వైసీపీ ఇక ఇంటికే!

( మార్తి సుబ్రహ్మణ్యం) బీజేపీతో టీడీపీ-జనసేన పొత్తు తర్వాత ఆంధ్రా ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయం ఇది. ఇలాంటి ‘పర్సెప్షన్ పాలిటిక్స్’ సామాన్య-మధ్యతరగతిపై ప్రభావం చూపుతాయి. ఇది సహజం. ‘బీజేపీ కలిస్తే జగన్ ఇక ఇంటికిపోవడం ఖాయమన్న భావన’ ఏర్పడేందుకు పొత్తు పనికొచ్చింది. మరోవైపు నేరుగా ఇది వైసీపీకి వీరవిధేయత ప్రదర్శించే ఐఏఎస్-ఐపిఎస్‌ల నుంచి కిందిస్థాయి డీఎస్పీ-ఆర్డీఓల వరకూ ఒక హెచ్చరిక సంకేతం. బీజేపీ విడిగా పోటీ చేస్తుందని, అప్పుడు ఓట్లు చీలి వైకాపాకు కలసి వస్తుందని, ఎన్నికల…

Read More
కొత్త జోనల్ వ్యవస్థతో పోలీసులకు  నిరాశ

రచ్చ అవుతున్న నాటి పోలీసు ‘రావు’ల రాజ్యం

– పోలీసు శాఖలో చెలరేగిన ‘పోలీసు రావు’లు – విపక్షాల ఫోన్లపై నిఘా వేసిన ప్రణీత్‌రావు – ఎన్నికల తర్వాత రికార్డులు ధ్వంసం – సర్కారు మారగనే రావుపై సస్పెన్షన్ – నాటి ప్రభాకర్‌రావు హవాపై రేవంత్ నిప్పులు – ఎస్‌ఐబీలో ‘వెలమ రాజ్యైం’పె ఇప్పుడు చర్చ – ప్రగతిభవన్ కేంద్రంగా విపక్షాల ఫోన్లపై నిఘా వేసిన వైనం – వారితో అడ్డదారి పనులు చేయించారన్న ఆరోపణలు – ప్రగతిభవన్‌లో తోడేళ్లు ఉన్నాయంటూ ఈటల ఫైర్ –…

Read More

కమలంలో ‘మిధున’ం?

– రాజంపేట సీటు కోరాలని బీజేపీ కీలకనేతపై ఒత్తిడి? – రాజంపేట టీడీపీకి దక్కకూడదన్న వ్యూహం – హిందూపురంలో పార్టీ ఓడిపోతుందని బీజేపీ కీలక నేత నివేదిక? – హిందూపురం బదులు రాజంపేట తీసుకోవాలని లాబీయింగ్ – వెంకటరెడ్డి నిధుల రాయబారం? – రాజంపేటలో సులభంగా గెలిచేందుకు వైసీపీ వ్యూహం? – బెజవాడలో సుజనాకు చెక్ పెట్టేందుకు పీవీపీని తెచ్చే యత్నం – బీజేపీ కీలకనేత ఎన్నికల ఖర్చు భరించే ఒప్పందం? – నర్సాపురంలో రఘురామరాజుకు చెక్…

Read More

శహభాష్.. రేవంత్!

( మార్తి నుబ్రహ్మణ్యం) ప్రధాని మోదీని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కలవడంపై బీఆర్‌ఎస్ చేస్తున్న రచ్చ ఇంకా ఆగలేదు. ఒకప్పుడు మోదీ అడగకపోయినా ఎగబడి పార్లమెంటులో బిల్లులను ఆమోదించిన గులాబీదళాలు.. ఇప్పుడు అదే ప్రధానిని ఒక సీఎం కలవడంపై గత్తర చేయడమే వింత. మోదీకి శాలువా కప్పి సగం సాగిలబడిన కాళేశ్వరరావు, ఇప్పుడు ఆ స్థానంలో నిలబడ్డ రేవంత్ కలవడాన్ని పరిహసించడం రోత. తాను చేస్తే సంసారం.. ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అంటే ఎలా? ప్రపంచాన్ని తన…

Read More

బీజేపీకి 10 అసెంబ్లీ..8 ఎంపీ సీట్లు?

– ఖరారైన పొత్తు? – అమిత్‌షా, నద్దాతో బాబు-పవన్ భేటీ – గెలిచే గుర్రాలకే సీట్లు – వైసీపీ లాభపడకుండా ముందు జాగ్రత్త – ఎన్డీఏ భేటీకి బాబు ( మార్తి సుబ్రహ్మణ్యం) టీడీపీ-బీజేపీ పొత్తు తుది అంకానికి చేరుకుంది. కేంద్రహోంమంత్రి అమిత్‌షా పిలుపుతో ఢిల్లీకి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు-జనసేనాధితి పవన్ కల్యాణ్ .. తొలుత అమిత్‌షాతోపాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నద్దాతో భేటీ అయ్యారు. వీరి భేటీతో టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరడం…

Read More

బెజవాడ బీజేపీ బరిలో పీవీపీ?

– అమిత్‌షా తనయుడి మద్దతు? – ఇంకా వైసీపీలోనే పీవీపీ – వ్యతిరేకిస్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన క్యాడర్ – పీవీపీకి బీజేపీ పెద్దల తెరచాటు మద్దతు? – పీవీపీకి సీటు ఇస్తే పనిచేయమంటున్న బీజేపీ-టీడీపీ శ్రేణులు – పొత్తులో వచ్చినా ఓటు బదిలీ కాదని స్పష్టీకరణ -బీజేపీ-వైసీపీ మ్యాచ్‌ఫిక్సింగ్ అనుమాలకు బలం చేకూరుతుందని ఆందోళన ( మార్తి సుబ్రహ్మణ్యం) విజయవాడ బీజేపీ పార్లమెంటు అభ్యర్ధిగా వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్‌ను తెరపైకి తీసుకువచ్చే వ్యవ హారంపై ఆ పార్టీలోనే…

Read More

లోక్ సభకు పవన్?

– కాకినాడ లేదా బందరు నుంచి పోటీ? – బందరులోనే గెలుపు ఖాయమంటున్న జనసైనికులు – అసెంబ్లీకీ పోటీ? – పిఠాపురంలో పోటీపై మొగ్గు? -పవన్ గెలిస్తే కేంద్రమంత్రి అవుతారన్న నాగబాబు – అసెంబ్లీని ఎంచుకొంటే డిప్యూటీ సీఎం -ద్విముఖ వ్యూహాలతో పవన్ అడుగులు ( మార్తి నుబ్రహ్మణ్యం) జనసేన దళపతి పవన్ కల్యాణ్ లోక్సభకు బరిలో దిగుతున్నారా? చేస్తే ఎక్కడ నుంచి పోటీ చేస్తారు?… మళ్లీ అసెంబ్లీ స్థానానికీ పోటీ చేస్తారా? అసెంబ్లీ అయితే ఎక్కడ…

Read More

చలో ఢిల్లీ..

– రేపు ఢిల్లీకి పవన్ – ఖరారు కాని బాబు పర్యటన – సీట్లపై ముందస్తు కసరత్తు – ఇప్పటికే ఢిల్లీకి పురందేశ్వరి ఎన్డీఏ భేటీలోపే పొత్తు ప్రకటన? – అందరి చూపూ ఢిల్లీ వైపే – బీజేపీ అభ్యర్ధుల ఎంపికలో ఆరెస్సెస్ నేతల జోక్యం – దరఖాస్తు చేసుకోనివారికీ స్థానంపై అసంతృప్తి ( మార్తి సుబ్రహ్మణ్యం) టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ప్రక్రియ వేదిక ఢిల్లీకి మారింది. బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలన్న దానిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు-జనసేన…

Read More

గుంటూరులో బీసీ జన గర్జన

-ఊరంతా గుంటూరే -గోదార్లయిన రాదార్లు -బీసీ జన ఘోషతో దద్దరిల్లిన అమరావతి -బాబు-పవన్-లోకేష్ జయజయధ్వానాలతో ప్రతిధ్వనించిన జయహో బీసీ -బీసీలపై టీడీపీ-జనసేన వరాల జల్లు ( మార్తి సుబ్రహ్మణ్యం) మళ్లీ చాలా ఏళ్ల తర్వాత.. మళ్లీ అక్కడే.. కాకపోతే అప్పుడు టీడీపీ ఒంటరిగా.. ఇప్పుడు జంటగా జనసేన. జనప్రభంజనం.. జయజయ ధ్వానాలు.. బీసీల బ్రహ్మరథం అంతా సేమ్ టు సేమ్. తాము అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామో చెప్పేందుకు బీసీ జయహో పేరిట టీడీపీ ప్రకటించిన…

Read More

ఇంతకూ తాకట్టు పెట్టారా? లేదా?

– సచివాలయం తాకట్టుపై తకరారు – విరుచుకుపడుతున్న విపక్షాలు – ప్రధానికి లేఖ రాసిన ఎంపి రఘురామకృష్ణంరాజు – ఇదేం దరిద్రమన్న బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ – తాకట్టు సిద్ధాంతాన్ని మేనిఫెస్టోలో పెట్టండి – తాకట్టు పెట్టుకోలేదన్న బ్యాంకు – పెడితే తప్పేంటన్న మాజీ మంత్రి కొడాలి నాని – దానితో మళ్లీ మొదలైన అనుమానాలు – ఇప్పటిదాకా పెదవి విప్పని ప్రభుత్వ పెద్దలు – అసలు ఏ బ్యాంకులోనూ తాకట్టు పెట్టలేదని చెప్పని వైనం –…

Read More