తిరుమలకు ఎన్నికలు ఉండవు

తిరుమలకు ఎన్నికలు ఉండవు పంచాయతీలో 5వేల మందికిపైగా ఓటర్లు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలకే పరిమితం తిరుమల ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. నిత్యం వేలాది భక్తులతో కిటకిటలాడే ప్రదేశం. అంతేకాదు.. 5 వేలకు పైగా ఓటర్లు నివసించే హిల్‌స్టేషన్‌. కానీ.. ఇక్కడి ఓటర్లు ఇప్పటివరకూ పంచాయతీ ఎన్నికల ముఖమెరుగరు. వారి ....

Continue reading

ELECTION COMMISSION Press Meet

ప్రతిరోజు క్షేత్రస్థాయిలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, వాటి వివరాలు తెలియచెయ్యాలి.. ర్యాలీ లు, బైక్ ర్యాలీ లపై ప్రత్యేక దృష్టి సారించాలి. అభ్యర్థులు చేసే ఖర్చుల పరిధి గతంలో కంటే రెండింతలు పెరిగాయి .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ ఎన్నికల వ్యయ పరిశీలకులు ....

Continue reading

ఎమ్మెల్యే బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు వైసీసీలో చేరనున్నట్టు సమాచారం

  హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు వైసీసీలో చేరనున్నట్టు సమాచారం. కనిగిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు.. బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు. ఆయన నేటి మధ్యాహ్నం జగన్‌ను కలిసి వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తన అనుచరులతో మంతనాలు పూర్తి చేసినట్లు సమాచారం.

Continue reading

ఎట్టకేలకు గ్రామపంచాయతీ రిజర్వేషన్లు ఖరారు చేశారు…….

మొత్తం పంచాయతీలు: 969 ఎస్టీ, ఎస్సీ, బీసీలకు 596 కేటాయింపు మొత్తం స్థానాల్లో 51 శాతం మహిళలకు రిజర్వు ఎస్టీ మహిళ: 137 ఎస్టీ జనరల్‌: 124 ఎస్సీ మహిళ: 39 ఎస్సీ జనరల్‌: 25 బీసీ మహిళ: 138 బీసీ జనరల్‌: 133 అన్‌రిజర్వుడ్‌ మహిళ: 181 ....

Continue reading

పోలీసులూ మనుషులే కదా!?

( మార్తి సుబ్రహ్మణ్యం) రాష్ట్రం ఏదైనా కానీ.. జిల్లా ఏదైనా కానీయండి. ప్రజలు నిర్భయంగా గుండెపైచేయి వేసుకుని, పడుకుంటున్నారంటే దానికి కారణం పోలీసు వ్యవస్థ. పగలు, రాత్రి సమాజానికి కాపలా కాసే పోలీసులు లేకపోతే, వ్యవస్థ ఇంత సజావుగా సాగదు. రాజకీయ నాయకులకు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు రక్షకభటుల్లా ....

Continue reading

బిగ్ బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ?

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలాఖరుకల్లా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఈ నెలాఖరులోపు స్థానిక ఎన్నికలు పూర్తి కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 14 ఆర్ధిక సంఘం నుంచి రావాలిసిన నిధులకు బ్రేక్ పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వంలో టెన్షన్ ....

Continue reading

బాబూ.. మోహన్‌బాబూ.. ఫీజులపై పోరాటం ఏమాయె?

   ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏదైనా.. పాత సినిమాలో మోహన్‌బాబు చెప్పినట్లు మంచు ఫ్యామిలీ రూటే సెపరేటు.మోహన్‌బాబు తాజాగా ఢిల్లీకి సకుటుంబ సపరివారంగా వెళ్లి, ప్రధాని మోదీ,హోంమంత్రి అమిత్‌షాను కలసి ఫొటోలు కూడా దిగారు. అయితే, మీరేమైనా బిజెపిలో చేరతారా అని విలేకరులు అడగటం..అబ్బెబ్బే నేను జగన్ పార్టీ ....

Continue reading

ఏపీలో జగన్ మూడు ముక్కలాట

అమరావతిలో అసెంబ్లీ, విశాఖలో సచివాలయం, కర్నూలులో హైకోర్టు జగన్ అభిమతం అదేనా? మరి జగన్ అసెంబ్లీ, ప్లీనరీలో ఇచ్చిన మాట తప్పినట్టేనా? మూడు ముక్కలాట చెల్లుతుందా? కొలీజియం అంగీకరిస్తుందా? కేంద్రం ఖరారు చేసిన మ్యాపు మాటేమటి? ఇంతోటిదానికి కమిటీలెందుకు? మరి ఆ భూములనేం చేస్తారు? నిర్మించిన హైకోర్టు, సచివాలయ ....

Continue reading

పత్తా లేని లగడపాటి 

ఎన్నికల జోస్యం తప్పడంపై ఫైర్ సోషల్‌మీడియాలో పేలుతున్న సెటైర్లు సూర్య ప్రతినిధి, అమరావతి:  ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పిర విజయవాడ మాజీ ఎంపి  మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే మళ్లీ బోగస్ అని రెండోసారి తేలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి జతకట్టిన మహాకూటమి ....

Continue reading

పలుచోట్ల కౌంటింగ్‌కు అంతరాయం

ఈసీ సీరియస్ సూర్య ప్రతినిధి, అమరావతి : సాంకేతిక సమస్యల కారణంగా పలు ప్రాంతాల్లో కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. దీనిపై రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి గోపాలకష్ణ ద్వివేదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప, రైల్వే కోడూరు, చిలకలూరి పేట, నూజివీడు రిటర్నింగ్ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.  ....

Continue reading

ఎల్వీనే సీఎస్?

- జగన్ నిర్ణయం - మరో ఏడాది వరకూ ఆయనే సూర్య ప్రతినిధి, అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం కొనసాగే అవకాశాలున్నాయి. ఆ మేరకు సీఎం జగన్ చాలాకాలం క్రితమే ....

Continue reading