Thursday, June 8, 2023
-మార్తి సుబ్రహ్మణ్యం నో... అలా జరగటానికి వీల్లేదు. అందరి మాదిరిగా జగనన్న ఉండకూడదు. అన్న చెప్పాడంటే చేస్తాడంతే. మాట తప్పడం, మడమ తిప్పటం జగనన్న డిక్షనరీలోనే ఉండదు. ఉండకూడదు. జగనన్న అంటే ఒక శిఖరం. ఆయన రేంజే వేరు. ఇక విలువలు, నైతిక రాజకీయాలకు జగనన్న కేరాఫ్ అడ్రస్. చెప్పింది చేయటంలో జగనన్నకు ఏ నాయకుడైనా...
- పెద్దిరెడ్డి ' పెయిడ్ ఆర్టిస్ట్' వ్యాఖ్యలపై పెదవి విప్పని 'కమలం' -సోము, సునీల్, జీవీఎల్ మౌనం -అమిత్షా ఆదేశాలను ధిక్కరించిన సునీల్ పై 'కమలం'లో చర్చ (మార్తి సుబ్రహ్మణ్యం) కనుమూరి రఘురామకృష్ణంరాజు సాంకేతికంగా వైసీపీ ఎంపీ. అలాంటి ఆయనే అమరావతి రైతుల పాదయాత్రను, సొంత పార్టీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెయిడ్ ఆర్టిస్ట్ ఉద్యమంగా విమర్శిస్తే.. ఇంత ఎత్తున...
_ బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్? - బాబుకు సానుభూతి బ్రేక్? (మార్తి సుబ్రహ్మణ్యం) మూడు రాజధానుల యోచన విరమించుకున్న ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ నిర్ణయం అందరినీ మెప్పించింది. అమరావతి రైతు ఉద్యమానికి ప్రత్యక్ష మద్దతు ప్రకటించిన బిజెపి ప్రత్యక్ష కార్యాచరణకు దిగిన మరుసటి రోజునే జగన్ సర్కారు మూడు రాజధానులు యోచన విరమించుకోవడం, నిస్సందేహంగా బిజెపి రాజకీయంగా...
( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీ అసెంబ్లీలో చంద్రబాబునాయుడు తన కుటుంబంపై వెసీపేయులు వ్తక్తిత్వ హననానికి పాల్పడ్డారంటూ ఆవేదన చెంది, ఇక తాను అసెంబ్లీలోకి అడుగుపెట్టేది లేదన్నారు. మళ్లీ సీఎంగానే సభలోకి వస్తానని చాణక్య శపథం లెక్క, ‘బాబన్న శపథం’ చేశారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ సుజనాచౌదరి, సీఎం రమేష్, భువనేశ్వరి సోదరి అయిన బీజేపీ...
( మార్తి సుబ్రహ్మణ్యం) మన శాసనసభ సమావేశాల సందర్భంలో నిమిషానికి అయ్యే ఖర్చు 8,900 రూపాయలు. గంటకు 5 లక్షల 34 వేలు. అదే ఒకరోజుకయితే కోటీ 28 లక్షల రూపాయలు. ఇదీ ప్రజలు తమ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన డబ్బును.. పన్నుల రూపంలో వసూలు చేసే ప్రభుత్వాలు, అసెంబ్లీ నిర్వహణకు చేస్తున్న ఖర్చు....
- 26 నుంచి 21కు మారిన పాదయాత్ర - సూర్యనారాయణ రాజు నుంచి కామినేనికి ర్యాలీ బాధ్యతలు - 500 వాహనాలతో సుజనా బలప్రదర్శన - ఎయిర్‌పోర్టు నుంచి కావలి వరకూ భారీ ర్యాలీ - పాదయాత్ర తేదీలపైనా బీజేపీలో పోటాపోటీ - చివరకు నెగ్గిన సుజనాచౌదరి నిర్ణయం ( మార్తి సుబ్రహ్మణ్యం) ఈ నెల 21న అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనాలన్న ఏపీ...
- వరస పరాజయాలు, విమర్శలతో మనస్తాపం - నైతిక కారణాలతో రాజీనామా నిర్ణయం? ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి, ఇప్పటి మున్సిపల్ , నగర పంచాయితీ ఎన్నికల వరకూ.. అన్ని ఎన్నికల్లోనూ వరసగా ఎదురవుతున్న...
- 21న రైతుల పాదయాత్రలో బీజేపీ అగ్రనేతలు - అమిత్‌షా అక్షింతలతో కదిలిన ఏపీ కమలరథం - నెల్లూరు జిల్లాలో పాల్గొననున్న బీజేపీ సీనియర్లు - అమరావతిపై ఫలించిన సుజనా మంత్రాంగం ( మార్తి సుబ్రహ్మణ్యం) అనుభవం అయితే గానీ తత్వం బోధపడదన్నది తెలుగులో ఓ సామెత. ఏపీ బీజేపీ నాయకత్వం విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. అమరావతికి మద్దతుగా, గత...
- సిటీ.. పిటీ పిటీ - రేపటి నుంచి రంగంలోకి టీడీపీ బృందాలు - ఈ పాపం ఎవరిది? - చిత్తూరు జిల్లా జలమయం ( మార్తి సుబ్రహ్మణ్యం) కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండ, కింద ఉన్న తిరుపతి నగరం జలంలో మునిగిపోయింది. కొండమీద నీటి ప్రవాహానికి అన్నీ కొట్టుకుపోయాయి. చివరకు మనుషులు కూడా నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు...
- జర్మనీయుల పాటి తెగువేదీ? తెలివేదీ? ( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144) పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటి చాలారోజులయింది. దానికి కారణం కేంద్రంలోని బీజేపీ అని రాష్ట్రాల్లోని విపక్ష పార్టీల దాడి. మేం పదో, పరకో తగ్గించాం కాబట్టి.. మీరూ పావలోనో, అర్ధరూపాయో తగ్గించి.. ప్రజలపై ఎందుకు భారం తగ్గించరన్నది బీజేపీ ఎదురుదాడి. గుడ్డిలో మెల్ల...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com