Suryaa.co.in

Andhra Pradesh

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి

పాలకొండ నియోజకవర్గం, భామిని మండలం, బిల్లమడ గ్రామంలో బర్రి విశ్వనాథం కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు.. విశ్వనాథం(57సం.లు), 22-10-2023న చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు. వారి కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించి, వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థిక సాయం చేశారు. పార్టీ ఎల్ల వేళలా విశ్వనాథం కుటుంబానికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

LEAVE A RESPONSE