అఖండ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు హీరో బాలకృష్ణ. కృతజ్ఞతలు తెలిపారు.ఇది చలనచిత్ర పరిశ్రమ విజయని పేర్కొన్నారు. అఖండ సక్సెస్ మీట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు బాలయ్య.
నందమూరి నటసింహం బాలకృష్ణ-దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' అభిమానులకు ఫుల్మీల్స్ పెట్టేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా హిట్ టాక్ కొట్టేసింది. ఈ...
మళ్ళిమళ్ళి పాడాలి
ఈ పాట..
ఇదే పాట..ప్రతి చోట..
ఇలాగే పాడుకుంటాను..
స్వరకల్పన సత్యం..
ప్రతి పాట ఓ ఆణిముత్యం..
సరళమైన వాయిద్యాలు..
అందుకే పాటలన్నీ హృద్యాలు..
వింటుంటే పులకించు హృదయాలు..!
ఎక్కడి నుంచి
లాగేస్తాడో ట్యూను..
నీకే తెలుస్తుంది పోనుపోను
నవ్వవే నా చెలీ..
చల్లగాలి పిలిచేను..
మల్లెపూలు నవ్వేను..
వలపులు పొంగే వేళలో..
ఎక్కడో విన్నట్టుండే బాణీ..
గాతా రహే మెరా దిల్..
ఆ...దేవానంద్
గైడ్ సినిమాలో..
బర్మన్ స్వరరచన...
ఎవరూ పోల్చలేని అనుకరణ!
సత్యం మ్యూజిక్కులో
ఇలాంటి మ్యాజిక్కులెన్నో
ఇది తీయని వెన్నెల రేయి..
మది...
అఖిల్ తాజా చిత్రంగా 'ఏజెంట్' రూపొందుతోంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోలను చాలా స్టైలీష్ గా చూపించడంలో సురేందర్ రెడ్డి సిద్ధహస్తుడు. యాక్షన్ ఎపిసోడ్స్ పై ఆయనదైన ప్రత్యేకమైన ముద్ర కనిపిస్తుంది. ఈ సినిమా షూటింగు మొదలై చాలా కాలమైంది.
ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను...
చిరంజీవి జగనన్న ను సినిమా రేట్ల కోసం బ్రతిమలాడు కున్నాడు.. YES.. ముఖ్యమంత్రి అంటే అదే మరి.. ఎక్కడ పవర్ ఉంటే అక్కడ తమ సమస్యలు పెద్దమనసు చేసుకొని అడిగి పరిష్కారం చేసుకోవల్సిందే,, ఎక్కడ తగ్గి పదిమంది కోసం అడిగాడో అక్కడే ఆయన మంచితనం, సమస్యకు పరిష్కారం చూపాడో నాయకుని మంచితనం తెలిసి పోయింది.
చిరంజీవి...
మహిళలని కించపరిచే విధంగా షాట్ ఫిల్మ్ తీసినందుకు యూట్యూబర్ సరయు, ఆమె అనుచరుల బృందాన్ని బంజరాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సరయూ ఆమె బృందం 7 ఆర్ట్స్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది సిరిసిల్లలో ఏర్పాటు చేసే రెస్టారెంట్ కోసం సరయు, ఆమె బృందం ఓ...
పార్వతీప రమేశ్వరౌ అని విడదీసింది వేటూరి ప్రభాకరశాస్త్రి గారు.
వేటూరి సుందర్రామ్మూర్తి తన చిన్నతనంలో ఈ 'వాగర్థా వివ సంపృక్తౌ' శ్లోకాన్ని వల్లెవేస్తూ ఉండగా, ఆయన పెదతండ్రి గారైన వేటూరి ప్రభాకరశాస్త్రి గారు వచ్చి, 'జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ' అంటే ఏమిటో తెలుసా?' అడిగారు.
“ఈ జగత్తుకి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను అని...
గూచీ భారతీయ నటి మరియు నిర్మాత అలియా భట్‌ను తన తాజా ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది
నటి, నిర్మాత మరియు వ్యాపారవేత్త అలియా భట్‌ను మొదటి భారతీయ గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రకటించడం గూచీ గర్వంగా ఉంది. అలియా భట్ తన తరంలో అత్యంత ఇష్టపడే మరియు ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరిగా స్థిరపడింది. ఆమె భారతీయ...
సీతారావుడూ..అని
పిలిచినట్టున్నాడు *బాలు* డు..
చప్పున పయనమయ్యేడు
పాటల మాంత్రికుడు..
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
అని
ఇంతలోనే ఓడి *పోయా* డు..
క్షణ క్షణం అక్షరసేద్యంలో
అక్షర లక్షలు పండించిన రాతగాడు..
ఆదిభిక్షువు వాడినేది కోరేది అని
మొండికేసాడు..
మధ్యలోనే మనని వదిలేసాడు..
ఎదిగిన కొద్దీ ఒదిగే వినమ్రుడు..
తెలుగు గీతాలను దిక్దిగంతాలకు
మోసుకు పోయాడు..
దివినుండి భువికి గంగావతారణం గావించి
తాను ఆ దివికే ఏతించినాడు..
- రాజా కొడుకుల
ఆస్పత్రికి తరలింపు
తమిళ్ సీనియర్ నటుడు ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పినక్కర్లేదు తమిళ్ హీరో అయినప్పటికీ డబ్బింగ్ చిత్రాలు.డైరెక్ట తెలుగు చిత్రాలలో నటించడం తో తెలుగు వారికి కూడా సుపరిచితుడు. చంద్రముఖి, శక్తి, డార్లింగ్, చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. ప్రభు ప్రస్తుతం ఇటు తెలుగు సినిమాలో అటు తమిళ్...
అక్కినేనినే అబ్బి అని పిలిచేంత చనువు..
నందమూరి చెంపలనే
ఎడాపెడా వాయించి
కొరడా కింద పడేయిరా
అని శాసించేంత అధికారం..
పాటలు పాడే గుమ్మ..
తెలుగు సినిమా అమ్మ...
టాలెంటేమో బహుళ
వెండితెర వకుళ..
శాంతకుమారీ మణి..
పుల్లయ్య గారి సతీమణి!
ఒకనాటి శశిరేఖ..
మర్నాటి చిత్రాంగి..
తొలినాటి యశోదగా
చిరుచిరు నగవులు
చిలికే తండ్రీ...ఆంటూ
అపురూపంగా గొంతు సవరించిన కుమారి
పుల్లయ్య గారి
శ్రీమతిగా మారి..
పౌరాణికాల నుంచి సాంఘికాల్లోకి చేరి..
తన వీణ తీగలే
సవరించడం మానేసి
రాచనగరున మూలపడేసిన
రాణి..ప్రేమనగర్
కళ్యాణ్ బాబు మాత..
మత్తు...