ఏడు దశల్లో ఎన్నికలు

రానున్న పార్లమెంటు, మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. వాటిని భారత ఎన్నికల సంఘం వెల్లడించింది. ఏయే రాష్టాల్లో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో ప్రకటించింది. కాగా శనివారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆమేరకు ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఫేజ్ 1, ఏప్రిల్ 11 91 సీట్లు, 20 రాష్ట్రాలు A.P. (మొత్తం 25), అరుణాచల్ ప్రదేశ్ (2), అస్సాం (5), బీహార్ (4), ఛత్తీస్‌గఢ్ (1) J&K…

Read More

తెలంగాణలో కమలం- సైకిల్ కలుస్తాయా?

– తెలంగాణలో పొత్తు ఉందా? లేదా? – ఖమ్మం సీటు కావాలంటున్న టీడీపీ – కనీసం రెండయినా ఇవ్వాలంటున్న క్యాడర్ – పొత్తుంటేనే ఓట్ల బదిలీకి అవకాశం – టీడీపీతో పొత్తుతో బీజేపీకే లాభం – గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన టీడీపీ సెటిలర్లు – పొత్తు లేకపోతే బీజేపీకి బదిలీ కాని ఓట్లు – ఇప్పటికీ కాంగ్రెస్‌తో అనుబంధం కొనసాగిస్తున్న స్థానిక నేతలు – స్పష్టత కోరుతున్న తెలంగాణ టీడీపీ నేతలు – పొత్తు వద్దంటున్న…

Read More

పవన్‌పై పోటీకి దిగేదెవరు?

– పిఠాపురం నుంచే పవన్ పోటీ – లోక్‌సభకు పోటీచేయనట్లే? – పవన్‌పై వైసీపీ పోటీకి దిగేదెవరు? – వైసీపీ పరిశీలనలో ముద్రగడ, వంగాగీత – తనయుడికి సీటు అడుగుతున్న ముద్రగడ – గీతనే బెటరంటున్న వైసీపీ శ్రేణులు – ముద్రగడకు కాపుల్లో ఇమేజ్ లేదంటున్న వైసీపీ కాపులు -వ్యూహత్మకంగా పిఠాపురంను ఎంచుకున్న పవన్ – పిఠాపురంలో 90 వేలకు పైగా కాపు ఓటర్లు – 80 వేలకు పైగా బీసీ ఓటర్లు – గత ఎన్నికల్లో…

Read More

శవరాజకీయమా.. వర్ధిల్లు!

-థూ.. యాక్.. ఇదేం రాజకీయం? – అప్పుడు బాబాయ్ గొడ్డలి.. ఇప్పుడు సోషల్‌మీడియా గీతాంజలి – ఎన్నికల ముందే శవరాజకీయాలు ఎందుకు? – గీతాంజలిది హత్యా?ఆత్మహత్యా? – ఆమెను రైలు నుంచి తోసిందెవరు? – సీసీ టీవీలు స్వాధీనం చేసుకోలేదేం? – ఆమెను వైసీపీ సోషల్‌మీడియా ఆఫీసుకు తీసుకువెళ్లేదెవరు? – బతికున్న వీడియోతో రహస్యం బట్టబయలు – గత ఎన్నికల ముందు వివేకా హత్యతో సానుభూతి – ఇప్పుడు గీతాంజలి సానుభూతిలో ‘సోషల్’ మాయ ( మార్తి…

Read More

ముస్లింల ఓట్లే కీలకం!

– 38 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లే ప్రధానం – అక్కడ 40 వేల నుంచి 80వేల ఓటర్లు – రాయలసీమలోనే అధికం – కోస్తాలో తక్కువే – మరికొన్ని చోట్ల 30 వేలు – ముస్లిం మహిళా ఓటర్లే ఎక్కువ – వారిపై త్రిబుల్ తలాక్ ప్రభావం ఎక్కువే – త్రిబుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళల్లో మోదీకి సానుకూలత – తలాక్ రద్దుతో తమ జీవితాలకు మోదీ భద్రత కల్పించారన్న భావన – తెలంగాణకు భిన్నంగా…

Read More

టీడీపీ-బీజేపీ-జనసేన కుస్తీ

-గెలుపు గుర్రాలకే టికెట్లు -పొత్తులో ఒక్క సీటూ ఓడకూడదు – సర్వేలతో మరోసారి టీడీపీ-బీజేపీ-జనసేన కుస్తీ – బాబు ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి షెకావత్, పవన్ కల్యాణ్ – 8 గంటలపాటు ఏకబిగిన చర్చలు – బీజేపీకి 6 ఎంపీ-10 అసెంబ్లీ – బీజేపీకి 1 ఎంపీ, 3 అసెంబ్లీ సీట్లిచ్చిన జనసేన – అదనంగా మరో అసెంబ్లీ కేటాయించిన టీడీపీ – మొత్తం 8 పార్లమెంటు, 31అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ-జనసేన పోటీ – ఓటు బదిలీ…

Read More

సీట్ల ట్విస్ట్

-మళ్లీ మారిన జాబితా – కొత్తగా తెరపైకి విజయనగరం, తిరుపతి? – హిందూపురం, రాజంపేట, ఏలూరు మాయం? – రాజమండ్రి, అరకు, అనకాపల్లి, నర్సాపురం, తిరుపతి, విజయనగరంలో బీజేపీ పోటీ? – జనసేన నుంచి బీజేపీకి మరో ఎంపీ సీటు దక్కే చాన్స్? – రెండో ఎంపీ సీటుకు జనసేనలో కనిపించని బలమైన అభ్యర్ధి – పొత్తుల్లో పవన్ పెద్దన్నపాత్ర – ముస్లిం జనాభా కారణంతో హిందూపురం రాజంపేట స్థానాలు మార్పు? – బీజేపీ అభ్యర్ధిగా తెరపైకి…

Read More

బీజేపీ ఎంపీ అభ్యర్ధులు వీరే!

– రాజమండ్రి నుంచి పురందేశ్వరి – హిందూపురం నుంచి సత్యకుమార్ – ఏలూరు నుంచి సుజనా చౌదరి – అనకాపల్లి నుంచి సీఎం రమేష్ – అరకు నుంచి కొత్తపల్లి గీత – రాజంపేట నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి – బీజేపీకి పెరిగిన అసెంబ్లీ సీట్లు – 6 నుంచి 9 లేదా 10 అసెంబ్లీ సీట్లు? – జనసేన కోటా నుంచి బీజేపీకి ఒక ఎంపీ, 4 అసెంబ్లీ సీట్లు కేటాయింపు? – నర్సాపురం టీడీపీ అభ్యర్ధిగా…

Read More

వైసీపీ ఇక ఇంటికే!

( మార్తి సుబ్రహ్మణ్యం) బీజేపీతో టీడీపీ-జనసేన పొత్తు తర్వాత ఆంధ్రా ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయం ఇది. ఇలాంటి ‘పర్సెప్షన్ పాలిటిక్స్’ సామాన్య-మధ్యతరగతిపై ప్రభావం చూపుతాయి. ఇది సహజం. ‘బీజేపీ కలిస్తే జగన్ ఇక ఇంటికిపోవడం ఖాయమన్న భావన’ ఏర్పడేందుకు పొత్తు పనికొచ్చింది. మరోవైపు నేరుగా ఇది వైసీపీకి వీరవిధేయత ప్రదర్శించే ఐఏఎస్-ఐపిఎస్‌ల నుంచి కిందిస్థాయి డీఎస్పీ-ఆర్డీఓల వరకూ ఒక హెచ్చరిక సంకేతం. బీజేపీ విడిగా పోటీ చేస్తుందని, అప్పుడు ఓట్లు చీలి వైకాపాకు కలసి వస్తుందని, ఎన్నికల…

Read More
కొత్త జోనల్ వ్యవస్థతో పోలీసులకు  నిరాశ

రచ్చ అవుతున్న నాటి పోలీసు ‘రావు’ల రాజ్యం

– పోలీసు శాఖలో చెలరేగిన ‘పోలీసు రావు’లు – విపక్షాల ఫోన్లపై నిఘా వేసిన ప్రణీత్‌రావు – ఎన్నికల తర్వాత రికార్డులు ధ్వంసం – సర్కారు మారగనే రావుపై సస్పెన్షన్ – నాటి ప్రభాకర్‌రావు హవాపై రేవంత్ నిప్పులు – ఎస్‌ఐబీలో ‘వెలమ రాజ్యైం’పె ఇప్పుడు చర్చ – ప్రగతిభవన్ కేంద్రంగా విపక్షాల ఫోన్లపై నిఘా వేసిన వైనం – వారితో అడ్డదారి పనులు చేయించారన్న ఆరోపణలు – ప్రగతిభవన్‌లో తోడేళ్లు ఉన్నాయంటూ ఈటల ఫైర్ –…

Read More