Saturday, June 3, 2023

చిరంజీవులు

చిరంజీవులు అంటే ఎప్పటికీ చావు లేనివారు అని అర్థం. వీరినే చిరజీవులు అనికుడా అంటారు. పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవులు ఉన్నారు. సప్తచిరంజీవి శ్లోకం: అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః । కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥ సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం | జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత || సప్తచిరంజీవులు ఎవరంటే... 1. అశ్వత్థాముడు 2. బలి చక్రవర్తి 3. హనుమంతుడు 4. విభీషణుడు 5....
సౌభాగ్య‌దాయిని ‘అట్ల‌త‌ద్ది’ అట్లతద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ‘తదియ’ నే ‘తద్దె’ అంటారు. ఉండ్రాళ్ల తద్దె , అట్ల తద్దె అనేవి అలా వచ్చినవే. ఆశ్వయుజ బహుళ తదియనాడు దీనిని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. ఉండ్రాళ్ళ తద్ది మాదిరే ఈ పండుగకు ముందు రోజు...
మహాద్రి పార్శ్వే చ తటే రమంతం, సంపూజ్యమానం సతతం మునీంద్రైః సురాసురైర్యక్షమహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే!! (ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రం – ౧౧) హిమాలయ పర్వతములలో వెలసినది కేదారలింగము. నరనారాయణులిద్దరూ సాక్షాత్తుగా ఈ భూమండలం మీద బదరీక్షేత్రము నందు తపస్సు చేసినప్పుడు ద్యోతకమయిన శివలింగము. కేదారమునందు ఉన్న శివలింగమును దర్శనం చేసినా, చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే! కేదారేశ్వర లింగమును...
కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయా...? అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది.అసలు జన్మలు 3 రకాలు.. 1. దేవజన్మ 2. మానవజన్మ 3. జంతుజన్మ మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు.ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు.అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి. అందులో అన్నీ పుణ్య కర్మల...

స్త్రీ జన్మ

ఒక రోజు ధర్మరాజుకొక ధర్మ సందేహం వచ్చింది. ‘స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం వుంటుంది’ అని. ఇదే విషయం భీష్ముడిని అడిగాడు. దానికి భీష్ముడు నవ్వి “నీకొక కథ చెబుతాను. అందులో నీకు సమాధానం దొరకవచ్చు!” అని చెప్పడం ప్రారంభించాడు…. పూర్వము ‘భంగస్వనుడు’ అనే రాజు వుండేవాడు. అతను ధర్మ నిరతుడు, సత్య సంధుడు....
- పాలపిట్ట ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? దసరా పండుగలో భాగంగా నవరాత్రి ఉత్సవాలు రావణుడి దహనం, జమ్మి చెట్టు దర్శనం, పాలపిట్ట దర్శనం అనంతరం దసరా ఉత్సవాలు ముగుస్తాయి. దసరా పండుగ రోజు సాయంత్రం జమ్మిచెట్టును పూజించుకున్న తర్వాత పాలపిట్ట దర్శనం చేసుకుంటారు. అసలు దసరా పండుగకు పాలపిట్టకు సంబంధం ఏమిటి? దసరా పండుగ రోజు పాలపిట్టను...
తిరువిదైమరుదూర్ లోని మహలింగేశ్వర స్వామి ఆలయం కుంభకోణం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.పరమేశ్వరుడు స్వయంగా ప్రతిష్టించిన లింగస్వరూపం గా ప్రసిద్ధి. ప్రపంచంలోనే ఏకైక పరమేశ్వర ప్రతిష్ఠిత లింగం.జ్యోతిర్లింగం కానప్పటికీ అంతటి ప్రాముఖ్యత గల లింగస్వరూపం. అప్పర్,సుందర్,సంబంధర్, మరియు మణికావాచగర్ అనే ప్రముఖ నలుగురు నాయనార్ లు సందర్శించి స్వామిని కీర్తించిన క్షేత్రం.శివయ్య,అమ్మవారు ఇరువురూ తూర్పుముఖంగా...
ముస్లింల ఆధీనంలో ఉన్న బహ్రేయిన్ దేశంలోని భయంకరమైన ఎడారిలో ఒక జమ్మి చెట్టు ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీనిని చూడడానికి ప్రతీ ఏడాది దాదాపు 50 వేల మంది పర్యాటకులు వస్తున్నారు. దీని వయసు 400 ఏళ్ల పై మాటే. ఏ ప్రాణీ బ్రతికే అవకాశంలేని ఎడారిలో ఈ ఒక్క చెట్టే నిలిచి ఉంది. ఇది...
1. వారణాసి (ఉత్తరప్రదేశ్) : కాలభైరవునికి బ్రహ్మ హత్యాపాతకం తొలగించిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ది చెందినది.. అందుచే శివుని ఆజ్ఞ ప్రకారం వారణాసి క్షేత్రపాలకుడు కాలభైరవుడు.. 2. ఉజ్జయిని (మధ్యప్రదేశ్ లో ఇండోర్) : గర్బాలయంలోని శ్రీకాలభైరవుని విగ్రహం పూర్తిగా సింధూరంతో పూయబడి ఉంటుంది.. స్వామి విగ్రహం అల్కాహాల్ ను సేవించుట సైన్సుకు కూడా అంతుబట్టని విచిత్రము.. 3....
ప్రతి మానవునికి ఇది ప్రశ్న మాత్రమే ....దీనికి సమాదానంగా.... ఒక పండితుడు పురాణాల ననుసరించి చర్చించిన ఒక Post పంపినారు .. భూమితో అనుసంధానింపబడి ఉన్నచక్రాలతో సంబంధం తెగిపోతుంది.భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనడానికి సూచనగా, మొదట, మరణానికి సుమారు 4-5 గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది. అందువలనే మీరు...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com