ఇలాంటి మృగాలు..

ఒక కన్న తల్లిని బయటికీ ఎలా తోసేస్తున్నాడు ఒక కొడుకు కోడలు? కోడలు అడజన్మ కదా? ఇలాంటి మృగాలు ప్రపంచంలో ఉన్నారు? ఒసేయ్ పాపాత్మురాలా, అరేయ్ ఓ నీచుడా, దుర్మార్గుడా జన్మించిన కన్నతల్లిని ఇలా బాధపెట్టాడానికి అసలు మీకు మనసెలా వచ్చింది రా నరరూపరాక్షసులారా. రేపటిరోజు మీకు పుట్టగతులు ఉండవు. నాశనమైపోతారు పక్షవాతం వచ్చి సర్వనాశనమైపోతారు. తల్లి పాలు తాగి తల్లి రొమ్ముకే ఆశ పడే నా కొడకా, నీతల్లి నిన్ను నలుగురిని కంటావనో లేక నలుగురితో…

Read More

మా అమ్మ (చీర) కొంగు

ఇప్పటి పిల్లలకు చాలా మంది కి తెలియక పోవచ్చు. ఎందుకంటే ఈనాడు ఇలాంటి సంఘటనలు తక్కువే. చీరకొంగు చీర అందానికే సొగసునుపెంచేె మకుట మాణిక్యం ! అంతేకాకుండా .. పొయ్యి మీద వేడి గిన్నెలను దింపడానికి పనికొచ్చేి ముఖ్య సాధనం పిల్లల కన్నీటిని తుడిచే ముఖ్యమైన పరికరం చంటిపిల్లలు పడుకోడానికి అమ్మవడి పరుపు కాగా వెచ్చటి దుప్పటి‌ చీరకొంగే! కొత్త వారు ఇంటికొచ్చినపుడు సిగ్గు పడే పిల్లలు ముఖం దాచుకునేది *అమ్మ కొంగు వెనకే. అలాగే పిల్లలు…

Read More

నా మనస్సు విలవిలలాడింది..!!

( శ్రీపాద శ్రీనివాస్) మిన్నకుండి పోయాను బాధతో… ఓటు వెయ్యమంటూ సర్కారు వారు అమ్మకి పంపిన తాఖీదుని చూసి…!! ఆ క్షణంలో అనిపించింది ప్రసవ వేదన అమ్మకి కొన్ని క్షణాలే…! కానీ అమ్మ గుర్తుకు వచ్చిన ప్రతిసారి నాకు తెలుసోస్తోంది అమ్మ ప్రసవ సమయంలో పడిన బాధ ఎట్లా ఉంటుందో…!! ఇక్కడ తేడా ఒక్కటే నాడు అమ్మ పడిన వేదన శరీరానికి అయితే…నేడు నాకు కలుగుతున్న వేదన మనస్సుకు సంబంధించినది. ప్రతిసారి ఓటు వెయ్యడానికి మా అమ్మను…

Read More

వృద్ధులు ఉదయమే ఎందుకు మరణిస్తారు?

-రాత్రి మూత్రవిసర్జన తర్వాత నీళ్లు తాగాలా? – నోక్టురియా అనేది మూత్రాశయం పనిచేయకపోవడం కాదు, వృద్ధాప్య సమస్య నోక్టురియా అంటే రాత్రిపూట మూత్ర విసర్జన చేయడం గుండె వైఫల్యం యొక్క లక్షణం, మూత్రాశయం కాదు. శివపురిలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ బన్సాల్, నోక్టురియా వాస్తవానికి గుండె మరియు మెదడుకు రక్త ప్రసరణలో అడ్డుపడే లక్షణం అని వివరిస్తున్నారు. పెద్దలు, వృద్ధులు ఎక్కువగా రాత్రిపూట నిద్రలేచి మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. నిద్రకు భంగం వాటిల్లుతుందనే భయంతో పెద్దలు…

Read More

దయతో ఉందాం…

మహా పురుషులుగా పేరు పొందిన మహనీయులు, ఇతరులపై జాలి, దయ, ప్రేమ చూపించాలని బోధించారు. వేగంగా పరుగెడుతున్న ఈ ఆధునిక కాలంలో క్రమక్రమంగా మనిషిలో స్వార్ధం పెరుగుతుంది. మనం ఒకరితో దయగా ఉంటే ఆ ఒకరు మరొకరితో దయగా ఉంటారు. సాహసం, వీరత్వం కంటే దయ కలిగినవాడే గొప్పవాడు. ఇంట్లో, ఆఫీసుల్లో, సంఘంలో దయ లోపించడం వల్లే ఇవాళ అనేక అకృత్యాలు జరుగుతున్నాయి. జాలి, దయ, సహనము, కరుణ, కోపము, ఈర్శ్య , ఆందోళన … అన్నీ…

Read More

తల్లి ప్రేమంటే ఇదీ..

వివాదానికి కారణమైన ఓ ఫొటోకు దశాబ్దపు ఉత్తమ ఫొటో అవార్డు దక్కింది. ఫొటోగ్రాఫర్ ను ‘ఈ ఫొటో ఎలా తీశారు?’ అని అడగ్గా.. అతను ఈ క్రింది విధంగా జవాబిచ్చాడు: చిరుతలు ఒక తల్లి జింకను మరియు దాని ఇద్దరు పిల్లలను వెంబడించాయి, తల్లి జింక చిరుతల కంటే వేగంగా ఉంది .. కానీ పిల్ల జింకలు వేగంగా పరిగెట్ట లేకపోతున్నాయి. అప్పుడు తల్లి జింక తన ఇద్దరు పిల్లలు తప్పించుకోవడానికి తనను తాను అర్పించుకుంది. తన…

Read More

స్నేహితుడంటే?

అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా స్నేహితులను మాత్రం మనల్నే ఎంచుకోమన్నాడు. అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. తెలుగు కవి ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి “సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ” అన్నారు. మంచి స్నేహాన్ని సంపాదించుకోవడం అంత సులభం…

Read More

బాల్యం.. అమూల్యం!

పిల్లలు.‌. అదో ప్రపంచం. పిల్లలు లేని ఇంటికి కళ ఉండదు. వారి అమాయకపు చేతలు, చేష్టలు, నడకలు, వచ్చీరాని మాటలు మనల్ని మురిపిస్తొయి. ఉమ్మడి కుటుంబాలు వెలుగొందుతున్న రోజుల్లో తాతయ్యల బామ్మల అమ్మమ్మల మధ్య కడు మురిపెంగా పిల్లలు పెరిగేవారు. ఆడుకుందికి విశాలమైన గదులు ఉండేవి.. ఇరుగుపొరుగు పిల్లల సాన్నిహిత్యం ఉండేది.. చందమామ కథలే కాకుండా బాల భారత రామాయణ భాగవతాలు పిల్లలకి పెద్దలు చెప్పేవారు. ఐతే.. ఇదంతా గతం. ఇప్పుడు ఈ సినేరియో ఏ యింట్లోను…

Read More

సమస్య తొమ్మిది నెలలేనా?

ఇటీవలే ఓ వివాహిత 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గర్భం దాల్చిన తొలినాళ్లలోనే అబార్షన్‌ చేయించుకోవాలని అనుకున్నప్పటికీ కొంతమంది మహిళలు న్యాయ, వైద్యపరమైన అడ్డంకులను దాటలేకపోతున్నారు. వేర్వేరు పరిస్థితుల కారణంగా మహిళలకు లేటైనా అబార్షన్‌ అవసరమవుతుంది. సరైన సమయంలో వైద్యం అందకపోవడం, లైంగికదాడి, గృహహింస, జైలు వంటివి ఎన్నో దీనికి కారణాలు. గర్భం ధరించిన తరువాత పరిస్థితుల్లో వచ్చే మార్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా మార్గదర్శకాల ప్రకారం… ప్రభుత్వాలు…

Read More

అరవై ప్లస్…

ఇటీవలే ఓ సర్వేలో తేలిన విషయాలు.. 11% శాతమే 60 దాటుతున్నారు .. 7% శాతం మాత్రమే 65 దాటి 70కి రీచ్ కాగలుగుతున్నారు.. 5% శాతం మాత్రమే 80కి రీచ్ కాగలుగుతున్నారు.. 3% శాతం మాత్రమే 80 దాటగలుగు తున్నారు. అధిక మరణాల సంఖ్య 70-80 మధ్యనే ఉంటోంది. 50-55 దాటినవారు కూడా ఈ డేటాని గమనించాలి. ఐనా..‌ వర్రీ ఫ్రీ & టెన్షన్ ఫ్రీ లైఫ్ కి ఈ సింపుల్ సూత్రాలు పాటించండి.. 1)…

Read More