ఏపీ వరద బాధితులకు గీతా ఆర్ట్స్‌ సాయం

గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తున్నాయి. రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో వరద ఉద్ధృతికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకోడానికి పలువురు  తమవంతు సాయం కూడా అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ తిరుపతి వరద బాధితులకు ఆర్థిక సాయం అందించింది. వారికోసం రూ.10 లక్షలను ఆంధ్రప్రదేశ్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా ఇచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు తమవంతు సాయం చేస్తున్నట్లు పేర్కొంది. ఇలా…

Read More

విషమంగా శివశంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యం

కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్‌, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యం విషమంగా ఉంది. ఇటీవలే ఆయనకు కరోనా సోకగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే రోజురోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని, తమ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది ఆ కుటుంబం. Noted Choreographer #ShivaShankar Master affected…

Read More

ఏపీ సినిమాల (నియంత్రణ-సవరణ) బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

అమరావతి: ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల విక్రయాలకు ఉద్దేశించిన ‘ఏపీ సినిమాల (నియంత్రణ-సవరణ) బిల్లు’ను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.పేర్నినాని మాట్లాడుతూ… సినిమాల పట్ల పేదలు, మధ్య తరగతి ప్రజల ఆపేక్షను అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్న కొందరు వ్యక్తుల దోపిడీని అడ్డుకునేందుకే ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాల విధానాన్ని ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది.ప్రభుత్వం నిర్ణయించిన సరసమైన ధరలకే సినిమా టికెట్లను విక్రయించడం, నిర్దేశిత ఆటలతోనే సినిమాలు ప్రదర్శించడం, పన్ను ఎగవేతను అడ్డుకోవడమే ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాల విధానం లక్ష్యం.సినిమా ప్రేక్షకుల ఆదరణ…

Read More

కైకాల కుమారుడికి ఫోన్‌ చేసిన ప్రముఖులు

అమరావతి: సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  కైకాల కుమారుడిని ఫోన్‌లో పరామర్శించారు. కైకాల చిన్న కుమారుడు, కేజీఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కైకాల రామారావు(చిన్నబాబు)కు సీఎం జగన్‌ ఫోన్ చేసి.. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్‌ తెలిపారు. ప్రస్తుతం కైకాల హైదరాబాద్…

Read More

అత్యంత విషమంగా కైకాల సత్యనారాయణ ఆరోగ్యం..

టాలీవుడ్‌ దిగ్గజం కైకాల సత్యనారాయణ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత రెండ్రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు కైకాల. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు అపోలో ఆస్పత్రి వైద్యులు. ఐసీయూలో వెంటిలేటర్‌ సాయంతో చికిత్స అందిస్తున్నామని..బీపీ లెవల్స్‌ తక్కువగా ఉన్నట్టు తెలిపారు.ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కొద్దిరోజుల క్రితం త‌న ఇంట్లో జారిపడ్డారాయన. నొప్పులు కాస్త ఎక్కువ‌గా ఉండ‌డంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో…

Read More

వినోదాల వీరయ్య ప్రయాగ నరసింహ శాస్త్రి

ఆకాశవాణి శ్రోతలకు ప్రయాగ నరసింహ శాస్త్రి సుపరిచితులు .వారిని ఈరోజు జయంతి సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుందాం …. ప్రయాగ నరసింహ శాస్త్రి (నవంబరు 20, 1909 – సెప్టెంబరు 11, 1983) ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు. జీవిత సంగ్రహం తన ప్రత్యేక కంఠస్వరంతో ఖంగుమని పలుకుతూ, జానపద శైలిలో పాడుతూ శ్రోతల్ని వుర్రూత లూగించిన వ్యక్తి ప్రయాగ నరసింహశాస్త్రి. మూడు దశాబ్దాలు ఆకాశవాణిలో పనిచేసి ‘ సెబాస్ ‘ అనిపించుకొన్న వ్యక్తి. 1936 లో…

Read More

దటీజ్.. నారాయణమూర్తి!

కొన్ని సంవత్సరాల క్రితం..హైదరాబాద్ జింఖానా మైదానంలో వరద బాధితుల కోసం ఒక ప్రఖ్యాత క్రికెటర్ ఇచ్చిన “బ్యాట్ “వేలం జరుగుతోంది సినీ పరిశ్రమలోని మహామహులంతా ఆ వేలం పాటకు విచ్చేశారు… బ్యాట్ వేలం పాట మొదలైంది….. సినీహీరోలు పాట పాడటం ప్రారంభించారు….. అంతా వేలల్లోనే పాడుతున్నారు..అతి కష్టం మీద 1.5 లక్షలకు చేరుకుంది పాట.. నిర్వాహకులకు నిరాశ…… అంతలో తెల్లని ఫ్యాంట్ ,షర్ట్ ధరించి, మాసిన గడ్డం,చేతిలో గుడ్డసంచితో వచ్చాడొకవ్యక్తి.. వస్తూనే …… నా పాట ₹8,50000…

Read More

నిత్య కృషీవలుడికి.. నిరుపమాన గౌరవం!

పాత్రికేయ రంగానికి సేవలకుగాను రామోజీరావుకు ‘పద్మవిభూషణ్‌’ నిరంతర శ్రమ… నిత్యం కొత్తదనం కోసం తపన..పుట్టిన నేలకు.. చుట్టూ ఉన్న సమాజానికి గట్టిమేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం.. చెక్కు చెదరని ఆత్మస్థైర్యం.. అన్నీ కలిసిన ఆధునిక రుషి ఆయన..! ఆయనే.. రామోజీరావు! పగలూ రాత్రి శ్రమించిన ఆయన స్వేదంలోంచి జనించిందే ‘రామోజీ గ్రూప్‌’! ప్రత్యక్షంగా.. 25వేల మందికి.. పరోక్షంగా మరెంతో మందికి ఉపాధి కల్పిస్తున్న మహాసంస్థ..! ‘నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక’ అంటూ.. తెలుగు వాకిళ్ల వెలుగు చుక్కలా…

Read More

వాళ్లు అభిమానులు అంటే…అదీ అభిమానం అంటే..

పునీత్ రాజకుమార్…… చాలామందికి ఇది వార్తలాగే అనిపించదు బహుశా… కానీ చెప్పుకోవాలి… తనను కన్నడంలో అప్పు అనీ, పవర్ స్టార్ అని పిలుచుకునేవాళ్లు… చాలామంది స్టార్లలో తనూ ఒకడు… పైగా ఓ లెజెండ్ వారసుడు… అన్నలిద్దరూ నటులే, ఇండస్ట్రీలోనే ఉన్నారు… పునీత్‌కూ ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఎప్పుడూ వాళ్లు మూర్ఖాభిమానులుగా ఉన్మాదంతో వ్యవహరించినట్టు కనిపించలేదు… తనను, తన సేవా కార్యక్రమాల్ని గమనిస్తూ అభిమానించేవాళ్లు… నిజానికి పునీత్ మరణం తరువాతే జనంలో తనంటే ఇంతగా విపరీతమైన ప్రేమ ఉన్నట్టు…

Read More

డప్పు కళాకారుడు కుంపటి సూర్య భగవంతరావు ఇక లేరు

ప్రపంచ తెలుగు మహా సభలలో విదేశాలలో ప్రదర్శన లిచ్చిన ప్రజానాట్య మండలి కళాకారుడు డ‌ప్పు భగవంతరావు ఇక లేరు! ఆయ‌న కృష్నా జిల్లా చిట్టూర్పులో తుది శ్వాస విడిచారు. భ‌గ‌వంత‌రావు అనేక దేశాలలో డప్పు ప్రదర్సన లిచ్చారు. అనేక సినిమాలలో ప్రదర్శనలిచ్చారు. అనేక నాటకాలలో డప్పుతో నృత్య ప్రదర్శన లిచ్చిన వాడు, డప్పు వాయిద్యాన్ని శాస్త్రీయంగా రూపొందించినవాడు.ఆయ‌న మూడు వేల‌కుపైగా శిష్యులను తయారుచేసి, తను చదువుకోక పోయినా, తనకు తెలిసిన వాయిద్య విద్య‌తో హైదరాబాద్ లోని పొట్టి…

Read More