భక్తి గురించి…దేవుని గురించి ఒక గురువు ఏమన్నారంటే

ఒక గురువు చెట్టు క్రింద కూర్చొనీ...భక్తి గురించి దేవుని గురించి...జన్మ రాహిత్యం గురించి చెబుతున్నాడు. అటుగా వెళుతున్న బాటసారి, గురువు చెబుతున్నది విని దగ్గరకు వెళ్లి తనకు మంత్రోప దేశం ఇవ్వమని అడిగాడు. గురువు అప్పుడు అడిగాడు, నీకు భార్య బిడ్డలు ఉన్నారా అని..అప్పుడు అతను తన భార్య ....

Continue reading

ఆత్మ బ‌లం

భ్రమరం మహా వృక్షాలను, చెక్కలను, మొద్దులను అవలీలగా తొలిచి రంధ్రాలు చేసి తాను జీవిస్తూ తన పిల్లలను కూడా అందులోనే పెంచి పోషిస్తుంది.అదే భ్రమరం మకరందం మీద ఆశతో తామరపువ్వుల మీద వాలినపుడు భయంతో తామరపూల రెక్కలు ముడుచుకొని భ్రమరాన్ని భంధించి వేస్తాయి.ఎంతో శక్తి కలిగి మహా వృక్షాలకు ....

Continue reading

హాస్యరసజ్ఞహేల! జంధ్యాల!!

నేడు జంధ్యాల వర్ధంతి తెలుగు తెరకు శ్రుతి‌మిం‌చని హాస్యంతో చక్క‌లి‌గిలి పెట్టి, ప్రేక్ష‌కుల హృద‌యా‌లలో గిలి‌గిం‌తలు రేపిన ‌‘హాస్య‌బ్రహ్మ’‌ జంధ్యాల! ‌‘‌‘మాటలు రాయ‌డ‌మంటే మాటలు కాదు’‌’‌ అని నమ్మి, హాస్యా‌నికీ.‌.‌.‌ అప‌హా‌స్యా‌నికి మధ్య ఉన్న సున్ని‌త‌మైన రేఖను గమ‌నించి సంభా‌ష‌ణా‌శ్రయ హాస్యాన్ని సృష్టిం‌చ‌డంలో పేరు‌పొం‌దిన పద‌హా‌ర‌ణాల తెలుగు రచ‌యిత, ....

Continue reading

ఒక మంచి సత్యాన్ని నాలుగుమాటలలో

ఏ గ్రంధం లోదో తెలీని ఈ శ్లోకం చక్కటిఅర్థాన్ని కలిగి ఉండి, ఒక మంచి సత్యాన్ని నాలుగుమాటలలోచెప్పింది. శ్లో ౹౹ అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధం అయోగ్యః పురుషో నాస్తి యోజకా తత్ర దుర్లభా ౹౹ అర్థం.. మంత్రం కాని అక్షరం లేదు. ఔషధం కాని ....

Continue reading

తెలుగు ‘కారం’

1.మొదలు పెట్టెే కారం -- శ్రీకారం 2. గౌరవించే కారం ----సంస్కారం, 3. ప్రేమలో కారం --- మమకారం 4. పలకరించేకారం ----నమస్కారం 5. పదవితో వచ్చే కారం ---అధికారం 6. అది లేకుండా చేసే కారం------ అనధికారం, 7. వేళాకోళంలో కారం ---- వెటకారం 8. భయంతో ....

Continue reading

భాషా చమత్కారాలు

మహాకవి శ్రీశ్రీ మద్రాసులో ఓ చిన్న హోటల్ కెళ్ళాడు. "టిఫినేముంది?" అనడిగాడు. "దోసై" అన్నాడు హోటల్ వాడు. "సరే వేసై" అన్నాడు శ్రీశ్రీ. మరోసారి వైజాగ్ లో ఓ హోటల్ కి వెళ్లి టిఫినేముంది ఆని అడిగాడు. "అట్లు" తప్ప మరేం లేవు సర్ అన్నాడు వాడు. "సరే ....

Continue reading