శివశంకర్ మాష్టర్ కన్నుమూత యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు

– మెగాస్టార్ చిరంజీవి కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా సోకడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల చిరంజీవి సంతాపం తెలిపారు. ‘శివ శంకర్ మాస్టర్ మరణ వార్త నన్ను కలచి వేసింది. శివ శంకర్ మాస్టర్ ఒకపక్క వ్యక్తిగతంగా, మరోపక్క వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు అధిగమించి వందల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా సేవలు అందించారు. ఆయన నేను కలిసి ఎన్నో సినిమాలకు పని చేశాం, ముఖ్యంగా ఖైదీ సినిమాకు…

Read More

ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ కన్నుమూత

హైదరాబాద్ : శివశంకర్ మాస్టర్(72) అనారోగ్యంతో కన్నుమూశారు.కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు శివశంకర్ మాస్టర్.ఇటీవల కరోనా భారినపడ్డ శివశంకర్ మాస్టర్ కుటుంబం ..కరోనా బారిన పడిన దగ్గరనుంచి ఆయన ఆరోగ్యం విషమించింది.  ఆయన హైదరాబాద్‏లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోం క్యారంటైన్లో ఉన్నారు.కరోనాతో పోరాడుతున్న శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్.ఇక మాస్టర్ చిన్న కుమారుడు అజయ్…

Read More

“గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా మొక్క నాటిన పూజా హెగ్డే

మొక్కలు నాటండి – అందమైన ఈ భూమిని, సర్వజీవులను రక్షించాలని పిలుపునిస్తుంది “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”. మొక్కలు నాటడమే కాదు వాటిని కాపాడాలని నిరంతరం పరితపిస్తుంది. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటే ఈ బృహత్తర కార్యక్రమం ఖండాంతరాలు దాటి ప్రతీ హృదయాన్ని కదిలిస్తుంది. చేయిపట్టి మొక్కలు నాటిస్తుంది. ఉద్యమంగా, ఉధృతంగా ముందుకు సాగుతున్న “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో, టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన ఛాలెంజ్” ను స్వీకరించిన తెలుగింటి బుట్టబొమ్మ పూజాహెగ్డే, ఈ రోజు…

Read More

సినిమా టిక్కెట్లపై ఏమిటీ గోల?

ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ అమైండ్మెంట్ యాక్ట్ గురించి అప్పుడే కొందరు తీవ్రమైన నష్టం జరిగిపోతుందన్నట్టు గగ్గోలు పెట్టేస్తున్నారు. ఏముందా చట్టంలో? టిక్కెట్ల రేట్లు తమ ఇష్టానుసారం పెంచుకోవడం కుదరదు అంది. అలాగే ఎన్ని షోస్ పడితే అన్ని షోస్ వేసుకోవడం కుదరదు అంది.అంతే కదా … దీని వల్ల ప్రజలకు జరిగే నష్టమేంటి? అభిమానులకు జరిగే నష్టం ఏమిటి? తమ అభిమాన హీరో సినిమా మార్నింగ్ షో చూడాలనుకునే అభిమానులను టిక్కెట్టు రేటు వెయ్యి రూపాయలు పెట్టి…

Read More

ఏపీ వరద బాధితులకు గీతా ఆర్ట్స్‌ సాయం

గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తున్నాయి. రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో వరద ఉద్ధృతికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకోడానికి పలువురు  తమవంతు సాయం కూడా అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ తిరుపతి వరద బాధితులకు ఆర్థిక సాయం అందించింది. వారికోసం రూ.10 లక్షలను ఆంధ్రప్రదేశ్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా ఇచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు తమవంతు సాయం చేస్తున్నట్లు పేర్కొంది. ఇలా…

Read More

విషమంగా శివశంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యం

కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్‌, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యం విషమంగా ఉంది. ఇటీవలే ఆయనకు కరోనా సోకగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే రోజురోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని, తమ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది ఆ కుటుంబం. Noted Choreographer #ShivaShankar Master affected…

Read More

ఏపీ సినిమాల (నియంత్రణ-సవరణ) బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

అమరావతి: ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల విక్రయాలకు ఉద్దేశించిన ‘ఏపీ సినిమాల (నియంత్రణ-సవరణ) బిల్లు’ను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.పేర్నినాని మాట్లాడుతూ… సినిమాల పట్ల పేదలు, మధ్య తరగతి ప్రజల ఆపేక్షను అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్న కొందరు వ్యక్తుల దోపిడీని అడ్డుకునేందుకే ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాల విధానాన్ని ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది.ప్రభుత్వం నిర్ణయించిన సరసమైన ధరలకే సినిమా టికెట్లను విక్రయించడం, నిర్దేశిత ఆటలతోనే సినిమాలు ప్రదర్శించడం, పన్ను ఎగవేతను అడ్డుకోవడమే ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాల విధానం లక్ష్యం.సినిమా ప్రేక్షకుల ఆదరణ…

Read More

కైకాల కుమారుడికి ఫోన్‌ చేసిన ప్రముఖులు

అమరావతి: సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  కైకాల కుమారుడిని ఫోన్‌లో పరామర్శించారు. కైకాల చిన్న కుమారుడు, కేజీఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కైకాల రామారావు(చిన్నబాబు)కు సీఎం జగన్‌ ఫోన్ చేసి.. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్‌ తెలిపారు. ప్రస్తుతం కైకాల హైదరాబాద్…

Read More

అత్యంత విషమంగా కైకాల సత్యనారాయణ ఆరోగ్యం..

టాలీవుడ్‌ దిగ్గజం కైకాల సత్యనారాయణ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత రెండ్రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు కైకాల. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు అపోలో ఆస్పత్రి వైద్యులు. ఐసీయూలో వెంటిలేటర్‌ సాయంతో చికిత్స అందిస్తున్నామని..బీపీ లెవల్స్‌ తక్కువగా ఉన్నట్టు తెలిపారు.ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కొద్దిరోజుల క్రితం త‌న ఇంట్లో జారిపడ్డారాయన. నొప్పులు కాస్త ఎక్కువ‌గా ఉండ‌డంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో…

Read More

వినోదాల వీరయ్య ప్రయాగ నరసింహ శాస్త్రి

ఆకాశవాణి శ్రోతలకు ప్రయాగ నరసింహ శాస్త్రి సుపరిచితులు .వారిని ఈరోజు జయంతి సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుందాం …. ప్రయాగ నరసింహ శాస్త్రి (నవంబరు 20, 1909 – సెప్టెంబరు 11, 1983) ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు. జీవిత సంగ్రహం తన ప్రత్యేక కంఠస్వరంతో ఖంగుమని పలుకుతూ, జానపద శైలిలో పాడుతూ శ్రోతల్ని వుర్రూత లూగించిన వ్యక్తి ప్రయాగ నరసింహశాస్త్రి. మూడు దశాబ్దాలు ఆకాశవాణిలో పనిచేసి ‘ సెబాస్ ‘ అనిపించుకొన్న వ్యక్తి. 1936 లో…

Read More