చాలా రోజుల త‌ర్వాత జై భీమ్ కోసం కలంతో క‌లిసి క‌దిలా!

అన‌గ‌న‌గా ఒక అమాయ‌క‌ గిరిజ‌న మ‌హిళ‌. ఆమెకు ఆరేళ్ల కూతురు. క‌డుపులో మ‌రో బిడ్డ ఉంది. భార్యాభ‌ర్త ఇద్ద‌రూ రెక్క‌ల క‌ష్టంతో, ఉన్నంత‌లో బ‌తుకుబండిని లాగిస్తున్నారు. తెల్ల‌కాగితంలాంటి మ‌నుషులు వాళ్లు. క‌ల్లాక‌ప‌టం తెలీని అభాగ్యులు. క‌సాయి పోలీసుల కాసుల క‌క్కుర్తి ఆమె భ‌ర్త‌ను దొంగ‌త‌నం కేసులో ఇరికించాల‌ని చూస్తుంది. ఆ కుటుంబాన్ని స‌ర్వ‌నాశ‌నం చేస్తుంది. భ‌ర్త‌ను క‌ళ్ల‌ముందే పోలీసులు లాక్కెళుతారు. భ‌ర్త బంధువుల‌ను ప‌శువు కంటే హీనంగా చిత్ర‌వ‌ధ చేస్తారు. ఆ బ‌క్క ప‌ల‌చ‌ని శ‌రీరాల‌పై లాఠీలు…

Read More

హీరో అల్లు అర్జున్,రాపిడో సంస్థకు లీగల్ నోటీస్ లు

– ఆర్టీసీ ఎండీ సజ్జనార్ – అల్లు అర్జున్ రాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తంచేసిన ఆర్టీసీ ఎండీ యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని నటుడు ప్రజలకు చెప్పడం కనిపిస్తుంది. ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో సహా అనేక వ్యక్తుల నుండి పెద్దఎత్తున…

Read More

కిల్లా[THE FORT] మరాఠి సినిమా

జైగడ్ కోట 16శతాబ్దంలో బిజాపూర్ సుల్తానులచే నిర్మింపబడి,ఆ తర్వాత పిష్వాల చేతుల్లోకి,తర్వాత బ్రిటిష్ వారి పాలనలోకి వెళ్ళింది.మహారాష్ట్ర లోని కొంకణ్ తీరంలో రత్నగిరి జిల్లాలో ఈ కోట వుంది.అలాగే 1832లో నిర్మింపబడిన లైట్ హౌస్ గూడా ఈ అరేబియా సముద్రతీరంలో ఈ కోటకు దగ్గరలోనే వుంది.ఈ రెండు ప్రతీకలుగా తీసుకుని ఈ సినిమా నిర్మించారు.అందుకే ఈ సినిమాకి కిల్లా [కోట]అనే పేరు పెట్టారు. 26 జూన్ 2015 లో విడుదలైన ఈ సినిమా ఉత్తమ మరాఠిసినిమా అవార్డు,అంతర్జాతీయ…

Read More

సర్దార్ ఉధమ్ సినిమా ఇతిహాసాలను తీర్చిదిద్దే దిక్సూచి

(కార్తీక్ కె.) మన దేశపు సగటు ‘దేశభక్తి సినిమా’ యొక్క బ్లూప్రింట్ ఎప్పుడూ కూడా ఒక కామిక్ బుక్ తరహా హీరోయిజం తాలూకు ఎలిమెంట్లను ఆవాహన చేసుకుని రూపొందుతుందనేది నా ప్రాథమిక అవగాహన. జనరల్‌గా స్వాతంత్ర్య సమరయోధుల గాథలు అందరికీ తెలిసే ఉంటాయి, వారి త్యాగాలూ వేలసార్లు కొనియాడబడి ఉంటాయి కాబట్టి సినిమా అనే మాధ్యమం కూడా అప్పటి సంఘటనల్ని ఒక రొమాంటిసైజ్డ్ టోన్‌లో, బుల్లెట్ వేగంతో దూసుకుపోయేంత పేస్‌తో రోమాంచితంగా స్పృశిస్తూ రాయబడ్డ స్క్రీన్‌ప్లేలతో వాటి…

Read More

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ గా మారిన సినతల్లి

“సూర్యలాంటి స్టార్‌ హీరో ఉన్నా, ఆ పాత్రకు ఫ్లాష్‌బ్యాక్‌, లవ్‌ట్రాక్‌ వంటివేవీ పెట్టలేదు. డ్యుయెట్‌ కూడా లేదు. నిఖార్సయిన కథను అంతే నిజాయతీగా తీశారు…ఈ మాటలు నావి కావు. సినతల్లి పాత్రను పోషించి మెప్పించిన లిజో పత్రికలవారితో చెప్పిన మాటలు. ఇవే మాటలు మనబోటివారు చెబితే కొందరు బాధపడతారు. ఇలాంటి అభిప్రాయాన్నే నేను మూడు రోజులకితం నా ఆర్టికల్లో వ్యక్తపరచాను. ఓటిటిలో విడుదల అయినప్పటికీ జై భీం సృష్టిస్తున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. భాషాభిమానం, ప్రాంతీయాభిమానానికి…

Read More

జై భీమ్ చూస్తుంటే ఆ ఘటన గుర్తొచ్చింది…

జై భీమ్ సినిమా చూశాను…నిత్యం జరిగే దుర్మార్గాలలో ఒక అంశాన్ని చాలా బలంగా అందరి కండ్లకు కట్టినట్టు చూపించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా చూసినట్టు నాకు కనబడలేదు. అశ్లీలత, ఫైటింగ్లు లేవు. ఉన్నతమైన నేటి సమాజం, ప్రత్యేకంగా యువ న్యాయవాది సమాజం ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యతను, సందేశాత్మక సంకేతాలనే జై భీమ్ సినిమా సమాజానికి పంపింది. ప్రజా ఉద్యమాల్లోనే ఉంటున్న నాకు, ఈ సినిమాలోని ఒక ఘట్టానికి అవినాభావ సంబంధం ఉంది. 37 ఏళ్ల కిందటి…

Read More

పునీత్ రాజ్ కుమార్ నేర్పిన పాఠం..

కొన్ని మరణాలు చూస్తే కాసేపు స్మశాన వైరాగ్యం వస్తుంది. కానీ ఆ వైరాగ్యంలోంచి నేర్చుకోవాలసిన పాఠాలు కూడా ఉంటాయి. అందరం పోవాల్సినవాళ్లమే. కానీ ఉన్నంతకాలం ఎలా ఉండొచ్చు, ఎలా ఉండాలి అనే విషయాలు కొందరి చావులు నేర్పినంతగా వారి జీవితాలు నేర్పవు. పునీత్ రాజ్ కుమార్ మరణం పొరుగున ఉన్న కన్నడిగులనే కాదు చాలా మందిని భయపెట్టింది. పునీత్ జిమ్ లోనూ, బీచ్ లోనూ కఠినమైన కసరత్తులు చేస్తున్న ఒక వీడియో నెట్లో ఉంది. అసలంత ఫిట్…

Read More

జ్ఞాన’వేలు…నీకు జై భీమ్ !

ఎన్నో సార్లు బాధతో ఏడ్చాను… సంతోషం తో ఏడ్చాను.. మొట్ట మొదటి సారి పౌరుషం తో కన్నీళ్లు కార్చ. భాష ఏదైతే నేమి, భావం మాత్రం మనసును కదిలిస్తుంది.. జ్ఞాన’వేలుతో మా గుండెల్లో గుచ్చావ్… భారత దేశ చరిత్రలోనే అత్యున్నత సన్నివేశం.. ఇంకో వందేళ్లు అయినా తెలుగు సినిమా.. తమిళ సినిమా స్థాయిని అందుకోలేదు.. జై భీమ్ అద్భుతమైన సన్నివేశం.. గ్రాఫిక్స్ గాలల్లకు.. గాయ’పు గాళ్లకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది.. జై భీమ్.. ఒక్క కుర్చీ విరక్కుండా…

Read More

మానవ హక్కులపై సంధించిన అస్త్రం జై భీమ్

లాకప్ డెత్, హత్య నేరారోపణలతో న్యాయవ్యవస్థలో అత్యధిక కాలం విచారణ జరిగిన కేసును ఆధారంగా చేసుకొని జై భీమ్ చిత్రం రూపొందింది. తమిళనాడులో పేద వర్గాలకు ఉచితంగా రికార్డు స్థాయిలో కేసులు వాదించిన అడ్వకేట్ చంద్రు జీవితంలోని కొన్ని సంఘటనలు తీసుకొని ఈ సినిమాను దర్శకుడు టీజే జ్ఞానవేల్ రూపొందించారు. నటి జ్యోతిక, హీరో సూర్య నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను దీపావళీ కానుకగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నటుడిగా, నిర్మాత సూర్య ఫెర్ఫార్మెన్స్…

Read More

హీరో నాగశౌర్య మాయం

– సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్ – స్పందించకపోతే అరెస్టు తప్పదా? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫాంహౌస్‌లో పేకాట కేసులో హీరో నాగశౌర్య, ఆయన తండ్రి ఆచూకీ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. నాగశౌర్య, ఆయన తండ్రి ఫోన్లు స్విచ్చాఫ్‌లో ఉండటంతో, వారికి స్వయంగా నోటీసులిచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కాగా పేకాట ఆడుతున్న మాజీ జడ్పీ చైర్మన్ శ్రీరాంభద్రయ్య సహా పలువురికి బెయిల్ లభించగా, ప్రధాన ముద్దాయి సుమన్ చౌదరిని మాత్రం, పోలీసు కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది….

Read More