Suryaa.co.in

Entertainment

పునీత్ రాజ్‌కుమార్ ఇక లేరు

కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఇక లేరు. ఆయన శుక్రవారం (అక్టోబర్ 29) గుండెపోటుతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరారు. నిన్న రాత్రి జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందించారు వైద్యులు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమంగా మారడంతో ఈరోజు ఆసుపత్రిలోనే కన్నుమూశారు. పునీత్‌…

సీఎం జగన్‌తో నాగార్జున భేటీ

అమరావతి: ఏపీ సీఎం జగన్‌తో ప్రముఖ సినీనటుడు నాగార్జున భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిశారు. నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డి సహా మరికొందరు సీఎంతో భేటీ అయినట్లు సమాచారం. సీఎం జగన్‌తో కలిసి నాగార్జున మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన వివిధ అంశాలపై…

అదానీని రక్షించేందుకే ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు:నారాయణ

ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు నుంచి అదానీని రక్షించి, ఆ వ్యవహారం నుండి దృష్టి మళ్లించేందుకే ఆర్యన్ అరెస్ట్ చేశారని సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. హైదరాబాద్ మగ్దూం భవన్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎం.పి సయ్యద్ అజీజ్ పాషాలతో కలిసి…

52వ వసంతంలోకి…జగదాంబ థియేటర్

రాష్ట్రంలో విశాఖపట్నం తెలియని వాళ్ళు ఉంటారు ఏమో కానీ.. జగదాంబ జంక్షన్ తెలియని వాళ్ళు ఉండరని , విశాఖపట్నం లో నానుడి… ఈ జంక్షన్ లో జగదాంబ థియేటర్ ఉండడం వలన జగదాంబ జంక్షన్ పేరు వచ్చింది.రాష్ట్రంలో ఈ థియేటర్ కి ఉన్నంత పేరు ఏ థియేటర్ కి లేదు అంటే అతియోశక్తికాదు. రాష్ట్రంలో చాలా…

unstoppable with nbk

నటసింహం నందమూరి బాలకృష్ణ డిజిటల్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఆయన ఒక టాక్ షో చేస్తున్నారు. ‘unstoppable with nbk’ పేరుతో రానున్న ఈ షోకి ఇప్పటికే అధికారిక కార్యక్రమాలు కూడా పూర్తికాగా.. ఈ షో నవంబర్ 4 నుండి ఆహాలో ప్రీమియర్ టెలికాస్ట్ కానుందని…

సామాజిక, నైతిక సందేశాన్ని చేరవేసేవిగా సినిమాలుండాలి

– సినిమాల్లో హింస, అశ్లీలత లకు చోటు ఉండకూడదు -దర్శక, నిర్మాతలు, సినీనటులకు ఉపరాష్ట్రపతి సూచన – మన సంస్కృతి, సంప్రదాయాలను బలహీన పరిచే ఏ పనినీ ప్రోత్సహించొద్ద – భారతీయ సంస్కృతి విశ్వవ్యాప్తం చేయడంలో సినిమాల పాత్ర కీలకం – 67వ జాతీయ సినిమా అవార్డులను ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి – రజినీకాంత్ కు…

అట్టహాసంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

– రజనీకాంత్‌ .. దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం అట్టహాసంగా జరుగుతోంది. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన…

ఫాల్కే అవార్డును ముగ్గురికి అంకితం చేసిన రజనీకాంత్

ఢిల్లీలో నేడు 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పురస్కారాలు అందజేశారు. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రఖ్యాత ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు ప్రదానం చేశారు. దశాబ్దాలుగా నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా ఆయన చిత్రసీమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అత్యున్నత పురస్కారం వరించింది. ఉపరాష్ట్రపతి…

తెలుగు సినిమా బాహుబలి

నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు.. పాన్ ఇండియా అనే పదం ప్రాచుర్యం పొందింది. నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు.. ఇండియా బాక్స్ ఆఫీస్ పులకరించి నీకు నీరాజనం పలికింది.. నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు తెలుగు 70MM వెండితెర మర్చిపోయిన ఆరడుగుల రూపం పునః ప్రతిష్ఠ జరిగిందని మురిసిపోయింది.. నువ్వు సినిమాకు పరిచయం అయ్యావు.. తెలుగు…

25 భాషల్లో చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్టు వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ‘’చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ మరో ముందడుగు’ వేసింది. ఇకపై ఈ ట్రస్ట్‌ సేవలు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ట్రస్ట్‌ వెబ్‌ససేవలను అందుబాటులోకి తీసుకురావడం కోసమే ఈ వెబ్‌సైట్‌ ప్రారంభించినట్లు తెలిపారు. దాదాపు 25 భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు కొనసాగించడం తనకు…