వినయ.. విధేయ.. విజయసాయిరెడ్డి!

విజయసాయిరెడ్డి  తొందరపడ్డారా? విధేయ ప్రకటన అవసరమా? ఇప్పుడెందుకీ స్వయంశీలపరీక్ష? విబేధాల పుకార్లకు భయపడుతున్నారా? అనుమానాలకు ఆయనే తెరలేపారంటున్న వైసీపీ సీనియర్లు      (మార్తి సుబ్రహ్మణ్యం) నిప్పులేకుండా పొగరాదు. కానీ మీడియా, అందునా సోషల్‌మీడియాలో అసలు నిప్పే లేకుండా పొగవస్తుంటుంది. పొగ లేకుండా నిప్పు కూడా రాజుకుంటుంది. అసలు సోషల్ మీడియా అంటేనే అమ్మా నాన్న లేని అనాధ. అందులో ఎవరు ఎవరిపైనయినా బురద చల్లవచ్చు. చాలా వీజీగా వ్యక్తిత్వ హననం చేయవచ్చు.  వైసీపీ సోషల్‌మీడియాను తన […]

చిక్కుల్లో.. ప్రవీణ్‌ప్రకాష్?

రమామణి మృతిపై పెరుగుతున్న ఆరోపణలు విచారించాలని డిఓపీటీకి బీజేపీ నేత రఘురాం ఫిర్యాదు డీఓపీటీ వరకూ వెళ్లిన ప్రవీణ్ వ్యవహారశైలి ప్రవీణ్ వేధింపులే కారణమంటున్న కుటుంబసభ్యులు మరో ఐఏఎస్ అధికారిపైనా ఒత్తిళ్ల ఆరోపణలు పోస్టింగు ఇవ్వని మానసిక వేదనతోనే మృతి చెందారంటున్న కుటుంబసభ్యులు ప్రవీణ్‌పై చర్య తీసుకోవాలని బ్రాహ్మణ సంఘ నేత శ్రీధర్ డిమాండ్ ‘సూర్య’కు ప్రత్యేకం (మార్తి సుబ్రహ్మణ్యం) మహిళా ఐఏఎస్ అధికారిణి రమామణి ఆకస్మిక మృతి వ్యవహారం అటు ఇటు తిరిగి ముఖ్యమంత్రి కార్యాలయంలో […]

రఘురాముడి బాణాలు తగిలేదెవరికి?

నిమ్మగడ్డ, టీటీడీ భూములపై వైసీపీ ఎంపీ రూటు సెపరేటు బీజేపీతో దోస్తానా వద్దన్నా బేఖాతర్ సొంత పార్టీ నేతల భూదందాపై తాజాగా ఫైర్ హస్తినలో కమలదళాలతో చెట్టపట్టాల్ వైసీపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంతబాట (మార్తి సుబ్రహ్మణ్యం) ఆయన పేరు చివరిలోనే రాజు అనే గంభీరమైన అక్షరాలున్నాయి. కాబట్టి ఎవరినీ ఖాతరు చేయరు. తనకు తోచింది, తన మనసుకు నచ్చింది, తన ఆత్మసాక్షిగా అనుకున్నదే చెబుతారు. ఏ అంశంపైనయినా  కుండబద్దలు కొట్టడం ఆయన నైజం. తన వ్యాఖ్యల వల్ల […]

కర్షకులకు ఇక నెలవారీ పెన్షన్లు?

ప్రతిరైతుకూ 5 వేలరూపాయల పెన్షన్ ఎరువులు, పెస్టిసైడ్స్ ఉచితం? పొలం నుంచి పంట తరలింపు రవాణా ఉచితం? రైతు పిల్లలకు కార్పొరేట్ విద్య ఉచితం? రైతులకు ఇక కార్పొరేట్ వైద్యం ఈ వారంలో కేసీఆర్ వరాలు? రైతుల జీవితాల్లో  కేసీఆర్ కొత్త వెలుగు రైతుల్లో పెరుగుతున్న ఉత్కంఠ (మార్తి సుబ్రహ్మణ్యం) తెలంగాణ రైతుల జీవితాలు కనీవినీ ఎరుగని స్థాయిలో.. వారు సైతం ఊహించని రీతిలో మారనున్నాయి. ఆరుగాలం కాయకష్టం చేసే కర్షకుడి జీవితాలలో వెలుగునింపేందుకు.. ముఖ్యమంత్రి కేసీఆర్, […]

పాలకులకు నిబంధనలు పట్టవా?

కొండపోచమ్మసాగర్ ప్రారంభోత్సవంలో కోవిడ్ నిబందనలేవీ? తెరాస నేతలకు భౌతికదూరం, మాస్కుల నిబంధనలు పట్టవా? ఆలయాలు మూసేస్తే యాగాలెలా చేస్తారు? బీజేపీ, కాంగ్రెస్ నేతల విమర్శ (మార్తి సుబ్రహ్మణ్యం) దేశవ్యాప్తంగా కోవిడ్-19 నిబంధనలు అమలవుతుంటే, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వమే వాటిని ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్న కార్యక్రమమే, లాక్‌డౌన్ ఉల్లంఘనకు వేదికయిన వైనంపై బీజేపీ,కాంగ్రెస్ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చావుకు 50, పెళ్లికి 20 మంది మాత్రమే ఉండాలని స్వయంగా చెప్పిన […]

పోస్టింగులు.. ఊస్టింగులతో.. చావే గతి!

మనస్తాపంతో మహిళా ఐఏఎస్ రమామణి మృతి పోస్టింగు ఇవ్వకపోవడమే ఆమె చావుకు కారణమా? జగన్ సర్కారు, ప్రవీణ్‌ప్రకాష్ కారణమన్న ఆరోపణలు అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తారా? జగన్ సర్కారులో పోస్టింగులు లేని అధికారులకు మరణమే శరణమా? ఏబీవీ, కోయప్రవీణ్, రాజమౌళికి పోస్టింగులివ్వరా? ప్రభుత్వంలో అంతా ‘రెడ్డి’ కార్పెట్టేనా అంటున్న బ్రాహ్మణ సంఘాలు   ప్రవీణ్‌పై చర్య తీసుకోవాలన్న బీజేపీ నేత రఘురాం సర్కారుపై టీడీపీ బ్రాహ్మణ నేతల ఫైర్ (మార్తి సుబ్రహ్మణ్యం) ఒక మహిళా అధికారి జగన్మోహన్‌రెడ్డి […]

అవును.. కమలం పువ్వు నవ్వింది!

జగన్మోహనపాలన జనరంజకమే వైసీపీతో బీజేపీ సంబంధాలు బ్రహ్మాండమట మోదీ-జగన్ కలసే పనిచేస్తున్నారు ‘వారణాసి’ కితాబు.. జగన్‌కు మతాబు మరి జగనన్న సర్కారుపై కమలదళం కేకలెందుకు? మత మార్పిళ్ల ఆరోపణలన్నీ ఉత్తిదేనా? కమలదళాన్ని ఖంగుతినింపించిన ‘రామ’బాణం రాంమాధవ్ వ్యాఖ్యలతో వైసీపీ కళకళ.. కమలం వెలవెల పదినెలలకే పదాలు మార్చిన రాంమాధవ్ తర్వాత మసిపూసిమారేడు కాయ చేశారని వివరణ (మార్తి సుబ్రహ్మణ్యం) ‘రాష్ట్రంలో ప్రజల పరిస్థితి పొయ్యి నుంచి పెనంలో పడినట్టయింది. జగన్‌ను గెలిపించి తప్పుచేశామని ప్రజలు బాధపడుతున్నారు. టీడీపీ […]

జగన్‌కు ఝలక్‌ల మీద ఝలక్కులు!

నిమ్మగడ్డను నియమించాలని హైకోర్టు ఆదేశం టీడీపీ, బీజేపీ, జనసేన హర్షం కోర్టులతో కయ్యానికి తెరదించితే మంచిది (మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్‌గా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తొలగించిన నిమ్మగ డ్డరమేష్‌కుమార్‌ను,  తిరిగి ఆ పదవిలో నియమించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో.. జగన్ సర్కారుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. నిమ్మగడ్డను  తప్పించేలా సవరించిన ఆర్డినెన్స్ చెల్లవని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. కోర్టులు న్యాయాన్ని […]

చిరంజీవి,బాలకృష్ణ.. మధ్యలో తలసాని!

చర్చలకు పిలవకపోవడంపై బాలకృష్ణ చిర్రుబుర్రు క్షమాపణ చెప్పాలన్న నాగబాబు అవసరమైతే అందరినీ పిలుస్తానన్న తలసాని ‘తెర’పైకి చర్చల రచ్చ (మార్తి సుబ్రహ్మణ్యం) సినిమా రంగమంటే అదో ప్రపంచం. వందరోజులాడే సినిమా హీరోకు, వారం రోజులాడే సినిమా హీరోకు ఇగో సమానంగా ఉంటుంది. ఎవరికి వారు దైవాంశసంభూతులన్న భ్రమల్లో ఉంటారు. నాకో లెక్కుంది. దానికో తిక్కుంది అన్నట్లు.. సినిమా పరిశ్రమలో ఎవరి లెక్కలు వారికుంటే, ఎవరి తిక్క వారిది.  ఎవరికి వారే గొప్ప. ఇక బతకనేర్చిన ముదురుహీరోలయితే, ఏ […]

బీజేపీకి తొలి ఆధ్మాత్మిక విజయం!

భూముల అమ్మకాలపై టీటీడీ వెనుకడుగు కన్నా సారథ్యంలో కమలదళానికి తొలి విజయం ఫలించిన కమలం సమరం (మార్తి సుబ్రహ్మణ్యం) శాసనసభలో సంఖ్యాబలం లేకపోయినా.. చిత్తశుద్ధి ఉంటే చాలు. ఎలాండి  సమస్యలయినా పోరాడి  పరిష్కరించవచ్చని  ఏపీలో భారతీయ జనతా పార్టీ నిరూపించింది. ఏపీలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా లేని బీజేపీ.. టీటీడీ భూములు అమ్మేందుకు చేసిన ప్రయత్నాలకు  నిరసనగా ప్రారంభించిన పోరాటానికి..  తొలుత  ప్రభుత్వం, తర్వాత టీటీడీ పాలకమండలి వెనక్కితగ్గాల్సి వచ్చింది. ఈ పరిణామం రాజకీయంగా భాజపాలో […]

బురద చల్లి… సారీ చెబితే సరిపోతుందా?

కోర్టులకు బురద పూసి కడుక్కోమంటారా? వైసీపీ కార్యకర్తలంతా అక్షరాలు తెలియని అజ్ఞానులట సారీతో సరిపెట్టి వదిలేయాలంటున్న  వైసీపీ మహానేత (మార్తి సుబ్రహ్మణ్యం) మేం బురద పూస్తాం.. మీరు కడుక్కోండని టన్నుల కొద్దీ బురద పోశారు. ఆ మకిలి మామూలు మనుషుల మీదనో, రాజకీయ నాయకుల మీదనో కాదు. న్యాయవ్యవస్థపైన.  దానితో.. తీర్పులిచ్చే న్యాయాధికారుల వ్యక్తిగత ప్రతిష్ఠ, గౌరవం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అనుమానపు చూపులు చూసే ప్రమాదం తెచ్చి పెట్టింది. కోర్టులకే కళంకం ఆపాదించిన  ఆ కుట్రదారులను […]

 విపక్షంలో స్వపక్షమా.. స్వపక్షంలో విపక్ష మా? స్వామీ?!

టీటీడీపై జగన్‌కు సుబ్రమణ్యస్వామి వత్తాసు క్రిస్టియన్ సీఎం అయితే ఏంటని ప్రశ్న సొంత పార్టీ సీఎంలపైనే విమర్శలు వైసీపీకి ఆయుధంగా మారిన స్వామి వ్యాఖ్యలు మీ సంగతేమిటని బీజేపీపై  వెల్లంపల్లి ఎదురుదాడి స్వామిపై మరో బీజేపీ నేత ఓ.వి రమణ విసుర్లు 309 తీర్మానం గురించి స్వామికి తెలియదా అని ఎదురుదాడి వాడి వేడిగా వెంకన్న భూముల వేలం వ్యవహారం (మార్తి సుబ్రహ్మణ్యం) ఒకవైపు టీటీడీ భూముల అమ్మకాలు, రాష్ట్రంలో వాయువేగంతో జరుగుతున్న మతమార్పిళ్లపై ఏపీ కమదళాలు […]

%d bloggers like this: