi Ramesh asserted that YS Jagan Mohan Reddy is the only Chief Minister in the country who asked his MLAs and Ministers to visit door-to-door and explain the welfare schemes to the public and also ensure the implementation of unattended issues. Addressing the media here on Tuesday, he said…

Read More

ఖబడ్దార్ కేసీఆర్…… బీఎల్ సంతోష్ జీపైనే కేసు పెడతావా?

• నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు • మీలెక్క ఆస్తిపాస్తులు, విదేశాల్లో పెట్టుబడులు లేవే.. • బంధాలను త్యజించి దేశ హితమే లక్ష్యంగా సేవ చేస్తున్న ప్రచారక్ వ్యవస్థనే కించపరుస్తావా? • నీ కుట్రలను ఎక్కడికక్కడ తిప్పికొడతాం…. నీ గడీల పాలనను బద్దలు కొడతాం • నీ పాలన బోర్డు తిప్పేసిన దివాళా తీసిన సంస్థ • కేసీఆర్ మళ్లీ అధికారంలోకొస్తే మరో 5 లక్షల కోట్ల అప్పు ఖాయం.. తెలంగాణ చేతికి చిప్ప తథ్యం •…

Read More

జగన్ రెడ్డి సభల్లో మహిళలపై దుశ్శాసనపర్వం

• నరసాపురంసభలో మహిళలు, యువతుల చున్నీలు తీయించి, వారికి తీరని అవమానం, ఆవేదన మిగిల్చిన వారిపై జగన్ రెడ్డి తక్షణమే చర్యలు తీసుకోవాలి • సొంతతల్లి, చెల్లే జగన్ రెడ్డిని నమ్మకపోతే, ప్రజలు నమ్ముతారా? • ముఖ్యమంత్రికి అభత్రతాభావం ఎక్కువైంది కాబట్టే, నన్నునమ్మండి..నా ప్రభుత్వాన్ని నమ్మండి అంటున్నారు • పీతల సుజాత తనను, తనప్రభుత్వాన్ని నమ్మండని ముఖ్యమంత్రి నరసాపురంలో మొత్తుకోవడం చూస్తే, ఆయనలో అభద్రతాభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, వైసీపీ పాలనలో మహిళలకు భద్రత కరువైందికాబట్టే, రాష్ట్రవ్యాప్తంగా ఆడబిడ్డలపై…

Read More

బూతుల పోటీల్లో వైసీపీకి గిన్నిస్ రికార్డ్

• బూతుల విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ జగన్ రెడ్డి, రిజిస్ట్రార్ విజయసాయిరెడ్డి….బూతులకాలేజీ ప్రిన్సిపాల్ కొడాలినాని… • బూతులంటే ఏంటో తెలియదన్నట్లు నటించకు జగన్ రెడ్డి • అసెంబ్లీని బూతులఅడ్డాగామార్చి, మంత్రులు, ఎమ్మెల్యేలతో బూతోపాఖ్యానం చేయించిన జగన్ గురివిందగింజ తత్వం ప్రజలు గమనిస్తున్నారు • తనఅవినీతి, అక్రమాలు, దోపిడీ, అసమర్థ పాలన జనానికి తెలియకూడదనే జగన్ రెడ్డి బూతుల్ని నమ్ముకుంటున్నాడు బొండా ఉమామహేశ్వరరావు  బూతుల విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయిన జగన్ రెడ్డి, నరసాపురంసభలో మాట్లాడుతూ, తాను…

Read More