- క్రైస్తవ ప్రార్ధనలతో పునీతమయిన బెజవాడ కనకదుర్గ ఆలయం
( మార్తి సుబ్రహ్మణ్యం)
బెజవాడ కనకదుర్గమ్మకు మహా పవర్‌ఫుల్ అమ్మోరని పేరు. అందుకే అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. బెజవాడ వెళ్లిన వారు, కొండపై కొలువుదీరిన అమ్మోరిని దర్శించకుండా వెళ్లరు. అలాంటి కోరిన కోర్కెలు తీర్చే అమ్మోరి ఆలయం.. దసరా సందర్భంగా పాస్టరు గారు చెప్పిన...
-టీడీపీ-జనసేన పొత్తు పొడుస్తుందా?
- బీజేపీని వదిలించుకోవాలంటున్న జనసైనికులు
- స్థానిక సమరంలో టీడీపీతో కలసి పోటీ చేసిన జనసేన
- బీజేపీ తమకు గుదిబండ అంటున్న జనసైనికులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
బీజేపీ-జనసేన పొత్తు పుటుక్కుమనే ప్రమాదం కనిపిస్తోంది. బీజేపీ జాతీయ పార్టీ అయినా, ఏపీలో ఉప ప్రాంతీయ పార్టీ కంటే ఘోరమైన స్థాయికి దిగజారినందున.. ఇక ఆ పార్టీని...
- జగన్ క్యాబినెట్ పూర్తి ప్రక్షాళన
- మంత్రి బాలినేని వ్యాఖ్యలతో పూర్తి స్పష్టత
( మార్తి సుబ్రహ్మణ్యం)
క్యాబినెట్ విస్తరణపై ఏపీ సీఎం జగన్ మనోగతం ఏమిటన్నదానిపై స్పష్టత వచ్చింది. రెండున్నరేళ్ల తర్వాత తాను మంత్రివర్గ విస్తరణ చేపడతానని, ప్రమాణస్వీకారోత్సవ సభలో జగన్ ముందస్తుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దాని ప్రకారం.. కేవలం పనిచేయని వారిని...
- వారూ ‘జే’ టీములో చేరితే ఇక జగనన్న పదహారణాల హిందువే
- జగన్ హిందూటీమ్‌లో మరో జగద్గురువు గణపతి సచ్చితానంద
( మార్తి సుబ్రహ్మణ్యం)
జగనన్న హిందువు కాదు. క్రిస్టియను అని తెగ ప్రచారం చేస్తున్న బీజేపీ దాని హిందూ పరివారానికి ఇదో చెంపదెబ్బ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, గణపతి అవతారంలో నేలమీద తిరగాడుతున్న శ్రీశ్రీశ్రీ గణపతి...
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఉపాయం లేని వాడిని ఊరు నుంచి వెళ్లగొట్టమన్నారు పెద్దలు. ఇప్పుడు ఏపీ ఏలిక జగనన్న తీసుకుంటున్న అద్భుత నిర్ణయాలు చూస్తే ఆ సామెతనే గుర్తుకొస్తోంది. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా, వేలకోట్లు ఎక్కడి నుంచి వస్తాయన్న సందేహపరులకు, ఆయన చూపిస్తున్న తరుణోపాయాలు నివ్వెరపరిచేవే. వైద్యానికే కాదు, అప్పులకూ చిట్కాలుంటాయని ప్రపంచానికి ఉపదేశించిన...
-కమ్మసంఘంలో ‘అనంత’ తమ్ముళ్ల భేటీపై విమర్శలు
- నేతల తీరుపై జెసి ప్రభాకర్‌రెడ్డి ఫైర్
-కాల్వకు అండగా పరిటాల,పల్లె
- అనంత ‘దేశం’లో ముఠాల మఠాలు
( మార్తి సుబ్రహ్మణ్యం-విజయవాడ)
వైసీపీ వేసిన కులముద్రతో అధికారం పోగొట్టుకున్న తెలుగుదేశం పార్టీని ఇంకా ఆ కులముద్ర వీడినట్లు లేదు. టీడీపీ అధికారంలో ఉండగా కమ్మవర్గానికే న్యాయం జరిగిందంటూ, నాటి విపక్షమైన వైసీపీ.. మిగిలిన...
- అమరావతికి బీజేపీ అనుకూలమే
- ఉద్యమం నుంచి ఎందుకు పక్కకు జరిగారు?
- వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీనే
- పొత్తులపై మాట్లాడిన సునీల్‌పై ఫైర్
- పార్టీలో చేరిన వారికి గౌరవం ఇవ్వరా?
- సోము, సునీల్ దియోధర్ తీరుపై ఎంపీ సుజన, సీఎం రమేష్ ఫిర్యాదు
- సునీల్‌ను తొలగించాలన్న సుజన-సీఎం రమేష్?
- నేతలకంటే ముందు అమిత్‌షాతో విడిగా వారిద్దరి...
_ బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్?
- బాబుకు సానుభూతి బ్రేక్?
(మార్తి సుబ్రహ్మణ్యం)
మూడు రాజధానుల యోచన విరమించుకున్న ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ నిర్ణయం అందరినీ మెప్పించింది. అమరావతి రైతు ఉద్యమానికి ప్రత్యక్ష మద్దతు ప్రకటించిన బిజెపి ప్రత్యక్ష కార్యాచరణకు దిగిన మరుసటి రోజునే జగన్ సర్కారు మూడు రాజధానులు యోచన విరమించుకోవడం, నిస్సందేహంగా బిజెపి రాజకీయంగా...
( మార్తి సుబ్రహ్మణ్యం)
లక్ష్మీనరసింహం తన కొడుకును లక్షలు పోసి మెడిసిన్ చదివించి డాక్టరును చేశాడు. లక్ష్మీనరసింహానికి సాయంత్రం దాటితే ఓ రెండు పెగ్గులు, సిగరెట్లు తాగే అలవాటు. డాక్టరయిన కొడుకు ఓ రోజు.. నాన్నా మందు-సిగరెట్ మానెయ్ అని హితవు పలికాడు. మరి డాక్టర్ కదా? అందుకు ఆ తండ్రి ‘అరేయ్ అబ్బాయ్.. నిన్ను...
- పాతనేతలకు పాతరేశారు
-ఆయన సారథ్యంలో అంతా వైఫల్యమే
- కాబోయే సీఎంగా ప్రచారం చేసుకుంటున్నారు
-- టీఆర్‌ఎస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్‌పై చర్యలేవీ?
- సంజయ్, కిషన్‌రెడ్డినీ లె క్కచేయడం లేదు
- తెలంగాణ బీజే పీ మార్గదర్శి మంత్రి శ్రీనివాస్‌పై సీనియర్ల తిరుగుబాటు
- ఢిల్లీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ సీనియర్లు
- రంగంలోకి ఇంద్రసేనారెడ్డి
- తెలంగాణ బీజేపీలో ‘ఆత్మగౌరవ’ తిరుగుబాటు
( మార్తి సుబ్రహ్మణ్యం,...