580km పాదయాత్రలో అన్నాచెల్లలు….

-బెంగళూరు నుండి కేరళ (శబరిమల) అయ్యప్ప స్వామి దర్శనానికి కాలి నడక

ఈ కాలంలో చేతిలో ఫోనులేని చిన్నారులు మనకు కనబడరు .కానీ ఈ ఇద్దరు చిన్నారులను చూడండి. అయ్యప్ప మాల వేసుకొని చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ ‘అయ్యప్ప శరణం’ అంటూ, అలా కాలి

నడకన శ్రీ ధర్మశాస్త దర్శనానికై బయలుదేరారు. వీరికి ఆ ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు కాని అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మాత్రం పుష్కలంగా కనబడుతుంది. ఈ చిన్నారుల పట్టుదలకు.. ధైర్యానికి …భక్తికి…..ఓర్పుని చూసి..జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Leave a Reply