– ట్విట్టర్ లో మాజీ మంత్రి, టిడిపి నేత అయ్యన్నపాత్రుడు…
ఎవడికో పుట్టిన బిడ్డ యుశ్రారైకాపాని మీ బిడ్డ అని చెప్పుకోవడానికి ఇసుమంత సిగ్గు కూడా లేని మీరు ఇతర పార్టీల గురించి మాట్లాడటం వింతగా ఉంది సాయి రెడ్డి. అది జగన్ రెడ్డి బిడ్డ కాదు కాబట్టే ఆవిర్భావ దినోత్సవానికి సవతి తండ్రిలా ఒక ట్వీట్ పడేసి వదిలేసాడు. అధికారం కోసం తల్లిని, చెల్లిని వాడుకున్న జగన్ రెడ్డి కుర్చీ దక్కగానే వారిని ఎడమ కాలితో పక్క రాష్ట్రానికి తన్నాడు. కేర్ అఫ్ అడ్రస్ లేని దిక్కుమాలిన పార్టీ అధినేత జగ్గడుకి, నీకు టిడిపి గురించి మాట్లాడే అర్హత లేదు.