విజయ్ కాంత్ మృతి బాధాకరం

-సినీ పరిశ్రమలో ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోయాను – టీడీపీ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ తమిళ సినీ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మృతి బాధాకరం. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయ్ కాంత్ అకాల మరణం ఒక్క కోలివుడ్ కే కాదు యావత్ భారతీయ సినీ పరిశ్రమకు తీరనిలోటు. ఇనిక్కుం ఇలామై సినిమాతో కెరీర్ ప్రారంభించిన విజయ్ కాంత్ 100కు పైగా చిత్రాల్లో హీరోగా నటించి అభిమానులను అలరించారు. ఒక్క తమిళంలోనే కాకుండా ఇతర…

Read More

వ్యూహం అనే సినిమా అది నా పొలిటికల్ కాన్సెప్ట్

– కొలికిపుడి శ్రీనివాస్ రావు, యాంకర్ సాంబశివ రావు ,టీవీ 5 చానెల్ ఎండి బీఆర్ నాయుడు మీద కంప్లైంట్ ఇచ్చా – రాంగోపాల్ వర్మ పై కొలికిపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల పై డిజిపి కి ఫిర్యాదు చేసిన రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మీడియాతో ఆర్జీవీ ఏమన్నారంటే.. నిన్న రాత్రి టీవీ 5 లో కొలికిపుడి శ్రీనివాస్ డిబేట్ లో ఒక సుపారి (కాంట్రాక్ట్) ఆఫర్ ఇచ్చారు నన్ను చంపడానికి. ఆ…

Read More

సంబరంగా సూర్యకాంతం శతాబ్ది పురస్కారాలు

సీనియర్ నటి అన్నపూర్ణ, వివిధ రంగాల ప్రముఖులను సత్కరించిన ఎఫ్ టి పీ సీ ఇండియా తెలుగు సినిమా వేదిక అర్ధశతాబ్దంపాటు వెండితెరను ఏలిన సూర్యకాంతం శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకొని ఎఫ్ టీ పీ సి ఇండియా – తెలుగు సినిమా వేదిక సంస్థలు సీనియర్ నటి అన్నపూర్ణతోపాటు నటీ నటులు రాగిణి, జ్యోతి, సంధ్య జనక్, అజయ్ ఘోష్ మరియు వివిధ రంగాల ప్రముఖులను “సూర్యకాంతం శతాబ్ధి పురస్కారం” పేరుతో ఘనంగా సత్కరించాయి. ప్రభుత్వ మాజీ…

Read More

అనాథ శరణాలయంలో పవన్ కళ్యాణ్ సతీమణి ప్రీ క్రిస్మస్ వేడుక

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల ప్రీ క్రిస్మస్ వేడుకలను అనాథ శరణాలయంలో ఆదివారం నిర్వహించారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ లోని చిన్నారులతో ముచ్చటించి వారి విద్యాబుద్ధుల గురించి తెలుసుకున్నారు. ఆనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. నిత్యావసర సరుకులను అందచేశారు. అనా కొణిదెల ని హోమ్ నిర్వాహకులు సత్కరించారు.

Read More

రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్న సినిమా సెలబ్రటీస్

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 165): మహేశ్‌బాబు, నమ్రత ,మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌ ‌ (పోలింగ్‌ బూత్‌ 164): విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ ,శ్రీకాంత్‌ ఎఫ్‌ఎన్‌సీసీ (పోలింగ్‌ బూత్‌ 164): రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌ పోలింగ్‌ బూత్‌ 160): విశ్వక్‌సేన్‌ పోలింగ్‌ బూత్‌ 166: దగ్గుబాటి రాణా, సురేశ్‌ బాబు జూబ్లీహిల్స్‌ క్లబ్‌ (పోలింగ్‌ బూత్‌ 149): చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్‌ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ(పోలింగ్‌ బూత్‌…

Read More

నటి ప్రగతికి కాంస్యం

టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించిన ప్రగతి, ఇప్పటికే వర్కవుట్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాగా పాపులర్ అయింది.తాజాగా ఆమె నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం సాధించి వార్తల్లో నిలిచారు. బెంగళూరులో ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియంలో జరిగిన మహిళల జాతీయ స్థాయి బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ లో ప్రొఫెషనల్స్ తో పోటీ పడి ఆమె కాంస్యం సొంతం చేసుకున్నారు.

Read More

రామ్ చరణ్ ఇంట దీపావళి సెలబ్రేషన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట దీపావళి సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఈ సెలబ్రేషన్ కు స్టార్ హీరోలు హీరోయిన్స్ తరలి వచ్చారు. వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు, వెంకటేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసున్న ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరోలంతా ఇలా ఒకే ఫేమ్ లో కనిపించేసరికి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Read More

హీరోయిన్ రష్మిక మందన్నకు అండగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్

మార్ఫింగ్ ఇప్పుడు దేశ వ్యాప్తం గా సెలబ్రిటీస్ ఎదుర్కుంటున్న సమస్య. ఇటీవల రష్మిక మార్ఫింగ్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విషయం పై తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఖండించడం తో పాటు ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రటరీ వై జె రాంబాబు తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ కి ఫిర్యాదు చేశారు. బాధ్యతగా వ్యవహరించిన అసోసియేషన్ ని అభినందించిన అంజనీ కుమార్ వెంటనే ఈ కేస్ ను సైబర్ క్రైం కి…

Read More

ఘంటసాల – బాలూ..ఇద్దరూ ఇద్దరే!

ఇద్దరూ స్వయంకృషి తో వచ్చినోళ్ళే.. ఇద్దరూ తెలుగు మట్టి బొమ్మలే.. ఇద్దరూ వారాల బిక్షువులే .. ఇద్దరి జీవితం సినీమాతోనే ఇద్దరి జీతం సినీ గీతమే.. ఇద్దరికీ పద్మ అవార్డులు.. ఇద్దరి అర్ధాంగులూ సావిత్రులే.. ఇద్దరి చివరి మజిలీ చెన్న పట్నమే! వాళ్ళని పరిచయం చేసింది పాట! వారి బ్రతుకు పాట వారి మాట పాట వారి నడక పాట వారి నడత పాట వారి వశం పాట వారి పాశం పాట వారి ఊపిరి పాట…

Read More

మంచు విష్ణుకు గాయాలు?

ఆస్పత్రికి తరలింపు న్యూజిలాండ్లో జరుగుతున్న ‘కన్నప్ప’ మూవీ షూటింగ్ స్పాట్లో ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ డ్రోన్ కెమెరా అదుపుతప్పి విష్ణు మీదకు రావడంతో ఆయన చేతికి గాయాలయ్యాయని సమాచారం.దీంతో విష్ణును వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారట. ప్రమాద తీవ్రతపై క్లారిటీ లేనప్పటికీ కొన్ని రోజులు షూటింగుకు బ్రేక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

Read More