Wednesday, February 8, 2023
-పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి -అబుదాబీకి చెందిన తబ్రీవ్ ఏసియా పరిశ్రమతో ఎంవోయూ -వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు, శీతల గిడ్డంగులు (కోల్డ్ స్టోరేజ్ లు), వాతావరణ -ఉష్ణోగ్రతలను తగ్గించే టెక్నాలజీ రంగాలలో రెండు ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం -అబుదాబిలోని డీపీ వరల్డ్ పరిశ్రమ, జెబెలి అలీ పోర్టులను సందర్శించిన మంత్రి మేకపాటి -కొనరస్ కంపెనీని...
యూజర్స్‌కి మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వాట్సాప్ కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేయడంతోపాటు వినియోగంలో ఉన్న ఫీచర్స్‌కి ఎప్పటికప్పుడు కొత్త హంగులు జోడిస్తుంది. తాజాగా డిలీట్ ఫర్‌ ఎవ్రీన్‌వన్‌ ఫీచర్‌ టైమ్‌ లిమిట్‌ను పొడిగించే పనిలో ఉన్నట్లు సమాచారం. దీంతో యూజర్స్ మెసేజ్‌ పంపిన నెల రోజుల తర్వాత కూడా తమ చాట్ పేజ్‌తోపాటు...
• అత్యాధునిక టెక్నాలజీతో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కేంద్రం • మహారాష్ట్ర ఆర్టీసీ నుంచి 100 లగ్జరీ బస్సులకు ఆర్డర్‌ హైదరాబాద్; నవంబర్ 9: దేశంలో అగ్రగామి విద్యుత్‌ వాహనాల కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ 30తో ముగిసిన రెండో త్రైమాసికానికి ఆదాయంలో 38 శాతం వృద్ధిని సాధించింది. మొత్తం...
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా అత్యున్నత శిఖరంపై నిలబడిన ఆ మహిళ మళ్లీ ప్రత్యక్షమైంది .నేనింకా ఇక్కడే ఉన్నానంటూ పలకరించింది .ఈసారి ఆమెకుతోడుగా ఓ భారీ విమానంసైతం వెంటపెట్టుకొచ్చింది .భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో నిలబడి నవ్వుతూ చెప్పాల్సిన విషయాన్ని చకచకా చూపించేసింది .అసాధారణ సాహసంతో రెండోసారీ కనువిందు చేసిన...
-వ్యవస్థాపకులు, సీఈఓలతో దావోస్‌లో సీఎం భేటీ -అవసరమైన వనరులు సమకూరుస్తామన్న ముఖ్యమంత్రి -ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామన్న బైజూస్‌ -పరిశోధక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడి -పాఠ్యప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామని ప్రకటన -సమగ్ర భూ సర్వే రికార్డుల నిక్షిప్తం చేయడంతో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామన్న కాయిన్‌స్విచ్‌ క్యూబర్‌ -ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి తమవంతు చేయూత నిస్తామన్న ఈజ్‌మై ట్రిప్‌ -ఏపీ...
సిమెంట్ కి గిరాకీ భారీగా పడిపోవడంతో, దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంటు తయారీ కంపెనీలు ధరలను తగ్గించాయి. 50 కిలోల బస్తాపై రూ.20-40 వరకు తగ్గించినట్లు డీలర్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బస్తాకు రూ.40 వరకు; తమిళనాడులో రూ.20 దాకా కోతలు పడ్డాయని డీలర్లు తెలిపారు. కేరళ, కర్ణాటకల్లోనూ రూ.20-40 వరకు కోత విధించారు. ఈ...
- ఆర్టీసీ ఎండీ సజ్జనార్ - అల్లు అర్జున్ రాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తంచేసిన ఆర్టీసీ ఎండీ యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని నటుడు ప్రజలకు చెప్పడం కనిపిస్తుంది. ఈ...
- అనంతపురంలోని రాయదుర్గంలో ప్రాజెక్టు ఏర్పాటుకు భూముల పరిశీలన అమరావతి, జూన్ 28: ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డితో 'అదానీ గ్రీన్ ఎనర్జీ' ప్రతినిధులు సమావేశమయ్యారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటుపై ఆయనతో ప్రధానంగా చర్చించారు. 1000 నుంచి 2000 మెగా వాట్ల సామర్థ్యం గల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును ఏర్పాటు...
దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10 జాతీయ బ్యాంకుల నుంచి ₹57,479 కోట్లు అప్పు చేసిందని కేంద్రం వెల్లడించింది. 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు బ్యాంకులు రుణాలిచ్చాయని తెలిపింది. రాజ్యసభలో ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ ఈమేరకు జవాబిచ్చింది. 2019-21మధ్య ఈ రుణాలు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా ఎస్‌బీఐ ₹11,937 కోట్ల రుణాలివ్వగా.....
తిరుమల : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కార్పొరేట్ దిగ్గజం ముకేష్ అంబానీ టీటీడీ కి కోటి యాభై లక్షలు విరాళాన్ని ఇచ్చారు. ఇందుకు సంబంధించిన డీడీని తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. కొండ గుడిలో ప్రార్థనలు చేసిన తర్వాత, కార్పొరేట్ దిగ్గజం తిరుమలలోని ఎస్వీ గోశాలను కూడా సందర్శించారు....

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com