Thursday, March 30, 2023
భీమ్లా నాయక్ నుండి నిత్యా మీనన్ లుక్ రిలీజ్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ – రానా కలయికలో భీమ్లా నాయక్ వస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ డైరెక్షన్లో మాటల తెరకెక్కుతున్న ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై నాగ వంశీ నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే...
మా ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో విష్ణు , ప్రకాష్ రాజ్ ల మధ్య మాటల యుద్ధమే కాదు అధికారులకు ఫిర్యాదుల వరకు వెళ్లింది. 60 మందితో పోస్టల్ బ్యాలెట్ లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేయగా.. మా ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని...
‘మా’ రాజకీయం మరింత వేడెక్కింది. మంచు విష్ణు ప్యానెల్‌పై ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. 60 మందితో పోస్టల్ బ్యాలెట్ లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎన్నికల సహాయ అధికారి నారాయణరావుకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ , జీవితరాజశేఖర్ తో...
- మంత్రి పేర్ని నాని తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి గానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గానీ ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని...
మచిలీపట్నం: సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్‌ నిర్మాతలు మచిలీపట్నంలో సమావేశమైన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం మంత్రితో పాటు నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ.. కరోనా కాలంలో సినీ పరిశ్రమ ఎంతగా నష్టపోయిందో మంత్రికి వివరించామని తెలిపారు. పరిశ్రమపై కోవిడ్‌ ప్రభావం,...
సినిమా టికెట్లు ఆన్లైన్ లోనే ప్రభుత్వం అమ్మాలి ... నేను సమర్ధిస్తాను ...నాకు చిన్న సందేహం ఉంది. క్లారిటీ కోసం...పార్టీ రంగుల కోసం 1300 కోట్ల ప్రజల సొమ్మును వాడేశారు. అప్పుడు లేని నష్టం సినిమా టికెట్లు అమ్మితేనే ప్రజలకు నష్టం. ఏడాది క్రితం ఉన్న లక్షా 40 వేల 108 కాంట్రాక్ట్ ని,...
-విష్ణుకి బాలయ్య ఫోన్ ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ' మా ' ఎన్నికల వేడి రసవత్తరంగా మారింది . అక్టోబర్ 10 న జరగబోయే ఈ ఎన్నికలకు తాజాగా నామినేషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది . ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు ల ప్యానల్స్ మధ్య ప్రధాన పోటీ జరగనుంది . ఇక ఓ వైపు...
మనీ ఇచ్చిన వాళ్లనే మరిచిపోయేలోకంలో మంచినీళ్లు ఇచ్చిన వారిని కూడా గుర్తుపెట్టుకుని రుణం తీర్చుకున్న మహానుభావుడు రాజబాబు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను రెండు దశాబ్దాల పాటు ఏలిన ఆయన, ఆగర్భశ్రీమంతుడు కాదు. ఆయన జీవితం బడి పంతులుగా మొదలైనా మిమిక్రీ, నాటకాలపై ఆసక్తి ఉన్న ఆయనకి క్రమంగా నటనపై మనసు మళ్లి, మద్రాసు వెళ్లి...
- మోహన్‌బాబు నోరు విప్పాలి - వివేకా హత్యపై మీడియా మాట్లాడాలి - వైసీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లపై మాట్లాడదా? - పవన్ ఫైర్ జనసేనాధిపతి పవన్ క ల్యాణ్ చాలారోజుల తర్వాత ఒక సినిమా ఫంక్షన్ వేదిక నుంచి గళమెత్తి గర్జించారు. ఏపీలో సినిమా థియేటర్లలో ఆన్‌లైన్ టికెట్ల విధానంపై విరుచుకుపడ్డారు. అది వైసీపీ రిపబ్లిక్ కాదు.....
సినీ నటుడు సోనూసూద్‌ కు సంబంధించిన వాటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోనూసూద్ నివాసాలు, ఆఫీసులు, కంపెనీల్లో తనిఖీలు జరుపుతున్నారు. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com