కారణజన్ముడు.. తారక రాముడు

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర తండ్రి – లక్ష్మయ్య చౌదరి తల్లి – వెంకట్రావమ్మ గారి కుమారుడు ఎన్టీఆర్ జన నం మే 28, 1923 నిమ్మకూరు, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, మరణం జనవరి 18, 1996 ఇతర పేర్లు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్.టి.ఆర్ అన్నగారు వృత్తి సినిమా నటుడు సినిమా దర్శకుడు నిర్మాత రాజకీయ నాయకుడు రంగస్థల నటుడు ఎత్తు 5.8 బరువు78 రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ…

Read More

రాజు గారు అంటే రాజు గారే మరి…

-అయోధ్య భోజనం ఖర్చు అంతా ప్రభాస్ దే -రూ.50 కోట్లు పైగా ఖర్చు అతిథ్యం, అన్నదానం గురించి ప్రస్తావనకు వస్తే ముందుగా మాట్లాడుకునేది ప్రభాస్ గురించే. తోటి నటీనటులు నుంచి సెట్స్ బాయ్స్ వరకు చాలా మంది ప్రభాస్ ఇంటి భోజనం తిన్నవారే. కోట్లాది మంది ప్రజలు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్న అయోధ్య రామందిర కల త్వరలో నిరవేరబోతుంది. జనవరి 22న రామ్ లల్లా ప్రాణప్రతిష్టా కార్యక్రమం జరగనుంది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని చూసేందుకు దేశ…

Read More

శ్రీవారి సేవలో శ్రీకాంత్ కుటుంబం

తిరుమల శ్రీవారిని హీరో శ్రీకాంత్ కుటుంబం దర్శించుకున్నారు. భార్య ఊహా, కుమారుడు రోషన్‌, మరో కుమారుడు రోహన్, కూతురు మేధతో కలిసి స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఈ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నామని చెప్పారు. స్వామి ఆశీస్సులు, అనుగ్రహం పొందామన్నారు. తాను నటిస్తున్న దేవర, గేమ్ చేంజర్ సినిమాలు ప్రస్తుతానికి సెట్‌లో ఉన్నాయని తెలిపారు. రెండింటిలోనూ మంచి క్యారెక్టర్లు చేయడం చాలా సంతోషంగా ఉందని శ్రీకాంత్…

Read More

‘వ్యూహం’ విడుదలకు బ్రేక్

– సీబీ ఎఫ్ సి జారీ చేసిన సర్టిఫికెట్ను జనవరి 11 వరకు సస్పెన్షన్ లో ఉంచిన హైకోర్ట్ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం చిత్ర విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసింది. సి బి ఎఫ్ సి జారీ చేసిన సర్టిఫికెట్ను జనవరి 11 వరకు సస్పెన్షన్ లో ఉంచుతూ ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ జనవరి 11 కు వాయిదా వేసింది. ‘వ్యూహం’కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ఇచ్చిన…

Read More

విజయ్ కాంత్ మృతి బాధాకరం

-సినీ పరిశ్రమలో ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోయాను – టీడీపీ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ తమిళ సినీ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మృతి బాధాకరం. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయ్ కాంత్ అకాల మరణం ఒక్క కోలివుడ్ కే కాదు యావత్ భారతీయ సినీ పరిశ్రమకు తీరనిలోటు. ఇనిక్కుం ఇలామై సినిమాతో కెరీర్ ప్రారంభించిన విజయ్ కాంత్ 100కు పైగా చిత్రాల్లో హీరోగా నటించి అభిమానులను అలరించారు. ఒక్క తమిళంలోనే కాకుండా ఇతర…

Read More

వ్యూహం అనే సినిమా అది నా పొలిటికల్ కాన్సెప్ట్

– కొలికిపుడి శ్రీనివాస్ రావు, యాంకర్ సాంబశివ రావు ,టీవీ 5 చానెల్ ఎండి బీఆర్ నాయుడు మీద కంప్లైంట్ ఇచ్చా – రాంగోపాల్ వర్మ పై కొలికిపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల పై డిజిపి కి ఫిర్యాదు చేసిన రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మీడియాతో ఆర్జీవీ ఏమన్నారంటే.. నిన్న రాత్రి టీవీ 5 లో కొలికిపుడి శ్రీనివాస్ డిబేట్ లో ఒక సుపారి (కాంట్రాక్ట్) ఆఫర్ ఇచ్చారు నన్ను చంపడానికి. ఆ…

Read More

సంబరంగా సూర్యకాంతం శతాబ్ది పురస్కారాలు

సీనియర్ నటి అన్నపూర్ణ, వివిధ రంగాల ప్రముఖులను సత్కరించిన ఎఫ్ టి పీ సీ ఇండియా తెలుగు సినిమా వేదిక అర్ధశతాబ్దంపాటు వెండితెరను ఏలిన సూర్యకాంతం శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకొని ఎఫ్ టీ పీ సి ఇండియా – తెలుగు సినిమా వేదిక సంస్థలు సీనియర్ నటి అన్నపూర్ణతోపాటు నటీ నటులు రాగిణి, జ్యోతి, సంధ్య జనక్, అజయ్ ఘోష్ మరియు వివిధ రంగాల ప్రముఖులను “సూర్యకాంతం శతాబ్ధి పురస్కారం” పేరుతో ఘనంగా సత్కరించాయి. ప్రభుత్వ మాజీ…

Read More

అనాథ శరణాలయంలో పవన్ కళ్యాణ్ సతీమణి ప్రీ క్రిస్మస్ వేడుక

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల ప్రీ క్రిస్మస్ వేడుకలను అనాథ శరణాలయంలో ఆదివారం నిర్వహించారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ లోని చిన్నారులతో ముచ్చటించి వారి విద్యాబుద్ధుల గురించి తెలుసుకున్నారు. ఆనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. నిత్యావసర సరుకులను అందచేశారు. అనా కొణిదెల ని హోమ్ నిర్వాహకులు సత్కరించారు.

Read More

రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్న సినిమా సెలబ్రటీస్

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 165): మహేశ్‌బాబు, నమ్రత ,మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌ ‌ (పోలింగ్‌ బూత్‌ 164): విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ ,శ్రీకాంత్‌ ఎఫ్‌ఎన్‌సీసీ (పోలింగ్‌ బూత్‌ 164): రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌ పోలింగ్‌ బూత్‌ 160): విశ్వక్‌సేన్‌ పోలింగ్‌ బూత్‌ 166: దగ్గుబాటి రాణా, సురేశ్‌ బాబు జూబ్లీహిల్స్‌ క్లబ్‌ (పోలింగ్‌ బూత్‌ 149): చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్‌ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ(పోలింగ్‌ బూత్‌…

Read More

నటి ప్రగతికి కాంస్యం

టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించిన ప్రగతి, ఇప్పటికే వర్కవుట్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాగా పాపులర్ అయింది.తాజాగా ఆమె నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం సాధించి వార్తల్లో నిలిచారు. బెంగళూరులో ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియంలో జరిగిన మహిళల జాతీయ స్థాయి బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ లో ప్రొఫెషనల్స్ తో పోటీ పడి ఆమె కాంస్యం సొంతం చేసుకున్నారు.

Read More