Sunday, September 25, 2022
సింధూర వర్ణ ఆంజనేయ స్వామికి ఏడు మంగళ వారములు ప్రదక్షిణాలు చేయాలి. ఎర్రని పుష్పాలు మాల సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి అలంకరించాలి.  బెల్లం కలిపిన ఎర్రని కందిపప్పు గోవుకు తినిపించాలి. మంగళవారం రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి. స్త్రీలు ఏడు మంగళ వారాలు, ఏడుగురు ముత్తైదువులకు ఎర్రని పూలు ,...
సర్వ సంపదలకు అధినేత్రి అయిన ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు ఉంటారు.? ఆమె దృష్టి మన మీద పడడం కోసం మనం ఎన్నో పూజలు, వ్రతాలూ, నోములు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాము.. కానీ నిజానికి...,శ్రీ ( లక్ష్మీదేవి ) యొక్క నివాస స్థానం,...
పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు...
మన లోపల ఒకడు ఉన్నాడు.... అసలైన వాడు. కానీ వాడిదగ్గరికి వెళ్ళాలి అంటే 6 గురు దొంగలు అడ్డుగా ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనే 6 గురు దొంగలు. ఈ 6 గురిలో 4 గురు దొంగల నుండి సులభంగా తప్పించు కోవచ్చు, కానీ ఇద్దరు దొంగలనుండి తప్పించు కోవడం...
భగవంతుడికి భక్తులు అనేక రూపాల్లో పూజలు చేస్తుంటారు. చాలామంది అనేక రకాల ఫలాలు దేవుడికి సమర్పిస్తుంటారు. మరి ఆయా ఫలాలు సమర్పించినందువల్ల వచ్చే ప్రయోజనం, స్వాంతన ఏమిటన్నది చాలామందికి తెలియదు. అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరి నమ్మకం వారిది మరి! కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యంగా సమర్పిస్తే...
పార్వతీపరమేశ్వరులిద్దరూ కూడా తమకు కుమారుడు కలిగాదని చాలా సంతోషించారు. వెంటనే కైలాసమునుండి ఒక రథమును పంపి కుమారస్వామిని కైలాస పర్వతం మీదకి తీసుకుని వెళ్ళారు. తల్లి పార్వతీదేవి పిల్లవాడిని చూడగానే పరవశించి పోయి ఎదురు వచ్చి మూర్థన్య స్థానమునందు ముద్దు పెట్టుకుంది. ఆయన కూడా పరవశించి మూడవవాడికి వినపడకుండా షణ్ముఖుడి కుడి చెవి దగ్గరకు...
తులసి - స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు మన సనాతన ధర్మంలో. తులసిలేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. మరి తులసి ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి...
భగవంతుడు మనిషికి ప్రసాదించిన అపూర్వ వరం మనసు. కంటికి కనిపించని మనసు- కనపడనంత దూరతీరాల అద్భుతాలను చూపిస్తుంది. ఆనందమయమైన మరో లోకంలో విహరింపజేస్తుంది. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు మనసు తుంటరిదై అల్లరి చేస్తుంది. గాలిమేడలు కట్టేస్తుంది. బికారిని కోటీశ్వరుణ్ని చేసి అందలమెక్కిస్తుంది. మనసు మాయ. మనిషిని మయసభలో చిందులేయిస్తుంది. బజారులో అడుగులేస్తుంటే కనపడినవన్నీ కొనమంటుంది. ఆడంబరాలు రుచిచూపిస్తుంది....
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః..... గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః.... ఈ శ్లోకం అందరికీ తెలుసు కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది? మొదట ఎవరు పలికారు? ఎందుకు పలికారు?.దాని వెనుక ఉన్న కథ? పూర్వం కౌత్సుడు అనే పేద పిల్లవాన్ని విద్యాధరుడు అనే గురువు గారు తన ఆశ్రమానికి...
మనం చేసుకునే పండుగల పరమార్ధమేమిటో చాలామందికి తెలియదు. కానీ ఎవరి స్థాయికి తగినట్లు వారు పండుగలు చేసుకుంటారు. అయితే.. ప్రతి పండుగకూ ఒక పరమార్ధం, ఒక సందేశం దాగుంది. వాటి కథేమిటో చూద్దాం. ఉగాది:- కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని. శ్రీరామ నవమి:- భార్య - భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి. అక్షయ తృతీయ:-...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!